@musicnaveen
@musicnaveen

Music Naveen (Kidd)

అధికార ఖాతా™

హిట్ ట్రైలర్: థ్రిల్లింగ్ అండ్ ఇంటెన్స్ ఫలక్ నుమా దాస్ సినిమాతో సూపర్ సెన్సేషన్ సృష్టించాడు విశ్వక్ సేన్. ఇప్పుడు అతను హీరోగా తెరకెక్కిన చిత్రం హిట్. నాని తన బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై నిర్మించిన రెండో చిత్రమిది. మొదటి చిత్రం అ! తోనే అభిరుచి కల నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు నాని. మొదటి చిత్రం ఒక డిఫరెంట్ అనుభూతిని ప్రేక్షకులకు పంచింది. ఇప్పుడు రెండో సినిమా ద్వారా ఒక థ్రిల్లర్ ను నిర్మిచాడు. డా! శైలేష్ కోలను దర్శకుడిగా పరిచయమౌవుతున్న ఈ చిత్రం ఒక మిస్సింగ్ కేస్ చుట్టూ తిరిగే కథ అని ఇదివరకే టీజర్ ద్వారా అర్ధమయ్యేలా చేసారు. #hittrailer #"👉విశ్వక్ సేన్ - హిట్ టీజర్🎞️"
#

"👉విశ్వక్ సేన్ - హిట్ టీజర్🎞️"

"👉విశ్వక్ సేన్ - హిట్ టీజర్🎞️" - NEE CHUTTU PAKKALA JARIGE CHINNA CHINNA VISHAYALU NEEKU NI PAST NI GURTHU CHESTUNAI , ANDUKE EE PANIC ATTACKS TRAILER OUT NOW - ShareChat
338 వీక్షించారు
1 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..