Pargi_Local_News
ShareChat
click to see wallet page
@parginews
parginews
Pargi_Local_News
@parginews
Daily Updates
పరిగి: ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు పరిగి మండలం సయ్యద్పల్లిలో జరుగుతున్న 87వ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పరిగి, షాద్నగర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. దర్గా పీఠాధిపతులు ముక్తార్ హుస్సేన్, కబుల్ హుస్సేన్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. Instagram ID @Pargi_Local_News . . #pargi #news #pargi lakhnapur project #vikarabad #kodangal wether
pargi lakhnapur project - ShareChat
00:22
వికారాబాద్: 'యూరియా ఇవ్వకుంటే తెలంగాణ బంద్'. రైతులకు సరిపడే యూరియా ఇవ్వకుంటే తెలంగాణ బంద్ను ప్రకటిస్తామని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శివారెడ్డి పేట వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం క్యూ కట్టిన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సొంత జిల్లాలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గంలో యూరియా కొరత ఏర్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. Follow For More ❤️‍🔥@pargi_local_news #pargi lakhnapur project #pargi #pargi istama #parigi #shadnagar parigi road
parigi - ShareChat
00:39