@Saddala Pavan ఇద్దరం ముగ్గురం అయ్యాము అంత కంటే సంతోషం ఇంకేమి ఉంటది ... అమ్మ నాన్న అన్నయ్య అందరిని దూరం చేసిన దేవుడు నిన్ను ఇలా తిరిగి ఇచ్చాడు... నువ్వు ఎవరి ప్రతి రూపానీవొ నిన్ను అలా చూస్తూ బ్రతికేయ్యచ్చు చిట్టితల్లి 🤗🤗😍😍🥰🥰😘😘😘😘మా అన్నయ్య నీ రూపంలో వచ్చాడు అనుకుంటా చిట్టోడ 😊👨👩👧👨👩👧👨👩👧 #💑 కపుల్ గోల్స్ #🥰నా love story #💟నేను నా బంగారం #💟నేను నా బంగారం #❤నువ్వే నా సంతోషం🤗 #❤నువ్వే నా సంతోషం🤗 #❤️ లవ్❤️