maa Putta
ShareChat
click to see wallet page
@putta777
putta777
maa Putta
@putta777
Rejoice in d LORD always!☺
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷జనవరి 23🌷* *"ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను" (కొలొస్స. 2:15)* యెహోషువ 7 వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదుము. అది ఒక్క మనిషి జీవితములోని పాపమును బట్టి సంభవించినది. మనము శరీరముగా ప్రభువు యొక్క పనిలో నిమగ్నమై యున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధముగా పోరాడుచున్నాము. వ్యక్తిగతముగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా, హానికరముగా సంఘమంతటిపై ప్రభావము చూపును. యెహోషువ మరియు పెద్దలు ఎడతెగక ప్రార్ధించుచుండగా, ఆకాను యొక్క పాపము బయలు పరచబడెను. దేవుడు చేయుమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయమిచ్చెదనని చేసిన వాగ్దానము నెరవేర నారంభమయ్యెను. పైన చెప్పిన ప్రకారము ఆ వెలుగులో మనము కూడా *మన హృదయములను పరీక్షించుకొని, దేవుని యెదుటను మరియు మనుష్యుల యెదుటను సంగతులను సరిచేసికొనుట ద్వారా దేవుని పనికి మనము ఎలాంటి ఆటంకమును కలిగించము.* ఆకాను తన పాపము నిమిత్తము చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఇది సర్వమానవాళి యొక్క పాపములన్నిటి యొక్క తీర్పును భరించుటకు ప్రభువైన యేసు క్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకము చేయుచున్నది. కావున మన ప్రియ రక్షకుడు, ప్రభువైన యేసు - క్రీస్తు యెడల మనము ఎంత కృతజ్ఞులమై యుండవలెను గదా. ప్రభువు హాయి, హాయి రాజు, అతని జనులు, అతని పట్టణము మరియు అతని దేశము మీదను సంపూర్ణ విజయ మిచ్చెదనని వాగ్దానము చేసెను (యెహోషువ 8:1) వారు యెహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతియొక్క దానికి సంపూర్ణముగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు. *ప్రభువైన యేసు క్రీస్తు, సాతాను మీదను మరియు వాని దుష్ట శక్తుల మీదను కూడా అధికారమును పొందెను (కొలొస్స. 2:15) ఆయన ఆజ్ఞలకు విధేయత చూపు కొలది మనము కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలము.* యెహోషువ గ్రంధములో అనేక సామాన్యమైన, ప్రాముఖ్యమైన సత్యములు బయలు పరచబడుటను కనుగొందుము. వాటిని మనము విశ్వాసము ద్వారా అన్వయించుకొనుట వలన ఆయన స్వాస్థ్యము యొక్క సంపూర్ణ అనుభవములోనికి రాగలము. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝
#📝అనుదిన వాక్యము #📀యేసయ్య కీర్తనలు🎙
📝అనుదిన వాక్యము - ShareChat
00:59
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - దేవుడు పాడైపోయిన మనిషిని బాగుచేసి ವೌಡುತುಂಬೌಡು యెహెజ్కేలు 36:26 సాతాను బాగున్నమనిషిని పాడుచేసి ఆడుకుంటాడు హబక్కూకు 115 దేవుడు పాడైపోయిన మనిషిని బాగుచేసి ವೌಡುತುಂಬೌಡು యెహెజ్కేలు 36:26 సాతాను బాగున్నమనిషిని పాడుచేసి ఆడుకుంటాడు హబక్కూకు 115 - ShareChat
#మంచి మాటలు
మంచి మాటలు - facebook com/share/v/ IBa; స్టేషన్నుండి 3km తిరుపతి ఆటో 100 తీసుకుంటారు పద్మావతి హార్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ అని చెప్పాలి ಆಲ್ వాడికి facebook com/share/v/ IBa; స్టేషన్నుండి 3km తిరుపతి ఆటో 100 తీసుకుంటారు పద్మావతి హార్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ అని చెప్పాలి ಆಲ್ వాడికి - ShareChat
