꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
ShareChat
click to see wallet page
@onfiretime
onfiretime
꧁☘︎M҉I҉N҉N҉U҉☘︎꧂
@onfiretime
I have no time to fight with stupid small minds 😏
ఆలోచనలు అంటువ్యాధి లాంటివి.. మనం నెగెటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే.. నెగెటివ్ గానే వస్తాయి పాజిటివ్ గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్ గానే వస్తాయి.. #✌️నేటి నా స్టేటస్ #😇My Status #😎ఆటిట్యూడ్ స్టేటస్ #😇మోటివేషనల్ వీడియోలు #📝జీవిత గుణపాఠాలు😊
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:41
దేవున్ని వేడుకోవడం కాదు కాలాన్ని వాడుకోవడం నేర్చుకో #💟నేను నా బంగారం #❤️ లవ్❤️ #❤నువ్వే నా సంతోషం🤗 #❤️లవ్ వీడియోలు #💘లవ్ మోషన్ వీడియోలు
💟నేను నా బంగారం - ShareChat
00:33
కథ నాదే కథలో పాత్ర నాదే కథకి ప్రాణం పోసింది నేనే కథని చూసి ఆనంద పడింది నేనే కథ అనుభవించి దుఃఖ పడ్డది నేనే కథని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే కథ చివరిలో కనబడకుండా పోయేది కూడా నేనే..😊 #😇మోటివేషనల్ వీడియోలు #😢Sad Feelings💔 #😥మనసులోని బాధ💔 #💔ఒంటరి ఆలోచనలు✍ #😇My Status
😇మోటివేషనల్ వీడియోలు - ShareChat
00:27
నాకు దేని మీద ఆశ లేదు అన్నింటిని కోల్పోయిన మనసు నాది..!! #💔PAIN OF TRUE LOVE #💔ఒంటరి ఆలోచనలు✍ #❤️లవ్ వీడియోలు #😥మనసులోని బాధ💔 #😢Sad Feelings💔
💔PAIN OF TRUE LOVE - ShareChat
00:26
ఎన్నో దాటి వచ్చానన్న ధైర్యమో ఇంతకన్నా ఏం జరుగుతుందో లే అన్న నమ్మకమో తెలియదు కానీ..?? ఇప్పుడు దేనికి భయపడట్లేదు..😊 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #😎ఆటిట్యూడ్ స్టేటస్ #😇మోటివేషనల్ వీడియోలు #💪Self Motivation
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:34
నిద్రపోయాక బంధాలు లేవు బంధువులు లేరు శత్రువులు లేరు కోపాలు లేవు కొట్లాటలు లేవు తెల్లారి లెగిస్తే చాలు మళ్లీ అన్ని మొదలు..!! #✌️నేటి నా స్టేటస్ #😇My Status #😎ఆటిట్యూడ్ స్టేటస్ #💪Self Motivation #😇మోటివేషనల్ వీడియోలు
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:12
రోజులు గడుస్తున్న కొద్దీ జ్ఞాపకాలు పెరుగుతాయి తప్ప తరిగిపోవు వాటిని మర్చిపోలేము కూడా….. అవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి.. మనం కోల్పోయిన ప్రతిదీ జ్ఞాపకమే..…. కొన్ని క్షణాల్లోనే నీదైనా ముద్ర వేసి వెళ్ళు.. ప్రతిక్షణం నీ లోటును పూడ్చడానికి, నువ్వే గుర్తుకు రావాలి అమ్మ.. 😢😢😢 #💔ఒంటరి ఆలోచనలు✍ #😥మనసులోని బాధ💔 #😘అమ్మ ప్రేమ వీడియోలు #👩‍🍼అమ్మకు ప్రేమతో #😊ఎమోషనల్ ఫీలింగ్స్
💔ఒంటరి ఆలోచనలు✍ - ShareChat
00:28
Miss you maaaa #👩‍🍼అమ్మకు ప్రేమతో #😘అమ్మ ప్రేమ వీడియోలు #😥మనసులోని బాధ💔 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #💔ఒంటరి ఆలోచనలు✍
👩‍🍼అమ్మకు ప్రేమతో - ShareChat
01:05
ఉండి లేనట్టుగా కనిపించే బంధాలు ప్రేమని నటించే బంధుత్వాలు ఖరీదైన కాగితాలు చూసి మనమేంటని అంచనా వేసే మనస్తత్వాలు.!! #😘అమ్మ ప్రేమ వీడియోలు #👩‍🍼అమ్మకు ప్రేమతో #😥మనసులోని బాధ💔 #💔ఒంటరి ఆలోచనలు✍ #😊ఎమోషనల్ ఫీలింగ్స్
😘అమ్మ ప్రేమ వీడియోలు - ShareChat
00:54
#✌️నేటి నా స్టేటస్ #📖భారత రాజ్యాంగం⚖️ #🔥దేశభక్తి కోట్స్ & కవిత్వం✍️ #🧾నా రాజ్యాంగ హక్కులు⚖️ #😇My Status
✌️నేటి నా స్టేటస్ - ShareChat
00:28