@news18telugu
@news18telugu

న్యూస్18 తెలుగు

న్యూస్18 తెలుగు దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్ సంస్థ నెట్‌వర్క్18లో అంతర్భాగం. దేశ నలుమూలల నుంచి తాజా వార్తా విశేషాలు, వింతలు, వినోద కథనాలను ఇప్పటికప్పుడు న్యూస్18‌ తెలుగు మీకు అందిస్తుంది

కేంద్ర మాజీమంత్రి సర్వే డ్రామా... ఇలా కూడా చేస్తారా ? ----------------------------- నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం సహజం. అలా అరెస్ట్ చేసే క్రమంలో నేతలు ఎంతో కొంత ప్రతిఘటిస్తుంటారు. కానీ... అసలు ఎలాంటి నిరసనలు చేయకుండానే పోలీసులు అరెస్ట్ చేసినట్టు యాక్టింగ్ చేయడాన్ని ఎక్కడా చూసి ఉండరు. కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ ఇలాంటి ఫీట్ చేశారు. కాంగ్రెస్ నేతల ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులు సర్వేను అరెస్ట్ చేశారు. కానీ... అదంతా ఓ డ్రామా అని తేలిపోయింది. దీంతో ఆయన అరెస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్వేపై నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.
#

🆕 📰 తాజా వార్తలు

🆕 📰  తాజా వార్తలు - ShareChat
325 వీక్షించారు
20 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..