ప్రజాయుద్ధనౌక, విప్లవ గాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని తన గళంతో ఉత్తేజపరిచిన నా అన్న గద్దర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - @PawanKalyan
#GaddarJayanthi
# #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🖋️నేటి కవితల స్టేటస్ #🟥జనసేన
కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు
•పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
•అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి
•ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది
•పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి
•గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి
•విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారితో విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారు.
# #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు
తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటన
•జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
# #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🐶🐱జంతు ప్రేమికులు🥰 #🐕జంతు ప్రపంచం #✌️నేటి నా స్టేటస్
అమ్మా నీ ఆశీర్వాదమే నా బలం | పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏💐 | Happy Birthday Anjanamma | chiranjeevi
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🙆 Feel Good Status #🎥జబర్దస్త్ షో #📺బుల్లితెర అప్‌డేట్స్📰
https://youtube.com/shorts/LeXDbjxzBkk?si=Su9tVVKK-P0ydSvb
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👋విషెస్ స్టేటస్ #🥳Celebrations Video🎆 #😘అమ్మ ప్రేమ వీడియోలు
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలు మరియు ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత గల విషయాలపై ఈరోజు ఆయన నివాసంలో గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీ @AmitShah తో అంతర్దృష్టితో కూడిన సంభాషణ జరిగింది. ఆయన విలువైన సమయం మరియు మార్గదర్శకత్వానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
@PIBHomeAffairs
# #✋బీజేపీ🌷 #🗞పాలిటిక్స్ టుడే #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు
పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి
•రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి
•కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారిని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు.
పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన విఖ్యాత క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. శ్రీ అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
@RailMinIndia
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ.
# #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #👊పొలిటికల్ ఫైట్స్🎤
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @mahancpspeaks అధ్యక్షులు, NDA కూటమి నాయకులు శ్రీ @AjitPawarSpeaks గారు ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించడం తీవ్ర బాధాకరం. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు @JanaSenaParty తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
#AjitPawar
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🆕Current అప్‌డేట్స్📢 #😥ఎమోషనల్ స్టేటస్












