MANA RAYALASEEMA TDP
ShareChat
click to see wallet page
@ourrayalaseematdp
ourrayalaseematdp
MANA RAYALASEEMA TDP
@ourrayalaseematdp
ఐ లవ్ షేర్ చాట్
ఆటో అన్నల హృదయాల్లో నిలిచిపోయే పథకం ఇది. ప్రతి సంవత్సరం ఒక్కో ఆటో డ్రైవర్ కుటుంబానికి రూ. 15000 అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపే కూటమి ప్రభుత్వం ఇది #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:04
ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో రాష్ట్రంలోని 2,90,234 మంది డ్రైవర్లకు ఏటా 15 వేల సాయం అందించే పథకం ప్రారంభిస్తూ ఆటో కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:39
ఆటో అన్నల కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం.. వారి భవిష్యత్తుకు భరోసా అందించేలా ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ద్వారా 15000 అందించడానికి ముందడుగు వేసింది #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:04
ప్రతి ఆటో అన్నకు నేరుగా ఉపయోగపడే పథకం ఇది. వారికి ఆర్థికంగా అండగా నిలిచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపడానికి సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:19
కూటమి ప్రభుత్వం గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టింది. ఆటో అన్నల కోసం ఏటా రూ.435 కోట్లు నిధులు కేటాయించి, ప్రతి ఆటో  డ్రైవర్ కు 15000 సాయం అందించడానికి నిర్ణయం తీసుకుంది #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:06
ఆటో డ్రైవర్లకు  సేవలో పథకం ద్వారా రూ. 15,000  సాయం అందించి‌ ఆటో డ్రైవర్ల కుటుంబానికి ఒక కొత్త ఊపిరి అందించింది కూటమి ప్రభుత్వం  #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:06
గతంలో ఏ ప్రభుత్వంలో లేనివిధంగా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం  #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:03
ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం నిజమైన సంక్షేమాన్ని అందిస్తుంది. నేడు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో అన్నకు రూ 15 వేల చొప్పున అందించి వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది  #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:52
ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం. 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15 వేల సాయం అందించడానికి శ్రీకారం చుట్టడం శుభపరిణామం  #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
01:31
కూటమి ప్రభుత్వం మరో నూతన పథకంతో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి నాంది పలికింది ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 15 వేల ఆర్థిక సహాయం అందిస్తుంది  #AutoDriverlaSevalo #🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬
🗞️అక్టోబర్ 4th అప్‌డేట్స్💬 - ShareChat
00:23