బంధం అనేది కలుపుకోవాలనే ఆతృత లో ఉండాలి
కొట్టుకోవాలి అనే తాపత్రయం లో ఉండకూడదు....
మనసుకు నచ్చే బంధం ఏదైనా కలకాలం సాగుతుంది
కొన్ని బంధాలు వచ్చామా వెళ్ళామా అన్నట్టు గా ఉంటాయి ...
మనం మనకు నచ్చినట్టుగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ సాగిపోతూ .... తానొప్పక ... ఎవరినీ నెప్పించక ముందుకు సాగిపోవటమే జీవితం ......
కానీ కొన్ని బంధాలు నచ్చక పోయినా సాగుతాయి
కొన్ని బంధాలు అనుకోకుండా ప్రాణప్రదం అయిపోతాయి ....
ఎప్పటికీ మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే
మనకంటూ సువాసనా భరితమైన పరిమళాలు వెదజల్లే కొన్ని గుర్తులు ఉండాలి .... మదిలో మిగిలిపోవాలి .. 💛✨🍀
#💗నా మనస్సు లోని మాట #🙆 Feel Good Status