@priyadarshini925
@priyadarshini925

💮నల్లంరెడ్డి రాధ💮

ఒకరి అనుభవాలు మరొకరికి గుణపాఠం,

🙏సుప్రీమ్ కోర్ట్ వారి దీపావళి టపాసులల్లో రకాలు 👉🏻ప్రశ్న : బాణాసంచా ఎన్ని రకాలు ? వాటి లక్షణాలు వివరించండి ! ⭕జవాబు : బాణాసంచా రెండు రకాలు !! 1. మంచి బాణాసంచా 2. చెడ్డ బాణాసంచా 1. మంచి బాణాసంచా: ఇది రాజకీయ నాయకులు గెలిచినప్పుడు, క్రిస్మస్ నాడు, కొన్ని ముస్లిం పండుగలలో, ఇంగ్లీష్ కొత్త సంవత్సరం రోజున ప్రపంచ వ్యాప్తంగా కాల్చబడేవి. వీటి వలన సర్వమానవ సౌభ్రాతృత్వం, మతసామరస్యం పెరుగుతుంది. వీటి వలన పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదు..!! 2. చెడ్డ బాణాసంచా: ఈ బాణాసంచా సాధారణంగా భారత దేశంలో దీపావళి రోజున కాలుస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది. మతకలహాలు పెరిగిపోతాయి..!! 🤔🤗 #🆕📰తాజావార్తలు