#మంచి మాటలు
మంచి మాటలు - Lets us say Thank you Lord Many sleepless nights, Many health problems, Many struggles; Many insults; Many criticism; 7 But still you are alive Not because you are good. Not because you care about yourself Its about Gods Love Lets us commit ourselves to enough Lord God Lord! You are only Lord will live for you ( Jehovah jerah: Lets us say Thank you Lord Many sleepless nights, Many health problems, Many struggles; Many insults; Many criticism; 7 But still you are alive Not because you are good. Not because you care about yourself Its about Gods Love Lets us commit ourselves to enough Lord God Lord! You are only Lord will live for you ( Jehovah jerah: - ShareChat
#మంచి మాటలు #⛪దేవుని వాక్యము ✝
మంచి మాటలు - ప్రభువు పాదముల యొద్ద. సువార్త ప్రకటించుచు సమాధానము  చాటించుచు: రక్షణ సమాచారం పర్వతములమీద   ఎంతో   సుందరములై   యున్నవి" పాదములు ప్రచురించు ವೌರಿ ತಿನ್ತುನಕು" ಯನು (యెషయా' 52:7) యెషయా పలికిన మాటలు ఎంతైనా అని నేర్చుకోగలము   గానీ సరిపోయినవి   ప్రభువు అనేక పాదముల   గూర్చి సంగతులు ఆయన పాదముల యొద్ద చేరిన మరియ గూర్చి కొంత పరిశీలిద్దాం మరియ మూడు సార్లు ప్రభువు పాదముల యొద్ద ఉన్నట్లు లేఖనము . సువార్త 10.39లో మరియ మొదటి సారి 'ఆయన పాదముల ১%)৯,8. లూకా కూర్చుని ఆయన బోధ వినుచుండెను . దేవుని బోధ వినుట మన సహజ ಯುದ కాబట్టి నేర్చుకొనుటకు సహాయపడు కొన్ని సూచనలు: అలవాటు కాదు 1.మనసును దేవుని వైపు మరల్చుట: మరియ వలె ఏకాంతముగా ఆయన పాదముల వద్ద చేరి ఆయన మెల్లని స్వరం వినుటకు కనిపెట్టాలి. మనలో కలిగే ప్రతి ఆలోచన పట్ల ಆಯನ ಆನಕ್ತಿ 59ಗಿ ಡನ್ನೌಡು: వినగల చెవిని ఇమ్మని దేవుని అడుగు: ఆయన గొప్ప బోధకుడు గనుక నాతో  2 మాట్లాడి నాకు బయలు పరచమని అడుగు. అలా అడుగుటను దేవుడు ప్రేమిస్తాడు: ఆయన ವೌಕ್ಯಮುನು ಮೌಲ వినుటకు మనసు నిలిపి' ಡಂಡುಮು: ఆయన 3 ದೌನಿ   ಏೌೃದಯಂಲ್ ನನ್ಫಿಧಿನಿಲ್' ధ్యానించుచు; దాచుకుని ఆయన మౌనంగా ఉన్నప్పుడు దాని నుంచే ఆయన మాట్లాడతాడు: దేవుడు మాటలాడుననే నమ్మకం కలిగి ఉండు: ఆయన తన పిల్లలతో మాట్లాడేవాడు . 4 పరిస్థితుల ద్వారా , నమ్మదగిన ఆలోచనకర్తల ద్వారా గనుక ఆయన లేఖనాల ద్వారా . అంతర్యంలోని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు: 35 5. ప్రతి స్పందించుటకు సిద్దంగా ఉండు: ఆయన మాట నీవు పశ్చాత్తాపపడుటకు, పని; చేయుటకు; ప్రార్ధించుటకు నడిపిస్తుంది గనుక స్పందించుటకు సిద్దముగా ఉండు: ನೌಮಿವಯಂ ' సంతోషము ఆయన పాదముల దొరుకుతుంది. ಮರಿಯ' యొద్దనుండి తీసివేయబడదని ప్రభువు ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను; ಅದಿ ಆಯ 10.421. ఈ లోక ఏమరుపాటు విడిచి: ১৪০ ১০ చెప్పెను  (లూకా' ఆయన పాదముల యొద్ద నేర్చుకొనుట ఎంత ధన్యకరం ! నీ పాద సన్నిధికి - కృపామయా యేసయ్యా  దేవా నే వచ్చితిని నీ పును కనుగొనుచు . Bethany Christian Media B. John ప్రభువు పాదముల యొద్ద. సువార్త ప్రకటించుచు సమాధానము  చాటించుచు: రక్షణ సమాచారం పర్వతములమీద   ఎంతో   సుందరములై   యున్నవి" పాదములు