#naani status #🥰నా love story #❤నువ్వే నా సంతోషం🤗 #💌 ఫీల్ మై లవ్ #💟నేను నా బంగారం
బావ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు... నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న బావ... నా ప్రేమ ఇప్పుడూ నీకు నరకం చూపిస్తుంది... ఎదో ఒక రోజు నేను దూరం అవుతాను నీకు.. అప్పుడు నేను చూపించిన ప్రేమ నీకు గుర్తుకు వస్తే నీ పెదాలపై చిన్న చిరు నవ్వు రావాలి బావ... నేను నీ హ్యాపీనెస్ నే కోరుకుంటాను....