Hai my friends and followers and family members ,Good morning
రథసప్తమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభ ఆదివారం,శుభోదయ శుభా కాంక్షలు T, Ramani mani ⭐🎉🎉🎉🎉🎉🎉🎉 #✌️నేటి నా స్టేటస్ #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #రథసప్తమి శుభాకాంక్షలు
#📸నా ఫోటోగ్రఫీ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🏞 ప్రకృతి అందాలు #✌️నేటి నా స్టేటస్
Good evening 😊 #✌️నేటి నా స్టేటస్ #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🏞 ప్రకృతి అందాలు #📸నా ఫోటోగ్రఫీ
ఓం శ్రీ సరస్వతీ దేవి నమః #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🌃చంద్రకాంతి😎
మాఘ శుక్ల పంచమి సందర్భంగా శుభాకాంక్షలు 🎉 #🏵️పువ్వుల అలంకరణ #🏠బెస్ట్ వాల్ డెకరేషన్స్ #🏘️ఇంటి అలంకరణ #🌺టెర్రస్ గార్డెనింగ్🧤 #🏞 ప్రకృతి అందాలు
Hai my friends and followers and family members good morning
శుభ శుభోదయశుభాకాంక్షలు.
T , Ramani mani ⭐ శ్రీ గురుభ్యోం నమః 🙏🏻. శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏🏻
ఈ జనవరి ,24, 2026 శనివారం నుంచి శ్రీ దత్తా ఫౌండేషన్ ,శ్రీ రఘు గురూజీ గారి ఆధ్వర్యం లో ఉచిత యోగశిక్షణా,తరగతులు ,పరిచయకార్యక్రమంనిర్వహించబడుతున్నది . సంకల్పక్రియాయోగంక్లాసులుజరగనున్నాయి ,మీ జీవితం లో మీరు పెట్టుకున్న సంకల్పాలు ,మరియు గోల్స్ నెరవేరడానికి, ఈ సంకల్ప క్రియాయోగం యోగ క్లాసులు
ఉపయోగ పడతాయి ,ఈ తొమ్మిది రోజులు క్లాసులు ఫ్రీ క్లాసులు , ఉదయం 5 నుంచి 7 వరకు, సాయంత్రం 6 నుంచి 8 వరకు. ఏదో ఒక టైంలో మీరు జాయిన్ అవ్వగలరు మానసికంగా,శారీరకంగా ,ఆర్థికంగా,సంతోషంగా,ఉండేందుకు సంస్కార శుద్ధి సాధనలు,
శరీరం ,మరియు మనసు సంపూర్ణముగా శుద్ధి జరిగి,మన వ్యక్తిగత జీవితం విజయవంతం అవ్వటానికి ఈక్లాసులు ఎంతగాన అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ తొమ్మిది రోజులు సంపూర్ణంగా గురు సాంగత్యంలో ఉండే ఈ సదా అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు ఆసక్తి ఉన్న సభ్యులందరూ జాయిన్ అవుతారని అనుకుంటున్నాను . 😊చూడండి, వినండి యోగా అంటే ఎక్సర్సైజెస్ మాత్రమే కాదు కొన్ని సంకల్పాలు ఆరోగ్యాల గురించి చెప్తారు. వినండి ,బాగుంది అనుకుంటే తొమ్మిది రోజులు క్లాసులు కంటిన్యూ అవ్వండి. లేదనుకుంటే డ్రాప్ అవ్వచ్చు.
మీరు క్లాసులకు జాయిన్ అవ్వాలి అనుకుంటే, పైన కనిపిస్తున్న ఈ పోస్టర్ లోని నెంబర్లకి మీ ఊరు ,పేరు మరియు,న్యూ జాయిన్ ,అని చెబుతూ,మెసేజ్ చేయగలరు.
ఎన్ని బ్యాచ్లయినా ఫ్రీ క్లాసులే చెప్తారు .ఇది 95బ్యాచ్ జారుతున్నాయి.శ్రీ దత్తా ఫౌండేషన్ వారికి,100 బ్యాచ్ కురీచ్ ఔతున్నందుకు,అభినందనలు ,ధన్యవాదాలు🙏🏻 తెలుపుతున్నాను. T, Ramani mani ⭐
9000569100 😊
#yoga
#yogalife
#yogacommunity
#yogainspiration
#yogapractice
#sankalpakriyayoga
#sridathhafoundetion
#✌️నేటి నా స్టేటస్ #🧘యోగ #🩺ఆరోగ్య జాగ్రత్తలు #🏋️♂️వెయిట్ లాస్ టిప్స్ #🤸♂️వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్
వసంత పంచమి సందర్భంగా శుభాకాంక్షలు 🎉నేటి వసంత పంచమి సందర్భంగా కంచి కామకోటి పీఠం వారి వరంగల్ సరస్వతి క్షేత్రంలో - శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దివ్య మంగళ అభిషేక దర్శనం 🙏🏻🙏🏻🙏🏻 #✌️నేటి నా స్టేటస్
వసంత పంచమి సందర్భంగా శుభాకాంక్షలు 🎉
Hai my friends and followers and family members good morning 🌄 శుభ శుభోదయ శుభా కాంక్షలు 🎉 T, Ramani mani ⭐ #✌️నేటి నా స్టేటస్
శ్రీ వేణు శ్యామల దేవీ నమః 🙏
శ్యామల నవరాత్రుల లో
రాజా శ్యామలాంబికకు చెందిన మంత్ర భేదాలలో, విశిష్టత, ప్రాముఖ్యత కలిగిన అవతారాలు ఉన్నాయి.
అవి ఱెండు: వేణు శ్యామలా, వీణ శ్యామలా.
ఇందులోని అంతరార్థం, ఈ మంత్ర భేద, తత్త్వాలనేవి శూన్యాన్ననుసరించి కాకుండా, వాయిద్యాన్ని అనుసరించి ఉంటాయి.
ఈ నామాలూ ఆ అమ్మననుసరించి ఏర్పడినవే.
వేణు విద్యలకు అధిష్టాత్రి వేణు శ్యామలాంబ, వీణ విద్యలకు అధిష్టాత్రి వీణ శ్యామలాంబ.
వేణు వాయిద్యం కుండలినీ శక్తికి సూచిక అయితే, వీణా నాద వాయిద్యం చక్రానికి శక్తికి ప్రతీక. సాధనకు ఆలవాలం.ఇదే జీవకోటి మనుగడకు మూలం.
వేణువు శ్వాస అనేది ౠలా ౙరగవలెనో, దేహం లోని వివిధ చక్రాలలో ఉండగా ఏ ఏ రీతులలో ప్రవర్తిస్తుందో తెలుపుతుంది.వాటిలో భాగంగా, విశుద్ధ చక్రములో ఉండగా, ఆ వేణువు సూచికగా, శ్వాస వాక్కు రూపంలో ఆడుతుంది.ఓ విదూషకుని చేతిలోని నాద ధ్వని లాగా, ఈ శ్వాస మన కంఠంలో వాక్కు రూపంలో ఉంటుంది కనుక, శ్వాస నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది.ఈ వేణు శ్యామలాంబ గుఱించి ఓ కథ ఉంది, "ఆ శ్రీ కృష్ణ పరమాత్మ, గోపికలందఱకూ భక్తి యొక్క మాధుర్యాన్నీ, సుధనూ అందింౘాలని ఆరాట పడి, అలా నేర్పాలంటే ఆ గోపికలు అందఱూ తన చెంతకు చేరాలని తలుస్తారు. కానీ అందుకు దారేదీ అనుకున్నప్పుడు, ఆ కృష్ణ పరమాత్మ, శ్యామలాంబను ఆరాధింౘగా, ఆమె దర్శనమిచ్చిందిట. ఆ అవతారం, వేణు శ్యామలాంబ స్వరూపం. అంతే కాక, ఆ అంబ, కృష్ణ పరమాత్మకు, వేణువును అందించి, ఆ వేణువును పరమాత్మ ఊదంగనే, గోపికలంతా కృష్ణుని వశమౌతారని వరమిచ్ఛింది" అని, మహాకవి శ్రీశ్రీశ్రీ కాళిదాస విరచిత "విద్యా సర్వస్వం"లో ఉన్నది.
గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే" - అంటే, ఱెండు విధాలుగా ఉంటుంది గీతా విద్య, ఒకటి వేణువును ఊది గీతం ఆలపించే విద్య అయితే, ఱెండవది, భగవత్..గీత.. అందుకే ఆమె 'పూర్ణ శబ్ద'గా ఖ్యాతి గడించింది, అంతర్లీనంగా ఆమె సాహిత్య బ్రహ్మ విద్యా స్వరూపిణి, వశీకరణ విద్యాధిష్టాత్రి, ఆ విధంగా ఆమె సాధకుని చిత్తశుద్ధిని పరీక్షిస్తుంది, పరి రక్షిస్తుంది కూడా.పురుష స్వరూపాన ఆమె శ్యాముడే, అంటే కృష్ణుడే.
#🛕అయోధ్య రామ మందిరం🙏 #🌷గురువారం స్పెషల్ విషెస్ #🎶భక్తి పాటలు🔱 #😴శుభరాత్రి
Birds #🌲పచ్చని చెట్లు🌲 #🐦బర్డ్ ఫోటోగ్రఫీ📸 #🐕జంతు ప్రపంచం #🐶🐱జంతు ప్రేమికులు🥰 #🦜పక్షుల ఫొటోస్











