#🍒భోగి పండ్లు #😁Hello🙋♂️ మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు!,
ఈ భోగి మంటలు మీ జీవితంలోని కష్టాలను, నెగటివ్ ఆలోచనలను దహనం చేసి, కొత్త వెలుగులను ప్రసాదించాలని కోరుకుంటున్నాను., మీ ఇంట్లో పాడిపంటలు, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆశిస్తున్నాను.,
ఈ రోజున పిల్లలకు ఆయురారోగ్యాలు కలగాలని భోగి పళ్లు పోసి, ఆశీర్వదించడం మరువకండి.,
హ్యాపీ భోగి! 🎉.....✍️కిరణ్ నాయుడు ఎల్ఐసి & స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ 🙏🙏