#🤩ట్రేండింగ్ డ్యాన్స్ స్టెప్స్💃🏻 #అల్లరి పిల్లలు #👯🙆వీళ్లు పిల్లలు కాదు అల్లరి పిడుగులు👈😂🤣🕺💃 #😎పిల్లలు కాదు పిడుగులు....😜🤭 #క్యూట్ బేబీ
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శని అష్టోత్తర శత నామావళి 🙏 #శని త్రయోదశి శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు 🔱🕉️🙏🏻 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి (శని భగవాన్ దర్శనం శుభప్రదం) 🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి #శని త్రయోదశి ...శనిదేవుడు ఆరాధన
*శని అష్టోత్తర శత నామావళి*
ఓం శనైశ్చరాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం వరేణ్యాయ నమః ।
ఓం సర్వేశాయ నమః ।
ఓం సౌమ్యాయ నమః ।
ఓం సురవంద్యాయ నమః ।
ఓం సురలోకవిహారిణే నమః ।
ఓం సుఖాసనోపవిష్టాయ నమః ॥ 10 ॥
ఓం సుందరాయ నమః ।
ఓం ఘనాయ నమః ।
ఓం ఘనరూపాయ నమః ।
ఓం ఘనాభరణధారిణే నమః ।
ఓం ఘనసారవిలేపాయ నమః ।
ఓం ఖద్యోతాయ నమః ।
ఓం మందాయ నమః ।
ఓం మందచేష్టాయ నమః ।
ఓం మహనీయగుణాత్మనే నమః ।
ఓం మర్త్యపావనపదాయ నమః ॥ 20 ॥
ఓం మహేశాయ నమః ।
ఓం ఛాయాపుత్రాయ నమః ।
ఓం శర్వాయ నమః ।
ఓం శరతూణీరధారిణే నమః ।
ఓం చరస్థిరస్వభావాయ నమః ।
ఓం చంచలాయ నమః ।
ఓం నీలవర్ణాయ నమః ।
ఓం నిత్యాయ నమః ।
ఓం నీలాంజననిభాయ నమః ।
ఓం నీలాంబరవిభూషాయ నమః ॥ 30 ॥
ఓం నిశ్చలాయ నమః ।
ఓం వేద్యాయ నమః ।
ఓం విధిరూపాయ నమః ।
ఓం విరోధాధారభూమయే నమః ।
ఓం భేదాస్పదస్వభావాయ నమః ।
ఓం వజ్రదేహాయ నమః ।
ఓం వైరాగ్యదాయ నమః ।
ఓం వీరాయ నమః ।
ఓం వీతరోగభయాయ నమః ।
ఓం విపత్పరంపరేశాయ నమః ॥ 40 ॥
ఓం విశ్వవంద్యాయ నమః ।
ఓం గృధ్నవాహాయ నమః ।
ఓం గూఢాయ నమః ।
ఓం కూర్మాంగాయ నమః ।
ఓం కురూపిణే నమః ।
ఓం కుత్సితాయ నమః ।
ఓం గుణాఢ్యాయ నమః ।
ఓం గోచరాయ నమః ।
ఓం అవిద్యామూలనాశాయ నమః ।
ఓం విద్యాఽవిద్యాస్వరూపిణే నమః ॥ 50 ॥
ఓం ఆయుష్యకారణాయ నమః ।
ఓం ఆపదుద్ధర్త్రే నమః ।
ఓం విష్ణుభక్తాయ నమః ।
ఓం వశినే నమః ।
ఓం వివిధాగమవేదినే నమః ।
ఓం విధిస్తుత్యాయ నమః ।
ఓం వంద్యాయ నమః ।
ఓం విరూపాక్షాయ నమః ।
ఓం వరిష్ఠాయ నమః ।
ఓం గరిష్ఠాయ నమః ॥ 60 ॥
ఓం వజ్రాంకుశధరాయ నమః ।
ఓం వరదాభయహస్తాయ నమః ।
ఓం వామనాయ నమః ।
ఓం జ్యేష్ఠాపత్నీసమేతాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం మితభాషిణే నమః ।
ఓం కష్టౌఘనాశకాయ నమః ।
ఓం పుష్టిదాయ నమః ।
ఓం స్తుత్యాయ నమః ।
ఓం స్తోత్రగమ్యాయ నమః ॥ 70 ॥
ఓం భక్తివశ్యాయ నమః ।
ఓం భానవే నమః ।
ఓం భానుపుత్రాయ నమః ।
ఓం భవ్యాయ నమః ।
ఓం పావనాయ నమః ।
ఓం ధనుర్మండలసంస్థాయ నమః ।
ఓం ధనదాయ నమః ।
ఓం ధనుష్మతే నమః ।
ఓం తనుప్రకాశదేహాయ నమః ।
ఓం తామసాయ నమః ॥ 80 ॥
ఓం అశేషజనవంద్యాయ నమః ।
ఓం విశేషఫలదాయినే నమః ।
ఓం వశీకృతజనేశాయ నమః ।
ఓం పశూనాం పతయే నమః ।
ఓం ఖేచరాయ నమః ।
ఓం ఖగేశాయ నమః ।
ఓం ఘననీలాంబరాయ నమః ।
ఓం కాఠిన్యమానసాయ నమః ।
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః ।
ఓం నీలచ్ఛత్రాయ నమః ॥ 90 ॥
ఓం నిత్యాయ నమః ।
ఓం నిర్గుణాయ నమః ।
ఓం గుణాత్మనే నమః ।
ఓం నిరామయాయ నమః ।
ఓం నింద్యాయ నమః ।
ఓం వందనీయాయ నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం దివ్యదేహాయ నమః ।
