కుమారి పారిజాత అనందపిరమిడ్
@parijatha771
బస్వాయపల్లి,దేవరకద్ర,మహబుబ్ నగర్
#✌️నేటి నా స్టేటస్ #😊పాజిటివ్ కోట్స్🤗 #💗నా మనస్సు లోని మాట
*"మన ఆనందంలో* *అందరూ అతిధుల్లాగా వస్తారు..మన బాధల్లో*
*కొంతమంది మాత్రమే* *బంధువుల్లాగా* *వుంటారు. వారే మన ఆత్మబంధువులు"...!*
*"మనిషికి మనసే పెద్ద శిక్ష. ఎందుకంటే గడిచిపోయిన గతాన్ని గుర్తుచేసి మరీ చంపుతుంది "..!ఆత్మీయ మిత్రులందరికీ శుభ రాత్రి*
🦚🦚🦚🦚🦚🦚
#✌️నేటి నా స్టేటస్ పరమాన్నాలు అంటారు అవి ఏమిటో మీకు తెలుసా.?*
*భక్ష్యం-- కొరికి తినేవి :*
*గారేలు, బూరెలు, అప్పాలు మొదలైనవి*
*భోజ్జ్యం-- నమిలి తినేవి :*
*పులిహార, దద్దోజనం మొదలైనవి*
*చోష్యం-- జుర్రుకునేవి :*
*పాయసం, దప్పళం ,చారు మొదలైనవి*
*లేహ్యం-- నాకబడేవి :*
*తేనె ,బెల్లంపాకం, చలివిడి మొదలైనవి*
*పానీయం-- తాగేవి :*
*నీళ్లు, కషాయం, పళ్ళ రసం మొదలైనవి*
🟣🔴🔵 🕉️🙏🕉️ 🔵🔴🟣
#✌️నేటి నా స్టేటస్ కదా నాకు కూడా తప్పలేదు.
సమస్య ఎదురైనప్పుడు నాకు తెలిసినవన్నీ పక్కన పెట్టీ ఉద్రేకంతోనే స్పందించాను.
అర్థం అయ్యింది ,
అర్థం చేసుకున్నా,
మనల్ని మనం శుద్ధిగా ఉంచుకోవడమే ఉంది . ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు , అధికారం , ఉద్దేశం, ఆలోచన మనకు లేదు.
మనుషులందరూ సరిగ్గా ఉండాలని అనుకోవడంలోనే అహంకారం ఉంది. నేను ఎలా ఉన్నాను అనేది పక్కన పెట్టీ అందరూ సరిగ్గా ఉండాలి అనే అనుకున్న .
కొంత అంతరంగ మథనం జరిగాక కానీ బోద పడలేదు మనస్సు చేసే మాయ.
కేవలం నన్ను నేను బాగు చేసుకోవడమే ఉంది. ఎవరిని మనం మార్చలేము. కానీ మనకు తెలిసింది మార్పు కోరుకునే వారికి ఉపయోగ పడితే చెప్పొచ్చు. మారాలని వారికి అనిపిస్తే మన అనుభవం వారికి సహకారం అవ్వొచ్చు. కానీ ఎవరూ మారరు, మార్చలేము. వారు అనుకుంటే తప్ప .
నేను ఒక గొప్ప పాఠం ఎరుక తో నేర్చుకున్న .
నన్ను నేను మార్చుకుంటున్న .
పత్రిజీ డాక్యుమెంటరీ మొదలు పెట్టినప్పటి నుండి ఎన్నో నేర్చుకున్నా,
ఎంతో మార్చుకున్న .
ఇంకా నేర్చుకుంటా, మార్చుకుంటా.
ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ గొప్పతనాన్ని నేను గమనించాను. నేను ఉద్రేకంతో పెట్టిన పోస్ట్ లకు పెద్దగా స్పందన రాలేదు. కానీ ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చర్య ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది.
పిరమిడ్ మాస్టర్స్ అయిన మేము మంచిని మాత్రమే గ్రహిస్తాం. కొంత వ్యతిరేక స్వరం వినపడినా నిశ్శబ్దంగా చూస్తాం కానీ స్పందించం. మాకు పత్రిజీ అందించిన జ్ఞానం ఎవరిని జడ్జ్ చేయకు అని మేము దాని మీదే నిలబడి ఉన్నాం. అని చేసి చూపించారు. అందుకేనేమో పత్రిజీ పిరమిడ్ మాస్టర్స్ ను నెత్తిన పెట్టుకున్నారు. ఎప్పుడూ పిరమిడ్ మాస్టర్స్ ను తక్కువ చేసి మాట్లాడలేదు.
Yes నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
పిరమిడ్ మాస్టర్స్ చాలా గ్రేట్.
ఇక నుంచి కేవలం మంచిని మాత్రమే పంచుదాం, సరైనదాన్నీ మాత్రమే పెంచుదాం.
నాకు సహకరించిన ప్రతి మాస్టర్ కు కృతజ్ఞతలు,
నా మంచి కోరి నాకు సూచనలు ఇచ్చిన ప్రతి మాస్టర్ కి నా ధన్యవాదాలు. 🙏🙏🙏
ధ్యాన వెంకట్
https://youtube.com/watch?v=4wfgevouSY4&si=uUxahfSUdwX7RO6g #✌️నేటి నా స్టేటస్
#✌️నేటి నా స్టేటస్
జన్మదిన సం సందర్భంగా కలెక్టర్ మేడం తో
#✌️నేటి నా స్టేటస్ దివ్యంగుల దినోత్సవ శుభాకాంక్షలు
#✌️నేటి నా స్టేటస్ అమావాస్య.....*
*మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ అమావాస్య" అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది.*
*భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక "పితృపక్షం" అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ* *పక్షంలోను. మహాలయ అమావాస్యనాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది.*
*పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది.*
*కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు.*
*మహాలయ పక్షం "దినేదినే గయాతుల్యం" అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి.*
*మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది.*
*┈┉┅━❀꧁పిత్రుదేవా꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁 #📙ఆధ్యాత్మిక మాటలు #🔱శక్తీ సాధన🙏 #💪మోటివేషనల్ కోట్స్
#✌️నేటి నా స్టేటస్ #📙ఆధ్యాత్మిక మాటలు #💪మోటివేషనల్ కోట్స్ #🔱శక్తీ సాధన🙏 అమావాస్య.....*

🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