శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం.
#✌️నేటి నా స్టేటస్ #😇My Status శ్రావణమాసము నాల్గవ శనివారం సందర్బంగా గరుడ వాహనం పై శ్రీ సీతా రామచంద్ర స్వామి సహిత ఆంజనేయ స్వామి వార్ల ప్రాకారోత్సవం నిర్వహించబడింది, ఈ కార్యక్రమం లో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు, అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె. సుగుణమ్మ గారు, అధికారులు,వేద పండితులు, అర్చకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.