ఓం దీనార్తిహరణాయ నమః ।
ఓం దైన్యనాశకరాయ నమః ॥ 100 ॥
ఓం ఆర్యజనగణ్యాయ నమః ।
ఓం క్రూరాయ నమః ।
ఓం క్రూరచేష్టాయ నమః ।
ఓం కామక్రోధకరాయ నమః ।
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః ।
ఓం పరిపోషితభక్తాయ నమః ।
ఓం పరభీతిహరాయ నమః ।
ఓం భక్తసంఘమనోఽభీష్టఫలదాయ నమః ॥ 108 ॥
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి (శని భగవాన్ దర్శనం శుభప్రదం) 🙏🙏🙏 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు? #శ్రీ శనీశ్వరుడు #🕉️ శనీశ్వరుడు 🙏
🌺 *శని త్రయోదశినాడు ఏమిచేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడు?* 🌺
శనిదేవుడు అంటే చాలా మంది బయపడతారు. వాస్తవానికి శని దేవుడు చాలా మంచివాడు. అమ్మ నాన్నల ప్రేమను శని దేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి , న్యాయం , ధర్మబద్దతకు కట్టుబడి ఉంటాడు. గోచారరిత్య శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్దంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు.
_శని త్రయోదశి అంటే_
శనివారం రోజు త్రయోదశి తిధి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు స్వామి వారిని నువ్వులతో , నూనేతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు.
అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి. ఎలా చేయాలి. తెలుసుకుందామా...?
శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
కుటుంబ , ఉద్యోగ , వ్యాపార , ఆరోగ్య , కోర్టు కేసులు , శత్రువులు , రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని నియమాలు పాటిస్తారు. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటికు వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న బిక్షగాల్లకు , పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కాని , వస్త్ర , ధన , వస్తు రూపంలో కాని దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.
పూజకు వాడే నల్లటి వస్త్రం సుమారు రెండు మీటర్ల పోడవు అంటే ఒక లుంగి లాంటిది ఉండాలి. పూజ తర్వత ఆ వస్రాన్ని దానం చెస్తే దానం తీసుకున్నవారు ఉపయోగించుకునేలా ఉండాలి అని అర్ధం . దానలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు , పశు పక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది ఇది గమనించాలి.
_త్రయోదశి వ్రతం:-_
శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్యపన గోత్రం. సోదరుడు యమధర్మరాజు , సోదరి యమున , స్నేహితులు హనుమాన్ , కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్త , పింగళ , కృషాణు , శౌరి , బభ్రు , మంద , పిప్పలా , రౌద్రాంతక , సూర్యపుత్ర అని పిలవబడుతాడు.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని శనీశ్వరుడుగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని అంటారు.
ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్టా నియమం కావాలి. ఈ రోజు ఎలాంటి నియామాలు పాటించాలి.
ఉదయాననే నువ్వుల నూనేతో ఒళ్ళంతా మర్ధన చేసుకుని తలస్నానం చేయాలి.
ఆ రోజు మద్య , మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది.
