Dream Home: కేవలం రూ.100కే ఇల్లు..ఎక్కడో తెలుసా..
తమ దేశంలోని అంబర్ట్ అనే పట్టణంలో జనాభాను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేవలం ఒక్క యూరోకే స్థానికంగా ఇల్లు కొనుక్కొనే అవకాశం కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. Dream Home: కేవలం రూ.100కే ఇల్లు..ఎక్కడో తెలుసా.. | your-dream-home-in-france-and-just-for-rs-100-this-quiet-town-is-making-it-possible