#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #యేసుతో నా స్నేహం✝️🛐 మార్చగలిగేది దేవుని వాక్యం,
సాతానుకు ఇవ్వకూడదు మదిలో స్థానం...
పరిశుద్ధత దేవుడు నిన్ను కోరే లక్షణం,
పాపాన్ని జయించి చేరాలి నువ్వు పరలోకం...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 మార్చగలిగేది దేవుని వాక్యం,
సాతానుకు ఇవ్వకూడదు మదిలో స్థానం...
పరిశుద్ధత దేవుడు నిన్ను కోరే లక్షణం,
పాపాన్ని జయించి చేరాలి నువ్వు పరలోకం...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESUS WHATSAPP STATUS TELUGU #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసుతో నా స్నేహం✝️🛐 కార్యాలు చాలా ప్రమాదం,
ఆలోచించిన తర్వాతే చేయాలి ప్రతీకార్యం...
సహనంతో సాగాలి ఇలలో నీ ప్రయాణం,
దీర్ఘశాంతము కలిగి చేరాలి పరలోకం...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 మాటలే విశ్వాసి మాట్లాడాలి,
పనికిరాని విషయాలకు దూరంగా ఉండాలి...
మాట్లాడేముందు అనేకసార్లు ఆలోచించాలి,
వ్యర్థమైన ప్రతీ మాటకు లెక్క చెప్పాలి...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 #christian WHATSAPP status #యేసుతో నా స్నేహం✝️🛐
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU #యేసుతో నా స్నేహం✝️🛐 చేసిన వారికి శిక్ష తప్పదు,
పరిశుద్ధులకు పరమందు బహుమతి కలదు
పాపానికి నీలో చోటును ఇవ్వకూడదు,
నీతిగా బ్రతికిన వారికి శిక్ష ఉండదు...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESUS WHATSAPP STATUS TELUGU #christian WHATSAPP status #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసుతో నా స్నేహం✝️🛐 భయపడి విశ్వాసాన్ని కోల్పోకు,
పాపానికి లోబడి సాతానుకు లొంగకు...
దేవునికి భయపడి పరిశుద్ధంగా బ్రతుకు,
వాక్యానికి లోబడి చేరాలి పరమునకు...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #యేసుతో నా స్నేహం✝️🛐 #christian WHATSAPP status #JESUS WHATSAPP STATUS TELUGU #📀యేసయ్య కీర్తనలు🎙 నిర్ణయాలు ఆత్మీయతకు ప్రమాదం,
వాక్యాన్ని బట్టి నడుచుకోవడం ప్రధానం...
తలంతులను దాచితే నీకే ప్రమాదం,
దేవునికై సాగడమే విశ్వాసమునకు కారణం
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #📀యేసయ్య కీర్తనలు🎙 #యేసుతో నా స్నేహం✝️🛐 #christian WHATSAPP status #JESUS WHATSAPP STATUS TELUGU తర్వాత మరొక జీవితం ఉంది,
మరణించాక అది నీకు తెలుస్తుంది...
పరిశుద్ధులకు పరలోకం వెళ్ళే అవకాశముంది
పాపంతో మరణిస్తే నరకంలో శిక్ష ఉంది...
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #christian WHATSAPP status #యేసుతో నా స్నేహం✝️🛐 #📀యేసయ్య కీర్తనలు🎙 #JESUS WHATSAPP STATUS TELUGU ముగుస్తుంది లోకంతో సంబంధం,
ఈ లోకంలోని బంధాలన్నీ అశాశ్వతం...
నీతిగా బ్రతకడమే జీవిత పరమార్థం,
పరిశుద్ధులకు మాత్రమే పరలోక ప్రవేశం...