#JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #యేసుతో నా స్నేహం✝️🛐 మాయలో పడి పాపం చేయకు,
పాపపు ఉరిలో పడి సాతానుకు తలవంచకు
శ్రమలు వచ్చిన దేవుని మార్గాన్ని విడువకు,
పరిశుద్ధంగా జీవించి చేరాలి పరమునకు...
#JESUS WHATSAPP STATUS TELUGU #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #యేసుతో నా స్నేహం✝️🛐 ఏ పని చేసినా లెక్క చెప్పాలి,
పాపం నిన్ను పాడు చేస్తుందని గ్రహించాలి...
పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలి,
నీతిగా బ్రతికి పరలోకం చేరుకోవాలి...
#JESUS WHATSAPP STATUS TELUGU #christian WHATSAPP status #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసుతో నా స్నేహం✝️🛐 ఏ పని చేసినా లెక్క చెప్పాలి,
పాపం నిన్ను పాడు చేస్తుందని గ్రహించాలి...
పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలి,
నీతిగా బ్రతికి పరలోకం చేరుకోవాలి...
#యేసుతో నా స్నేహం✝️🛐 #JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 దేవుని కొరకు బ్రతకాలి,
అవసరాలకై దేవున్ని నమ్మడం మానాలి...
పరిశుద్ధ హృదయమే దేవునికి కావాలి,
దేవుని వాక్యమే నీ హృదయానికి కావలి...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #యేసుతో నా స్నేహం✝️🛐 #JESUS WHATSAPP STATUS TELUGU #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙
#📀యేసయ్య కీర్తనలు🎙 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 #christian WHATSAPP status దేవుని నుండి దూరం చేస్తుంది,
వాక్యం పాపం చేయకుండా ఆపుతుంది...
పాపంతో మరణిస్తే నరకంలో శిక్ష ఉంది,
పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం దక్కుతుంది...
#christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #యేసుతో నా స్నేహం✝️🛐 దేవుని నుండి దూరం చేస్తుంది,
పాపం చేయాలని లోకం ఆహ్వానిస్తుంది...
యేసుక్రీస్తును నమ్మితే పరలోకం వస్తుంది,
వాక్యాన్ని పాటిస్తే బ్రతుకు మారుతుంది...
#యేసుతో నా స్నేహం✝️🛐 #christian WHATSAPP status #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU జీవితంలో అవమానాలు సహజం,
అనుభవాలకు అవమానాలే కారణం...
మంచి ప్రవర్తనే మూర్ఖులకు సమాధానం,
యేసుక్రీస్తు జీవితమే మనకు మాదిరికరం...
#JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 మనిషిని మృగంలా మారుస్తుంది,
వ్యర్థమైన కోపం పాపములో పడేస్తుంది...
దీర్ఘశాంతం పాపంలో పడకుండా చూస్తుంది,
తగ్గింపు స్వభావం పరలోకానికి చేరుస్తుంది...
#📀యేసయ్య కీర్తనలు🎙 విశ్వాసి జీవితంలో విలువైనది,
ప్రార్థనలేని క్రైస్తవుని జీవితం పాడవుతుంది
పరిశుద్ధ హృదయం దేవుడు కోరుతున్నది,
నీవు మారాలనే దేవుడు ఎదురుచూస్తున్నది #JESUS WHATSAPP STATUS TELUGU #christian WHATSAPP status #యేసుతో నా స్నేహం✝️🛐 #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒








![✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 - 22 @నుదిన @శీర్వాదము JANUARY 8ீல కట్టబడునట్లు 0 dasa6e] 'ல9 కటంతన; 8) O3cಬe ٥ P ٨٥٥٥٥ 22 @నుదిన @శీర్వాదము JANUARY 8ீல కట్టబడునట్లు 0 dasa6e] 'ல9 కటంతన; 8) O3cಬe ٥ P ٨٥٥٥٥ - ShareChat ✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 - 22 @నుదిన @శీర్వాదము JANUARY 8ீல కట్టబడునట్లు 0 dasa6e] 'ல9 కటంతన; 8) O3cಬe ٥ P ٨٥٥٥٥ 22 @నుదిన @శీర్వాదము JANUARY 8ீல కట్టబడునట్లు 0 dasa6e] 'ல9 కటంతన; 8) O3cಬe ٥ P ٨٥٥٥٥ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_491557_21b859d4_1769055431857_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=857_sc.jpg)
![📀యేసయ్య కీర్తనలు🎙 - పతనం పాపానికి అవకాశమిస్తే పతనమైపోతావు వాక్యాన్ని అనుసరిస్తే పరలోకం చేరతావు burgx 025 ಲೆಖನಮುಲಯಂದು ಮಿತ ನಿತ್ಯೀಜಿಏಮು పరిశోధించుడి కలదని తలంచుచువాటిని ுல~ 5:39 7093796055 FOLLOW US ON] CHRISTIAN పతనం పాపానికి అవకాశమిస్తే పతనమైపోతావు వాక్యాన్ని అనుసరిస్తే పరలోకం చేరతావు burgx 025 ಲೆಖನಮುಲಯಂದು ಮಿತ ನಿತ್ಯೀಜಿಏಮು పరిశోధించుడి కలదని తలంచుచువాటిని ுல~ 5:39 7093796055 FOLLOW US ON] CHRISTIAN - ShareChat 📀యేసయ్య కీర్తనలు🎙 - పతనం పాపానికి అవకాశమిస్తే పతనమైపోతావు వాక్యాన్ని అనుసరిస్తే పరలోకం చేరతావు burgx 025 ಲೆಖನಮುಲಯಂದು ಮಿತ ನಿತ್ಯೀಜಿಏಮು పరిశోధించుడి కలదని తలంచుచువాటిని ுல~ 5:39 7093796055 FOLLOW US ON] CHRISTIAN పతనం పాపానికి అవకాశమిస్తే పతనమైపోతావు వాక్యాన్ని అనుసరిస్తే పరలోకం చేరతావు burgx 025 ಲೆಖನಮುಲಯಂದು ಮಿತ ನಿತ್ಯೀಜಿಏಮು పరిశోధించుడి కలదని తలంచుచువాటిని ுல~ 5:39 7093796055 FOLLOW US ON] CHRISTIAN - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_396467_166f7d0c_1769055394699_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=699_sc.jpg)



