🙏🏵️🙏సుబ్రహ్మణ్యం... బ్రహ్మజ్ఞానం!🙏🏵️🙏
కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, శరవణభవుడు, షాణ్మాత్రుడు, ఆర్ముగం, మురుగన్, దండాయుధపాణి.
ఈ పేర్లతో పిలిచే కుమారస్వామి తారకాసుర సంహారం నిమిత్తం జన్మించిన శివ పుత్రుడు. పై పేర్లన్నీ ఆయన శక్తిని, మహిమను, అవతార రహస్యాన్ని తెలియజెప్పేవే. ఆయనే బ్రహ్మజ్ఞాన స్వరూపంగా ఎలా మారాడో తెలుసా?కుమారస్వామి పసివాడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో శివుడు పార్వతికి ప్రణవ మంత్ర అర్థాన్ని వివరించాడు.
ఆమెతో పాటు కుమారుడూ ఆ మంత్రాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. దీంతో అహంకారం పెరిగింది అతనికి. దానికితోడు దేవ సేనకు నాయకత్వం రావడంతో కుమారుడి గర్వం మరింత పెరిగింది. అది ఎంత వరకు వెళ్లిందంటే.
బ్రహ్మదేవునితో వాదనకు దిగి, ఆయన్నే పరీక్షించే సాహసం చేశాడు. వాదోపవాదాల అనంతరం బ్రహ్మను బంధించాడు. విషయం తెలుసుకున్న శివుడు కుమారుణ్ని పిలిచి... బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వేరు వేరు రూపాల వారైనా అందరి శక్తులు సమాహారం సృష్టికి అత్యవసరమని వారి తత్వాన్ని చెప్పాడు.
దీంతో తాను చేసిన తప్పు తెలుసుకున్న కుమారస్వామి ప్రాయశ్చిత్తం కోసం యోగ సాధన చేశాడు. ఆ సాధనలో తన శరీరంలో నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి మేల్కొంది. అది క్రమంగా మణిపూరక, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధి చక్రాలు దాటి సహస్రారం వరకు వ్యాపించింది. అదే బ్రహ్మ జ్ఞానం. సు అంటే మంచి, బ్రాహ్మణ్యం అంటే వికాసం అని అర్థం. అందుకే బ్రహ్మజ్ఞానాన్నే సుబ్రహ్మణ్య తత్త్వం అని కూడా అంటారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే కుండలినీ శక్తి షట్చక్రాలను దాటి సహస్రారం చేరే వరకు సర్పరూపంలో మెలికలు తిరుగుతూ వ్యాపించి ఉంటుంది...
అందువల్లనే సుబ్రహ్మణ్యునికి ప్రీతికరమైన మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఆలయాల్లో కార్తికేయుణ్ణి సర్పరూపునిగా కొలుస్తారు.సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి. ఇది పురి విప్పితే ఓంకారానికి ప్రతీక. ఆయుధం శూలం. ఇది సునిశితమైన మేధా శక్తికి ప్రతీక. వల్లీ, దేవసేనలు దేవేరులు. వీరు ఇచ్ఛా,జ్ఞాన శక్తులకు ప్రతీకలు.
దేశంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఆరు. ఇవన్నీ తమిళనాడు లోనే ఉన్నాయి. అవి... తిరుత్తని, పళని, స్వామిమలై, తిరుచ్చందూర్, తిరుప్పర కుండ్రం, పదముదిర్ చోలై. తెలుగు రాష్ట్రాల్లో బిక్కవోలు, రామకుప్పం, మోపిదేవి, నాగులమడక. ఎంతో ప్రసిద్ధి పొందాయి.
. #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️

. #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🪔🕉️ #🙏శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం......!!
శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.
ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్
మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం....
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో , అనేక అలంకారాలతో , దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .
. #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
🌿🌼🙏శ్రీ ఆంజనేయ #కరావలంబ స్తోత్రం🙏🌼🌿
శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఆంజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే
జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
🌺🌺🌺🌹అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి, అరగొండ, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🛕అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి🕉️
🌺🌺🌺🌹అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి, అరగొండ,తవణంపల్లి మండలం,చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🛕అర్థగిరి శ్రీ ఆంజనేయ స్వామి🕉️
ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది.
అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసి ఎందుకు పెట్టుకున్నవు తల్లీ? అని అడిగితే, శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం.
. #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
🌺🌺🌺🌹 వాగర్ధవివసంప్రుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌం వందే పార్వతీ పరమేశ్వరం🌷🌺🌺🌺 #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హరహర మహాదేవ🔱
మహాశివుని మెప్పించే మహత్తర మార్గం శివ ప్రదోష స్తోత్రం.🙏🏵️🏵️
పరమ శివుడు ప్రసన్న వదనుడై ఆనంద నృత్యం చేసే ప్రదోష సమయం లో శివ ప్రదోష స్తోత్రం పఠించడం వలన సకలైశ్వర్యాలూ ఆయురారోగ్యాలూ సిద్ధిస్తాయి. భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా శివ ప్రదోష స్తోత్రాన్ని పఠించిన భక్తులకు ఆ భోళా శంకరుడు కోరిన కోర్కెలన్నిటినీ నెరవేర్చి దీవిస్తాడు.
శివప్రదోషస్తోత్రం.
కైలాస శైల భవనేత్రిజగజ్జనిత్రీం
గౌరీం నివేశ్య కనకాంచిత రత్నపీఠే
నృత్యం విధాతు మభివాంఛతి శూలపాణౌ
దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే
వాగ్దేవీ ధృతవల్లకీ శతమభోవేణుందధత్పద్మజః
తాలో న్నిద్రకరో, రమా భగవతీ గేయ ప్రయోషాడ్వితా
విష్ణుస్సాంద్ర మృదంగ వాదనపటుర్దేవాస్సమం తాత్‌స్ఖితా
సేవంతే తమనుప్రదోష సమయే దేవంమృడానీపతిమ్
గంధర్వ యక్ష పతగోరగ సిద్ధ సాధ్య
విద్యాధరామర వరాప్సర సాంగణాశ్చ
యేన్యే త్రిలోక నిలయాస్సహభూతవర్గాః
ప్రాప్తే ప్రదోష సమయే హరపార్శ్వసంస్థాః
ఓం నమః శివాయ నమః
ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ పై వుండాలని...ఆ కైలాస వాసుని కరుణాకటాక్షంతో ప్రతి రోజు మీకు అంతా మంచి జరగాలని ఆశిస్తు మీకు మీ కుటుంబానికి శివనుగ్రహ ప్రాప్తిరస్తు.
. #☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🕉️హరహర మహాదేవ🔱
12 ज्योतिर्लिंगों में से 8वां त्र्यंबकेश्वर ज्योतिर्लिंग है,जो महाराष्ट्र के नासिक में स्थित है।यह एकमात्र ऐसा ज्योतिर्लिंग है जहाँ ब्रह्मा,विष्णु,महेश एकसाथ विराजे हैं।
🌺।।त्र्यंबकेश्वर महादेव के अद्भुत अलौकिक दिव्य भस्म श्रृंगार आरती दर्शन।।🌺
ॐ श्री त्र्यंबकेश्वर महादेवाय नमस्तुभ्यं🙏🌺🔱🚩 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం🔱