శనిగ్రహ స్థానదోషాల వలన బాధపడేవారు
*నీలాంజన సమభాసం*
*రవిపుత్రం యమాగ్రజం*
*ఛాయా మార్తాండ సంభూతం*
*తం నమామి శనైశ్చరం.*
అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది.
వీలైనంత వరకు ఏపని చేస్తున్నా మౌనంగా ఉంటూ దైవ చింతనతో ఉండాలి. అందరిలోను ప్రతీ జీవిలోను దేవున్ని చూడగలగాలి. ఎవరితోను వాదనలకు దిగరాదు. ఆరోజు ఆకలితో ఉన్న వారికి , పశు పక్షాది జీవులకు భోజనం పెడితే మంచిది.
ఉదయం సూర్యోదయం కాగనే శరీరానికి నువ్వుల నూనే రాసుకుని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
మూగ జీవులకు ఆహార గ్రాసలను , నీటిని ఏర్పాటు చేయాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వులనూనేతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వేయాలి. అనాధలకు , అవిటి వారికి , పేద వితంతువులకు , పేద వృద్ధులకు ఏదో రూపంగా సహయపడాలి.
జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. ప్రతి రోజు తల్లి దండ్రుల పాద నమస్కారం చేసుకోవాలి. అత్త మామలను , వంట చేసి వడ్డించిన వారిని , మన మేలు కోరేవారిని , ఉద్యోగం ఇప్పించిన వారిని , ఆపధ కాలంలో సహాయంగా నిలచిన వారిని ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. ఎట్టి పరిస్థితులలోను భాద్యతలను , భవ బంధాలను మరువరాదు.
ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
#శని త్రయోదశి శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు 🔱🕉️🙏🏻 #శని త్రయోదశి శుభాకాంక్షలు🙏 #🙏🕉️శని త్రయోదశి శుభాకాంక్షలు🕉️💐 #శని త్రయోదశి #శని త్రయోదశి🚩 #శని త్రయోదశి 🙏

#శని త్రయోదశి ...శనిదేవుడు ఆరాధన #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏శని త్రయోదశి..ఈ సాయంత్రం ఇలా చేస్తే సకల శుభాలు

#🙏శని త్రయోదశి..ఈ సాయంత్రం ఇలా చేస్తే సకల శుభాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శని త్రయోదశి #శని త్రయోదశి

#ఈరోజు గ్రహం - అనుగ్రహం నేటి పంచాగం 🌞 రాశి ఫలాలు #శుభ సుముహూర్తం 🕉️ శుభ సమయం #*♎నేటి రాశి ఫలితాలు♎ #శుభ పంచాంగం #💪మోటివేషనల్ కోట్స్
నేటి పంచాంగం
శనివారం,
జనవరి 31, 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -శిశిర ఋతువు
మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి:త్రయోదశి ఉ7.42 వ!!
తదుపరి చతుర్థశి తె5.52 వ!
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పునర్వసురా1.47 వ!
యోగం:విష్కంభం మ1.45
కరణం:తైతులఉ7.42 వరకు
తదుపరి గరజి సా6.48 వరకు ఆ తదుపరి
వణిజ తె 5.52 వరకు
వర్జ్యం:మ2.25 - 3.56
దుర్ముహూర్త:ఉ6.37-8.06
అమృతకాల:రా11.31-1.02
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/
కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.50
#ధర్మ ధ్వజం (చాణక్య నీతి) #ధర్మ ద్వజం చాణక్య నీతి #చాణక్య నీతి నా స్టెటష్ #చాణక్య నీతి✍️ #చాణక్య నీతి
*🔔 _శుభోదయం_ 🔔*
*_బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి_*
*_కానీ బాధ పెట్టేలా ఉండకూడదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #💪మోటివేషనల్ కోట్స్ #✍ జీవితం మీద కోట్స్👌 #✍️కోట్స్ #😃మంచి మాటలు
*🔔 _శుభోదయం_ 🔔*
*_బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి_*
*_కానీ బాధ పెట్టేలా ఉండకూడదు._*
🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
#తిరుమల శ్రీవారి లడ్డూ పై రాజకీయ దుమారం #తిరుమల లడ్డు #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల తిరుపతి దేవాలయ భక్తి సమాచారం🙏 #తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారము
కల్తీ చేయక, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూ ప్రసాదం చేసావా @ysjagan ?
ఏ మొఖం పెట్టుకుని, క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పుకుంటున్నావ్ ?
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan