@nenokkadine
@nenokkadine

BIG BOSS

nenu Kalam pad ite Kavitha Ravali aa kavitha oka kavyam kavali

#

💕✍🏼 ప్రేమ కవితలు/కోట్స్

రచన : శ్రీను కిల్లంపల్లి ఒక వైపు చూస్తే అద్దంలో లేనే ఏమో ఏమాయె చేశావే నువ్వె నన్నె ... నీతోటి సాగే నీ పయనం నేనే నీ పయనం ఏదైనా నీ వెంటే ఉంటానే ... నా కలలో నువ్వె కలలో కొచ్చావే కలలో ఉన్నంతసేపు ఆనందమే ... ఆనందం పంచె నీ చెలిమే వదలనులే ఇకపై నువ్వె నాకు నా సొంతమే ... నిన్నే నిన్నే కను సన్నల్లోనే దాచనులే నిన్ను చూడగానే ... నన్నె నన్నె నా తనువే నన్నె మరిచిందిలే నిన్ను చూడగానే.. సూటిగా నన్నె చూస్తూ చూపుతో మంత్రం వేస్తూ .. స్వేచ్ఛగా ఎగిరే నన్ను నీ వైపే లాగేవే ... సూటిగా నన్నె చూస్తూ చూపుతో మంత్రం వేస్తూ .. స్వేచ్ఛగా ఎగిరే నన్ను నీ వైపే లాగేవే... హృదయం నిన్నే తలచి నీ జపమే చేస్తోంటే దాన్ని ఆపే శక్తి నాకు లేదే .. విరహం నన్నె వదిలి వయ్యారం పోతుంటే పొతే పోనీ అని వదిలేశానే .. అందం ఎంతెంతున్న నీ అందం ముందే ఈ భూలోకమే చిన్న బోయిందిలే .. మనసే ఏదేమైనా నీ మనసే గెలిచి నీ శ్వాసగా నన్నె మారమందే... నిన్నే నిన్నే కను సన్నల్లోనే దాచనులే నిన్ను చూడగానే ... నన్నె నన్నె నా తనువే నన్నె మరిచిందిలే నిన్ను చూడగానే .....
196 views
1 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because