#💪పాజిటీవ్ స్టోరీస్ #⛳భారతీయ సంస్కృతి #🆕Current అప్‌డేట్స్📢 #🇮🇳టీమ్ ఇండియా😍 #📀యేసయ్య కీర్తనలు🎙
మదనపల్లెలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర.
అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ ఉత్తరాఖండ్ సీఎం గారి చేతుల మీదుగా చేయడం జరిగింది.
#AtalModiSuparipalanaYatra
Bharatiya Janata Party (BJP)
Narendra Modi
BJP Andhra Pradesh #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🇮🇳టీమ్ ఇండియా😍 #⛳భారతీయ సంస్కృతి #💪పాజిటీవ్ స్టోరీస్
వాజపేయి గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ములకలచెరువులో భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించిన మన నాయకులు చల్లపల్లి నరసింహ రెడ్డి గారు. #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #⛳భారతీయ సంస్కృతి #🇮🇳టీమ్ ఇండియా😍 #🇮🇳 మన దేశ సంస్కృతి
SARDAR@150 యాత్రలో గుజరాత్ రాష్ట్రంలోనికి ఆహ్వానం పలుకుతూ
#SARDAR@150
#🇮🇳టీమ్ ఇండియా😍 #🆕Current అప్‌డేట్స్📢 #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
Praful Khoda Patel Ji -DAMAN Governor
SARDAR@150 యాత్రలో భాగంగా సమావేశంలో పాల్గొని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన BJYM నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
#SARDAR@150
#🇮🇳 మన దేశ సంస్కృతి #🏛️రాజకీయాలు #🇮🇳టీమ్ ఇండియా😍 #⛳భారతీయ సంస్కృతి #🆕Current అప్‌డేట్స్📢
NAMO HOSPITAL in Silvassa.
(UT of Dadra and Nagar Haveli & Daman-Diu).
#SARDAR@150
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳టీమ్ ఇండియా😍 #⛳భారతీయ సంస్కృతి
NAMO MEDICAL COLLEGE Education & Research institute in Silvassa. #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #🇮🇳టీమ్ ఇండియా😍
మోదీజీ సర్కార్ మరో చారిత్రక విజయం! 👌🏼👍🏼
హింసా మార్గాన్ని వీడి *మావోయిస్టులు* జనజీవన స్రవంతిలోకి రావడం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం.
2026 నాటికి *నక్సల్స్ రహిత భారత్* లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
దేశ భద్రత విషయంలో రాజీపడని నరేంద్ర మోదీజీ గారి నాయకత్వానికి జై!👍🏼👍🏼👌🏼🚩🙏🏼 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి
దేశం కోసం తపించే నాయకుడు మన మోదీజీ
#ManaModi #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #🇮🇳టీమ్ ఇండియా😍 #🛕అయోధ్య రామమందిరం🙏
ఇతని పేరు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ హైదరాబాద్ లో డాక్టర్ వీడు మరో ఇద్దరితో కలసి ఆముదము తో " రెసిన్ " అనే ప్రమాదకరం అయిన అర లీటర్ విషంను తయారు చేసాడు. దీనితో 60 లక్షల మందిని చంపొచ్చట !
దేశంలో అన్ని హక్కులు రాయితీలు సదుపాయాలు అనుభవించి కూడా దేశం పై విషం చిందే ఇటువంటి రాక్షసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
అహ్మదాబాద్ లో దొరికిన ఉగ్రవాది నుంచి పొందిన సమాచారంతో NIA హైదరాబాద్ లో ఉన్న ఈ దుర్మార్గుడిని అరెస్ట్ చేసింది లేకుంటే ఎటువంటి దుశ్చర్య జరిగేదో ఊహించండి
యావత్ ముస్లిం సమాజం ప్రశ్నించుకోవాలి. ఈ సమాజం ఎవరిని అనుమానించాలి ? ఎవరిని విశ్వసించాలి ? #🇮🇳 మన దేశ సంస్కృతి #💪పాజిటీవ్ స్టోరీస్ #🇮🇳టీమ్ ఇండియా😍 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు











![🏛️రాజకీయాలు - కోట్లుకుడ్లబెట్ట్ిుకోయలిన్నఆిలోచన్ీల్రేదు తేనీవడుంబిరుదీశున్ని బgనేఆశీశీదు భిారతేమాతకు సేవ్ చేయరలగే ఆశuం ము]త్రేరే శబెసIా నిరంతరద్్యాmనdiేడకేదిక్కనాdaటు వినిమడదీ కోట్లుకుడ్లబెట్ట్ిుకోయలిన్నఆిలోచన్ీల్రేదు తేనీవడుంబిరుదీశున్ని బgనేఆశీశీదు భిారతేమాతకు సేవ్ చేయరలగే ఆశuం ము]త్రేరే శబెసIా నిరంతరద్్యాmనdiేడకేదిక్కనాdaటు వినిమడదీ - ShareChat 🏛️రాజకీయాలు - కోట్లుకుడ్లబెట్ట్ిుకోయలిన్నఆిలోచన్ీల్రేదు తేనీవడుంబిరుదీశున్ని బgనేఆశీశీదు భిారతేమాతకు సేవ్ చేయరలగే ఆశuం ము]త్రేరే శబెసIా నిరంతరద్్యాmనdiేడకేదిక్కనాdaటు వినిమడదీ కోట్లుకుడ్లబెట్ట్ిుకోయలిన్నఆిలోచన్ీల్రేదు తేనీవడుంబిరుదీశున్ని బgనేఆశీశీదు భిారతేమాతకు సేవ్ చేయరలగే ఆశuం ము]త్రేరే శబెసIా నిరంతరద్్యాmనdiేడకేదిక్కనాdaటు వినిమడదీ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_126547_a2f1a91_1763974125023_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=023_sc.jpg)
