Parvathipuram
@parvathipuram_
Official ShareChat Account Of Parvathipuram
కోట్లు సంపాదించడం అందరికీ సాధ్యమేమో కానీ, ఇంత మంది ప్రజల ప్రేమను సంపాదించుకోవడం కేవలం ఒక గొప్ప మనసున్న నాయకుడికే సాధ్యం
#HelloLokesh
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
కుప్పం నియోజకవర్గం ఒక ప్రయోగశాల.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఇక్కడ అమలు చేయాలన్నదే నా సంకల్పం.
#NaraLokesh
#Kuppam #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
భక్తులందరూ ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కల్తీ చేశారంటే అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు..
#TirumalaladdooKaltesNijam
#JaganMahaPapamNijam
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
ఈ మెడికల్ కాలేజీలో చదువుకున్న ఎనిమిది మందికి పద్మశ్రీ అవార్డులు రావడం గర్వకారణం.
#NaraChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్.
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
మనమే కాదు… మన చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి అనేది మన సంస్కృతి.
చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని, 1981లోనే జింకానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద సహాయం చేసిన వారందరికీ అభినందనలు. గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం కోసం మీరు రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
కల్తీ చేయక, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసావా
ఏ మొఖం పెట్టుకుని, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నావ్ ?
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు, ఇతర నేతలు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు.
నాడు 2018లో మాతా శిశు సంరక్షణ భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు. మళ్ళీ నేడు తానే పనులు పూర్తి చేసి ప్రారంభించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
కమీషన్ల కోసం దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? మీకు పుట్టగతులుండవు
#PsychoFekuJagan
#TirumalaladdooKalteeNijam
#JaganMahaPapamNijam
#AntiHinduJagan
#ShameOnYouJagan
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
• దేశంలోనే తొలిసారి క్యాన్సర్ అట్లాస్ ను రూపొందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తో కలిసి అట్లాస్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
• 2029 నాటికి ఏపీలో రూ.1.4 లక్షల కోట్ల నేషనల్ హైవే పనులను పూర్తి చేయడమే లక్ష్యం.. రాష్ట్రంలో జాతీయ రహదారులు ,ఆర్ అండ్ బి శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
• కుప్పంలో 3 రోజులపాటు పర్యటించనున్న సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
• ఏప్రిల్ 1 నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. నేతన్నలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత
• కలియుగ ప్రత్యక్ష దైవం పవిత్రతను జగన్ రెడ్డి దెబ్బతీశాడు. కల్తీ నెయ్యి కుట్ర దారులను వదిలేదే లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/sPZ9
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🌅శుభోదయం

