@naralokesh_official
@naralokesh_official

Nara Lokesh

MLC | General Secretary, Telugu Desam Party | Stanford MBA

నెలరోజుల రంజాన్ ఉపవాసదీక్షను ముగించుకుని నేడు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్ ను జరుపుకుంటున్న ముస్లింలందరికీ... ఆ అల్లా రక్షణ, కరుణ ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ముస్లిం కుటుంబానికీ ఆనంద, ఐశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈద్ ముబారక్! #🌙రంజాన్ ముబారక్🌙
Warm birthday wishes to K Raghavendra Rao Garu. May God bless him with many more decades of good health and success! #🎂పుట్టిన రోజు
Saddened to learn about the death of party karyakartha Votla Nagabhushanam Garu of Guntupally village in Mylavaram. His contribution to the party will never be forgotten. #📰 a.p న్యూస్
01:56 / 5.5 MB
ఒక మూర్ఖుడు,ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.ఒక ఫ్యాక్షనిస్ట్ ని ఆదర్శంగా తీసుకొని వైకాపా సైకోలు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.మరి బహిరంగంగా చంపేస్తాం అని బెదిరిస్తున్న ఇలాంటి గ్యాంగ్స్ పై చర్యలు ఉండవా జగన్ గారు? #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
సోషల్ మీడియా అనగానే YS Jagan Mohan Reddy గారి వెన్నులో వణుకు మొదలవుతుంది. అసమర్థ పాలన సోషల్ మీడియా ద్వారా బయటకువస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోంది. రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నా. నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి.#ArrestMeToo#WeStandWithRanganayakamma #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ #arrestmetoo #westandwithranganayakamma
Satyam Reddy was arrested 2 times in 3 days for expressing his views. During #Coronavirus times,seems like ysjagan has nothing better to do than arresting SM activists. This is a clear manifestation of his hostile intentions to stifle the right to express #westandwithsatyamreddy
Happy birthday Bojjala Sudhir Reddy, wishing you the very best for today and for years to come #🎂పుట్టిన రోజు