ప్రచురించు ವೌರಿ ತಿನ್ತುನಕು" ಯನು (యెషయా' 52:7) యెషయా పలికిన మాటలు ఎంతైనా అని నేర్చుకోగలము   గానీ సరిపోయినవి   ప్రభువు అనేక పాదముల   గూర్చి సంగతులు ఆయన పాదముల యొద్ద చేరిన మరియ గూర్చి కొంత పరిశీలిద్దాం మరియ మూడు సార్లు ప్రభువు పాదముల యొద్ద ఉన్నట్లు లేఖనము . సువార్త 10.39లో మరియ మొదటి సారి 'ఆయన పాదముల ১%)৯,8. లూకా కూర్చుని ఆయన బోధ వినుచుండెను . దేవుని బోధ వినుట మన సహజ ಯುದ కాబట్టి నేర్చుకొనుటకు సహాయపడు కొన్ని సూచనలు: అలవాటు కాదు 1.మనసును దేవుని వైపు మరల్చుట: మరియ వలె ఏకాంతముగా ఆయన పాదముల వద్ద చేరి ఆయన మెల్లని స్వరం వినుటకు కనిపెట్టాలి. మనలో కలిగే ప్రతి ఆలోచన పట్ల ಆಯನ ಆನಕ್ತಿ 59ಗಿ ಡನ್ನೌಡು: వినగల చెవిని ఇమ్మని దేవుని అడుగు: ఆయన గొప్ప బోధకుడు గనుక నాతో  2 మాట్లాడి నాకు బయలు పరచమని అడుగు. అలా అడుగుటను దేవుడు ప్రేమిస్తాడు: ఆయన ವೌಕ್ಯಮುನು ಮೌಲ వినుటకు మనసు నిలిపి' ಡಂಡುಮು: ఆయన 3 ದೌನಿ   ಏೌೃದಯಂಲ್ ನನ್ಫಿಧಿನಿಲ್' ధ్యానించుచు; దాచుకుని ఆయన మౌనంగా ఉన్నప్పుడు దాని నుంచే ఆయన మాట్లాడతాడు: దేవుడు మాటలాడుననే నమ్మకం కలిగి ఉండు: ఆయన తన పిల్లలతో మాట్లాడేవాడు . 4 పరిస్థితుల ద్వారా , నమ్మదగిన ఆలోచనకర్తల ద్వారా గనుక ఆయన లేఖనాల ద్వారా . అంతర్యంలోని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు: 35 5. ప్రతి స్పందించుటకు సిద్దంగా ఉండు: ఆయన మాట నీవు పశ్చాత్తాపపడుటకు, పని; చేయుటకు; ప్రార్ధించుటకు నడిపిస్తుంది గనుక స్పందించుటకు సిద్దముగా ఉండు: ನೌಮಿವಯಂ ' సంతోషము ఆయన పాదముల దొరుకుతుంది. ಮರಿಯ' యొద్దనుండి తీసివేయబడదని ప్రభువు ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను; ಅದಿ ಆಯ 10.421. ఈ లోక ఏమరుపాటు విడిచి: ১৪০ ১০ చెప్పెను  (లూకా' ఆయన పాదముల యొద్ద నేర్చుకొనుట ఎంత ధన్యకరం ! నీ పాద సన్నిధికి - కృపామయా యేసయ్యా  దేవా నే వచ్చితిని నీ పును కనుగొనుచు . Bethany Christian Media B. John - ShareChat
#మంచి మాటలు
మంచి మాటలు - A normal person prays to God Dont [ give me problems 10 But great person a prays to God; Give me the power W to face my problems" A normal person prays to God Dont [ give me problems 10 But great person a prays to God; Give me the power W to face my problems" - ShareChat
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - Lets us say Thank you Lord Many sleepless nights, Many health problems, Many struggles; Many insults; Many criticism; 7 But still you are alive Not because you are good. Not because you care about yourself Its about Gods Love Lets us commit ourselves to enough Lord God Lord! You are only Lord will live for you ( Jehovah jerah: Lets us say Thank you Lord Many sleepless nights, Many health problems, Many struggles; Many insults; Many criticism; 7 But still you are alive Not because you are good. Not because you care about yourself Its about Gods Love Lets us commit ourselves to enough Lord God Lord! You are only Lord will live for you ( Jehovah jerah: - ShareChat
#📝అనుదిన వాక్యము
📝అనుదిన వాక్యము - దైవ మర్మములు ಭತ್ತನಿಂಗ సహో జనవరి 22 ఇశ్రాయేలీయులందరును కొమ్ములు టము  చేయుచు; ಬಂರಲು ९० ఊదుచు; తాళములు కొట్టుచు, స్వర మండలములు;  సితారాలు ವೌಯಂಬುಮು తీసికొని వచ్చిరి: నిబంధన మందసమును ఈ ప్రకారము వారు యెహోన దేవుని మందసమును   తీసికొని వచ్చి; వేయించి   యున్న దావీదు  దానికొరకు గుడారము నడుమను దాని ఉంచి; దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి? (1 దిన వృత్తా: 15 28; 16 1). దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును . అక్కడికి తీసికొని రావలెనని అతడు ఆశించెను   అయితే మరియొక పర్యాయము తెచ్చుటలో లోక సంబంధమైన తప్పిపోయెను: . ప్రభువు ಯಡಲ మందసమును పద్ధతిని వాడెను: సంఖ్యాకాండములో దేవుడు మందసమును  తీసికొని వెళ్లవలసిన పద్ధతిని ఆయన ఇచ్చియున్నాడు దైవాజ్ఞను క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తిగాని; గాని లేదు   దేవుడు దావీదునకు బుద్ధి వచ్చునట్లు చేయగా అధికారము 15 లో దేవుని మందసమును దినవృత్తాంతములు. మోయుటకు గాను 1 అతడు లేవీయులను సమకూర్చి; యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు . ఎట్టి సంతోషకరమైన దినమో! ದೌನಿನಿ ಶಿಸಿ5ಣನಿ ಏಬ್ಬನು: ఆ దినము దావీదునకు అనేక   సంవత్సరములుగా 9ಿರುಗುಲೌಡುಬುಂಡಿನ   ಮಂದನಿಮುನು వారు ಅ దినమున ఎంతో గొప్ప సంతోషముతోను;  ఉత్సాహముతోను తీసికొని వచ్చిరి: ವೌಯದ್ಯಮುಲತ್ . ೯ಮ್ಮುಲು,  సంగీత ఊదుచు  తాళములు బూరలు ಅನಗ್_ కొట్టుచు; స్వర మండలములు;, సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు ఎంత గొప్ప  సంతోషకరమైన. దానిని తీసికొని వచ్చిరి: పాడుచు వారు ಅದಿ పాటలు   పాడువారు హృదయమంతటితో   ఉత్సాహముగా லலலbல పాడుచుండగా దావీదు తానే వారితో కలిసికొని సంతోషించెను (27 వ) దైవ మర్మములు ಭತ್ತನಿಂಗ సహో జనవరి 22 ఇశ్రాయేలీయులందరును కొమ్ములు టము  చేయుచు; ಬಂರಲು ९० ఊదుచు; తాళములు కొట్టుచు, స్వర మండలములు;  సితారాలు ವೌಯಂಬುಮು తీసికొని వచ్చిరి: నిబంధన మందసమును ఈ ప్రకారము వారు యెహోన దేవుని మందసమును   తీసికొని వచ్చి; వేయించి   యున్న దావీదు  దానికొరకు గుడారము నడుమను దాని ఉంచి; దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి? (1 దిన వృత్తా: 15 28; 16 1). దావీదు మందిరము కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును . అక్కడికి తీసికొని రావలెనని అతడు ఆశించెను   అయితే మరియొక పర్యాయము తెచ్చుటలో లోక సంబంధమైన తప్పిపోయెను: . ప్రభువు ಯಡಲ మందసమును పద్ధతిని వాడెను: సంఖ్యాకాండములో దేవుడు మందసమును  తీసికొని వెళ్లవలసిన పద్ధతిని ఆయన ఇచ్చియున్నాడు దైవాజ్ఞను క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తిగాని; గాని లేదు   దేవుడు దావీదునకు బుద్ధి వచ్చునట్లు చేయగా అధికారము 15 లో దేవుని మందసమును దినవృత్తాంతములు. మోయుటకు గాను 1 అతడు లేవీయులను సమకూర్చి; యెబూసీయుని వద్ద తాను కొన్న స్థలమునకు . ఎట్టి సంతోషకరమైన దినమో! ದೌನಿನಿ ಶಿಸಿ5ಣನಿ ಏಬ್ಬನು: ఆ దినము దావీదునకు అనేక   సంవత్సరములుగా 9ಿರುಗುಲೌಡುಬುಂಡಿನ   ಮಂದನಿಮುನು వారు ಅ దినమున ఎంతో గొప్ప సంతోషముతోను;  ఉత్సాహముతోను తీసికొని వచ్చిరి: ವೌಯದ್ಯಮುಲತ್ . ೯ಮ್ಮುಲು,  సంగీత ఊదుచు  తాళములు బూరలు ಅನಗ್_ కొట్టుచు; స్వర మండలములు;, సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు ఎంత గొప్ప  సంతోషకరమైన. దానిని తీసికొని వచ్చిరి: పాడుచు వారు ಅದಿ పాటలు   పాడువారు హృదయమంతటితో   ఉత్సాహముగా லலலbல పాడుచుండగా దావీదు తానే వారితో కలిసికొని సంతోషించెను (27 వ) - ShareChat
