@pothugantiramulu
@pothugantiramulu

Pothuganti Ramulu

Leader at TRS Party, Nagarkurnool, Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మాజీ ఎంపీ, శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ @B Vinod Kumar గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #🆕📰తాజావార్తలు
కేంద్ర రైల్వే బోర్డ్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్ యాదవ్ గారిని వారి కార్యాలయంలో కలిసి, గద్వాల-మాచర్ల రైల్వే లైన్ కు సంబంధించిన నిధులు కేటాయించాలని నివేదికను అందించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి నాగర్ కర్నూల్ ప్రజల చిరకాల ఆకాంక్షను తీర్చాలని కోరాను. #📰 తెలంగాణా న్యూస్
జనం మెచ్చిన నేతకు జన్మదిన శుభాకాంక్షలు. #🎂💥కేటీఆర్ పుట్టిన రోజు
02:14 / 2.9 MB
యురేనియం మైనింగ్ కు అనుమతులు ఇవ్వొద్దు #📰 తెలంగాణా న్యూస్
02:07 / 4.3 MB
దేశానికి అన్నం పెట్టే రైతు బాగు కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం- సీఎం శ్రీ కేసీఆర్ #🆕📰తాజావార్తలు
లక్షలాదిగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా కొనసాగుతున్న కార్యక్రమం. #🚗టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్.. నాగర్ కర్నూల్ లో పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన. #🚗టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం