మోహన్ నాయక్ వాంకుడోత్
ShareChat
click to see wallet page
@mohannayakvankudoth
mohannayakvankudoth
మోహన్ నాయక్ వాంకుడోత్
@mohannayakvankudoth
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం 9492113797
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! నా దారిలో ప్రతి అడుగు నీ వైపు... నా మాట లోని ప్రతి అక్షరము నీ మంత్రమే... నా చూపు లోని ప్రతి దృశ్యం నీ వెలుగు... నా మనసు లోని ప్రతి తలపు నీ స్మరణకు... నా నవ్వు లోని ప్రతి దరహాసం నీ దర్శనమే... నా ఊహ లోని ప్రతి ధ్యాస నీ ధ్యానమే... నా ఊపిరి లోని ప్రతి శ్వాస నీ నామమే. శివ నీ దయ. #ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
ఆరాధ్య భక్తి లీల - 1/177 பV7 1/177 பV7 - ShareChat
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u అమ్మ దుర్గమ్మ! ఈ లోకము తనకు తానుగా పైకి మురిసిపోతూ ఎన్నెన్ని మాయలు చేసినా, తుదకు అవన్నీ మహామాయ ఐన మీ ముందర నిలబడలేక, ఓడిపోక తప్పదు కదా అమ్మ. ఏది ఏమైనా మీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. అమ్మమాయమ్మ దుర్గమ్మ శరణు. ఓం శ్రీ మాత్రే నమః
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం - ShareChat
00:31
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! నా అభ్యర్థనను ఆలకించు... నా అభ్యర్థనను ధ్యానంగా స్వీకరించు... నా మాట ఎందుకు వినవు? నీవు... నాకు నువ్వు తప్ప ఎవరూ ఉన్నారు... అన్యమేరగని నాకు నువ్వే నా రక్షకుడివి... నా అదృష్ట దాతవి... నువ్వే నా విధి... నువ్వే నా బలం అందుకే నంది చెప్పిన నా అభ్యర్థనను అంగీకరించండి... నా అభ్యర్థనను కాపాడండి. శివ నీ దయ.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం - ShareChat
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప! మండల దీక్ష చేసి నీ దరికి వస్తే ఒక్క క్షణం కూడా మిమ్ము చూడనీయకుండావేల మందిలోన తోసేస్తారు నీ రూపం చూసిన అర నిముషంలో తోసి తోసి నా గుండెను కూలదోస్తారు తీరా తీరిక లేదంటూ మీ నుండి దూరం చేసేస్తారు అందుకే తండ్రీ మణికంఠ నీ అడుగుల పెన్నిధి సన్నిధిని ప్రసాదించు. మణికంఠ శరణు.
ఆరాధ్య భక్తి లీల - ShareChat
00:29
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! మీ పాదం తప్ప ఏమి తేలియడం లేదు తండ్రి నువ్వు ఉన్నావు అనే ధైర్యం తప్ప ఏమి లేని వాడిని ఆదుకోనగరావయ్య హర. శివ నీ దయ.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం - ShareChat
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u అతను పుట్టుక లేనివాడు... ఆమె ప్రతి పుట్టుక మహా పురాణం. ఇద్దరూ కలిస్తేనే ఈ జగం. శివశక్తి స్వరూపం. ఓం అర్ధనారీశ్వరయా నమః
ఆరాధ్య భక్తి లీల - 39 39 39 39 - ShareChat
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా! చిత్తం శ్రీకరమై భౌతికావలంబం శుభకరమై నీ హృదయం లోనికి పయనించే ఈ జీవికి... కష్టం క్షణికం... మోక్షం కరతలామలకం నీ అభయం కనిపించే కనులకు నీ నాయకత్వం మాత్రమే ఆగుపించే బుద్ధికి తన రక్షణా భారం నీదై కనిపిస్తుంది యోగ క్షేమ బాధ్యత నీదని తలుస్తుంది ధ్యానమే అనుభవాన్ని సమర్పిస్తుంది అనుభవ యోగమే ఆనంద సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంది తండ్రి. ఓం నమో వేంకటేశాయ.
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం - ShareChat
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u హరిహర పుత్ర అయ్యప్ప! తెలిసితెలియక ఎన్నో పొరపాటులు చేసి ఉండవచ్చు... నాపై నీ అంతరంగమున ఏమున్నా నేను నీ బిడ్డడను... నన్ను ఆదుకోవలసినవాడవు నీవే తండ్రి... ఏ క్షణము నిను మరువను... మరి ఏ క్షణము నా చేయి విడవకు!! మణికంఠ శరణు.
ఆరాధ్య భక్తి లీల - NOTI Cinematixclips NOTI Cinematixclips - ShareChat
#ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం #ఆరాధ్య భక్తి లీల https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u కలియుగంలో నామ స్మరణను మించిన మార్గము లేదు ఈశ్వరుని అనుగ్రహానికి ఈశ్వరుని నామము గుణ గణములు స్మరించటం తెలపటం చదివించటం ఎంత పుణ్య కార్యమో అవి చదివిన వారు ఈశ్వరుని గుణ గుణములను మనసులో స్మరణ చేయటం, వ్యక్తీకరించటం కూడా పుణ్య ఫల ప్రదము ఈశ్వరుని గుణ గణములను మదిని నిలపండి తలవండి కొలవండి వ్యక్త పరచండి ఎల్ల వేళలా... సర్వం ఈశ్వరార్పణమస్తు
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం - ShareChat
#ఆరాధ్య భక్తి లీల #ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
ఆరాధ్య భక్తి లీల - ShareChat
00:57