@prabhakarreddyk
@prabhakarreddyk

Kotha Prabhakar Reddy

Member of Parliament, Medak, Telangana.

గడప గడపకు సంక్షేమం #కారు గుర్తుకే మన ఓటు 🚗
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #💐దీపావళి శుభాకంక్షాలు
మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు. #🙏గాంధీ జయంతి
తడకపల్లి ,గుండవల్లీ గ్రామాలలో జరిగిన గ్రామా ప్రక్షాళన కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో పాల్గొనడం జరిగింది. #పల్లె ప్రగతి
పల్లెల రూపురేఖలు మార్చే లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గజ్వెల్ నియోజకవర్గం, కొల్గుర్ గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంలో మంత్రి శ్రీ హరీష్ రావు గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #పల్లె ప్రగతి
పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం. #పల్లె ప్రగతి
డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉందాం.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. #📰 తెలంగాణా న్యూస్