
NTR Memorial Trust
@ntrtrustofficial
28 Years in the service of Humankind. Touched 1.6
#షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🤔స్టార్టప్ ఐడియాస్💡
“విద్య ద్వారానే సమాజంలో సార్థకమైన మార్పు సాధ్యమని, పేదరికం చదువుకు ఎప్పటికీ అడ్డంకి కాకూడదని విశ్వసిస్తూ విద్య వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మాజీ ట్రస్టీ శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్
మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు.
#JoharNTR
#షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢
తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి, రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందారు. తన అపార ప్రతిభ, ఆత్మనిబ్బరం, ప్రజాసేవా తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాయి.
తెలుగు ప్రజలందరి ప్రేమతో “అన్నగారు”గా ప్రసిద్ధి చెందిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మృతికి వినమ్ర నివాళులు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిబ్బంది.
#JoharNTR
#NTRVardhanthi
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #షేర్ చాట్ బజార్👍
ప్రతి రోజూ అనేకమంది రోగులకు శస్త్రచికిత్సలు, అత్యవసర వైద్య అవసరాల కోసం రక్తం అత్యవసరంగా మారుతోంది.
ఈ సేవా కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ నటుడు శర్వానంద్ గారు తన మద్దతు తెలుపుతూ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నారు.
తెలుగువారి గర్వకారణం, లెజెండరీ నటుడు, పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్”
📅 జనవరి 18
📍 మీకు దగ్గరలోని ఎన్టీఆర్ రక్తదాన శిబిరంలో
మీ రక్తదానం ఎవరో ఒకరి జీవితానికి కొత్త ఆశను అందించగలదు.
👉 ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములవండి.
👉 రక్తదానం చేసి ప్రాణదానం చేయండి.
#JoharNTR
#NTRVardhanthi
#BloodDonationDrive
#DonateBloodSaveLives
#షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #🔊తెలుగు చాట్‌రూమ్😍
Make donating blood a lifelong commitment. Indian film actor Mukesh Rishi invites you to donate blood during the ‘Legendary Blood Donation Drive’ held in memory of legendary actor and former Chief Minister of erstwhile Andhra Pradesh State, late Dr. Nandamuri Taraka Ramarao garu on his 30th death anniversary.
The drive will be held at different locations across AP and Telangana States by NTR Memorial Trust Blood Centres on 18th of January, 2026.
Donate and save lives.
You can reach out to us to help you organize a Voluntary Blood Donation Drive. Remember you too can make a change!
Please contact:
NTR Trust Blood Centres:
#Hyderabad : 040 - 48577888
#Visakhapatnam : 0891 - 2565858
#Tirupati : 0877 - 2255668
#Rajahmundry : 0883 3595919
or drop an email to info@ntrtrust.org
#JoharNTR
#NTRVardhanthi
#BloodDonationDrive
#DonateBloodSaveLives
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🪁రంగురంగుల గాలిపటాలు🌈
పండగ అంటే పంచుకోవడం!
నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే అసలైన పండుగ. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయాలకు అనుగుణంగా... సేవతో కూడిన సంక్రాంతిని జరుపుకుందాం.
అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
#sankranthi2026
#MakaraSankranti
#festival
#షేర్ చాట్ బజార్👍 #🆕Current అప్‌డేట్స్📢 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
మనలోని ప్రతికూలతలను తొలగించి, కొత్త వెలుగులను నింపే పండుగ ఈ భోగి. మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ..
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు!
Smt. Nara Bhuvaneswari
Managing Trustee
NTR Memorial Trust
#HappyBhogi #షేర్ చాట్ బజార్👍 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #🍒భోగి పండ్లు #🔥భోగి శుభాకాంక్షలు🌾 #🇮🇳 మన దేశ సంస్కృతి
ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు..ఎన్టీఆర్ అంటే ఒక చైతన్య శిఖరం..ఎన్టీఆర్ అంటే .తెలుగువారి ఆత్మగౌరవం పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.,సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన మహోన్నతుడు అన్న ఎన్టీఆర్
'' ఆ మానవతామూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా 'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' ను నిర్వహిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
ప్రజాహితం కోసం పరితపించిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సేవలను స్మరించుకుంటూ 'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' లో పాల్గొని రక్తదానం చేద్దాం నిండు జీవితాలకు వెలుగునిద్దాం.!!
తేదీ: జనవరి 18/01/2026
సమయం: ఉదయం 9 గంటలకు
'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' నిర్వహించు సెంటర్లు: ఎన్టీఆర్ భవన్ (హైదరాబాద్), వైజాగ్, తిరుపతి మరియు రాజమహేంద్రవరం.
#NTRTrust
#ntrbloodcentre
#LBD2026
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
నిరుపేదలకు ప్రతిరోజూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నది ఎన్టీఆర్ సంజీవని ఉచిత ఆరోగ్యరథం.
గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల ద్వారా వేలాది మందికి ఆశ, ఆరోగ్యం, నమ్మకాన్ని అందిస్తోంది.
ఆరోగ్యమే నిజమైన సంపద అని నమ్మే ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ సంజీవని ఒక భరోసా.
#ntrsanjeevani #freehealthcare #NTRMemorialTrust #HealthcareForAll #షేర్ చాట్ బజార్👍 #🆕Current అప్‌డేట్స్📢 #🔊తెలుగు చాట్‌రూమ్😍





![🔊తెలుగు చాట్‌రూమ్😍 - NTR TRUST 4 శకం మారినా. చరిత్రమరువని పేరు NIR తెలుగు జాతి ఆత్గౌరవ కేతనం; విశ్వవిఖ్యాత నటసార్వభౌామ ನಂದಿಮಾರ ಆಾರಿ3 ರಾಮಾರಾವು]ೌಲ స్వీర్గీయ 30వ వర్ధంతి సందర్ధంగా మా ఘన నివాళులు కొనసాగిద్దాం: ఆయన వెలిగించిన సేవా జ్యోతిని; అఖండంగా NTR TRUST 4 శకం మారినా. చరిత్రమరువని పేరు NIR తెలుగు జాతి ఆత్గౌరవ కేతనం; విశ్వవిఖ్యాత నటసార్వభౌామ ನಂದಿಮಾರ ಆಾರಿ3 ರಾಮಾರಾವು]ೌಲ స్వీర్గీయ 30వ వర్ధంతి సందర్ధంగా మా ఘన నివాళులు కొనసాగిద్దాం: ఆయన వెలిగించిన సేవా జ్యోతిని; అఖండంగా - ShareChat 🔊తెలుగు చాట్‌రూమ్😍 - NTR TRUST 4 శకం మారినా. చరిత్రమరువని పేరు NIR తెలుగు జాతి ఆత్గౌరవ కేతనం; విశ్వవిఖ్యాత నటసార్వభౌామ ನಂದಿಮಾರ ಆಾರಿ3 ರಾಮಾರಾವು]ೌಲ స్వీర్గీయ 30వ వర్ధంతి సందర్ధంగా మా ఘన నివాళులు కొనసాగిద్దాం: ఆయన వెలిగించిన సేవా జ్యోతిని; అఖండంగా NTR TRUST 4 శకం మారినా. చరిత్రమరువని పేరు NIR తెలుగు జాతి ఆత్గౌరవ కేతనం; విశ్వవిఖ్యాత నటసార్వభౌామ ನಂದಿಮಾರ ಆಾರಿ3 ರಾಮಾರಾವು]ೌಲ స్వీర్గీయ 30వ వర్ధంతి సందర్ధంగా మా ఘన నివాళులు కొనసాగిద్దాం: ఆయన వెలిగించిన సేవా జ్యోతిని; అఖండంగా - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_730366_2a4d160d_1768698728922_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=922_sc.jpg)

![షేర్ చాట్ బజార్👍 - illlBD iguuಸ]t 675 NTR 00%[000 TRUST WE WORK IHE TAL స్రీమలి నారా ధువనేశ్నరి గారి కనేం మముందించే ೮೦೦೦ಗ' ` నైద్యసినలు -- -0 =590~]00 ఉరినిమ0దాలు iuluuflr ఊాధి విగ్ారిగ పేరీకలా 4mje8adlAskdcel Uff06n మోఖా ]41 సకరేోకిత న నిరుపేదలకు నాణ్యమైన్ ఉచితే వైద్య సేవలు . సంజీవని ఉచిత ఆరోగ్యరథం ఎన్టీఆర్ట్రస్ట్ నిష్ణాతులైన వైద్యులచే ఉచిత సంప్రదింపులు ఉచితంగా