Gardening Tips: వింటర్లో ఈ కేర్ తీసుకోకపోతే.. మీ గార్డెన్లో మొక్కలు చనిపోతాయి తెలుసా..?
special tips for plant care in winter gardening care |వింటర్లో ఈ కేర్ తీసుకోకపోతే.. మీ గార్డెన్లో మొక్కలు చనిపోతాయి తెలుసా..?,శీతాకాలం మొక్కలకు కాపాడుకోవడం సవాలుతో కూడిన పని. చల్లని గాలులు , తగ్గిన సూర్యకాంతి మొక్కల పెరుగుదలను నెమ్మదిస్తాయి. పుష్పించే సమయాన్ని తగ్గిస్తాయి. సరైన జాగ్రత్తలు , కొన్ని హోమ్ టిప్స్ తో మీ తోట శీతాకాలంలో కూడా పచ్చగా, అందంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన చిట్కాలను నేర్చుకుందాం.