కాలి కడుపుతో ఉన్నప్పుడు కనీసం మెతుకు వెయ్యని వారు కర్మ రోజున వచ్చి....! కంచం నిండా... వడ్డించి కాస్త వచ్చి తిను అని కన్నీరు పెట్టుకుంటారు... అందరి ముందు కావాలనా..!!! నిజంగా తిరిగి రావాలనా🤔..!!!
#🕉️హర హర మహాదేవ 🔱 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్