మందుల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు | ఆరోగ్యవంతమైన సమాజ నిర్ాణమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రన్ట్ధ్యేయం NTR Sanjeevani Free Mobile Clinics Kuppam Rajahmundry Duggirala Hindupur Tadepalli Mangalagiri illlBD iguuಸ]t 675 NTR 00%[000 TRUST WE WORK IHE TAL స్రీమలి నారా ధువనేశ్నరి గారి కనేం మముందించే ೮೦೦೦ಗ' ` నైద్యసినలు -- -0 =590~]00 ఉరినిమ0దాలు iuluuflr ఊాధి విగ్ారిగ పేరీకలా 4mje8adlAskdcel Uff06n మోఖా ]41 సకరేోకిత న నిరుపేదలకు నాణ్యమైన్ ఉచితే వైద్య సేవలు . సంజీవని ఉచిత ఆరోగ్యరథం ఎన్టీఆర్ట్రస్ట్ నిష్ణాతులైన వైద్యులచే ఉచిత సంప్రదింపులు ఉచితంగా మందుల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు | ఆరోగ్యవంతమైన సమాజ నిర్ాణమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రన్ట్ధ్యేయం NTR Sanjeevani Free Mobile Clinics Kuppam Rajahmundry Duggirala Hindupur Tadepalli Mangalagiri - ShareChat షేర్ చాట్ బజార్👍 - illlBD iguuಸ]t 675 NTR 00%[000 TRUST WE WORK IHE TAL స్రీమలి నారా ధువనేశ్నరి గారి కనేం మముందించే ೮೦೦೦ಗ' ` నైద్యసినలు -- -0 =590~]00 ఉరినిమ0దాలు iuluuflr ఊాధి విగ్ారిగ పేరీకలా 4mje8adlAskdcel Uff06n మోఖా ]41 సకరేోకిత న నిరుపేదలకు నాణ్యమైన్ ఉచితే వైద్య సేవలు . సంజీవని ఉచిత ఆరోగ్యరథం ఎన్టీఆర్ట్రస్ట్ నిష్ణాతులైన వైద్యులచే ఉచిత సంప్రదింపులు ఉచితంగా మందుల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు | ఆరోగ్యవంతమైన సమాజ నిర్ాణమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రన్ట్ధ్యేయం NTR Sanjeevani Free Mobile Clinics Kuppam Rajahmundry Duggirala Hindupur Tadepalli Mangalagiri illlBD iguuಸ]t 675 NTR 00%[000 TRUST WE WORK IHE TAL స్రీమలి నారా ధువనేశ్నరి గారి కనేం మముందించే ೮೦೦೦ಗ' ` నైద్యసినలు -- -0 =590~]00 ఉరినిమ0దాలు iuluuflr ఊాధి విగ్ారిగ పేరీకలా 4mje8adlAskdcel Uff06n మోఖా ]41 సకరేోకిత న నిరుపేదలకు నాణ్యమైన్ ఉచితే వైద్య సేవలు . సంజీవని ఉచిత ఆరోగ్యరథం ఎన్టీఆర్ట్రస్ట్ నిష్ణాతులైన వైద్యులచే ఉచిత సంప్రదింపులు ఉచితంగా మందుల పంపిణీ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు | ఆరోగ్యవంతమైన సమాజ నిర్ాణమే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రన్ట్ధ్యేయం NTR Sanjeevani Free Mobile Clinics Kuppam Rajahmundry Duggirala Hindupur Tadepalli Mangalagiri - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_564106_1e939f28_1768195562822_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=822_sc.jpg)