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷జనవరి 22🌷* *"ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన* *మగ్దలేనే మరియ కు మొదట కనబడెను" (మార్కు 16:9)* ప్రభువు తాను పునరుర్ధానుడైన పిమ్మట ఆదివారము (ఈస్టర్) ఉదయమున మగ్దలేనే మరియ అను ఒక స్త్రీ కి కనబడెను. ఆమె ప్రభువు యెడల ఎంతో భక్తి కలిగి యున్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుర్ధానము ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికీ, ఆయన యందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలిసికొనలేదు. ప్రభువైన యేసు క్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాటలాడుచుండెను, గాని ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనుక ఏడ్చుచుండెను. *నేడు ప్రపంచ మంతటా చాలా మంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము గాని, వారు ప్రతి పరిస్థితిలోను అత్యధిక విజయశాలురు కావలెనని ప్రభువు కోరుచున్నాడు. వారి ఏడుపుకు కారణమేమనగా, ప్రతి అక్కర కొరకు పునరుర్ధాన శక్తిని ఏలాగున అన్వయించుకొనవలెనో ఎరుగరు.* ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు, ఆమె ఆయనను గుర్తించెను. ఆమె తనకు ఆయన యెడల నున్న ప్రేమను, భక్తిని కనపరచుటకు గాను ఆయన పాదములను ముట్టుకొనవలెనని కోరెను గాని, ప్రభువు ఆమెతో " నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు" అనెను (యోహాను 20:17), కొద్ది సమయము తరువాత, ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన అనుమతించినట్లు మత్తయి 28:9 లో చదువుదుము. తరువాత పునరుర్ధానమునకు ఎనిమిది దినముల పిమ్మట ఆయన తోమాతో, " నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము: నీ చెయ్యి చాచి నాప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను" (యోహాను 20:27) కావున మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలెనని కోరినను ఆయన ఒక ఉద్దేశముతోనే అనుమతించలేదు. హెబ్రీ. 9:12, ప్రకారము మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన స్వంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడాయెను. కీర్తనలు 16:10 ప్రవచనము ప్రకారము ఆయన శరీరము కుళ్లుపట్టలేదు. మరియు ఆయన రక్తము కూడా ఏ మాత్రము కుళ్లుపట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసు క్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుర్ధాన శక్తిని అనుభవించ గోరుచున్న యెడల మన అక్కరకొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయము ఆయన యొద్ద వేచియుండవలెనని చూచుచున్నాము. ఆయన మనతో మాటలాడుటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్యనిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి యున్నది. *విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడతెగక మనలను మనము ఉంచుకొనవలెను. అప్పుడు మనము పునరుర్ధాన శక్తిని అనుభవించగలము.* Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