కల్తీ నెయ్యి కేసు
దర్యాప్తు వేగవంతం చేసిన సిట్
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని 7 గంటల పాటు విచారణ విజయవాడకు రాలేననడంతో హైదరాబాద్లోనే ప్రశ్నలు పీఏ అప్పన్న ఇచ్చిన సమాచారంతో విచారణ నెయ్యి సరఫరా ఒప్పందాలపై అధికారులు ఆరా #💬నవంబర్ 21st ముఖ్యాంశాలు🗞️