@nageshgodem
@nageshgodem

Godem Nagesh

Leader at TRS Party, Adilabad, Telangana.

రెండవసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #📰 తెలంగాణా న్యూస్
తెలంగాణ బతుకమ్మ చీరెలకు బ్రాండ్ ఇమేజ్ ! #బతుకమ్మ చీరలు
నాడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారి చొరవ ఫలితంమే నేడు ప్రపంచంలో అతిపెద్దదైన అమెజాన్ క్యాంపస్ మన హైదరాబాద్ నగరంలో ఏర్పాటు. #హైదరాబాదులో అమెజాన్ క్యాంపస్
01:02 / 3.9 MB
న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు వీడియో ప్రదర్శన. #🌊తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్
00:23 / 1 MB
Such a beautiful sight! Four gates of Srisailam project opened to release water to Nagarjuna Sagar. #బంగారు తెలంగాణ
నిండు కుండలా కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు #🌊తెలంగాణ కాలేశ్వరం ప్రాజెక్ట్
ఆపదలో ఉన్నారని తెలిస్తే అర నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే సహాయం చేసే మంచి మనసున్న నాయకులు మన రామన్న #🎙కే.టి.ఆర్ గురించి మీ మాటల్లో