🌹శివయ్యా! నీకు తెలుసా ఈమాత్రం ధైర్యంగా జీవన పయనం సాగిస్తున్నాను అంటే నీవు ఉన్నావన్న నమ్మకంతోనే
🌹ఈ మాత్రం రేపటి మీద ఆశతో బతుకుతున్నాను అంటే నీ కరుణ కలిగిందన్న ఆశతోనే అని?
🌹ఈ మాత్రం భవిత మీద గొప్ప ఆలోచనలు ఉన్నాయి అంటే నీవు తప్ప మరే గతి లేదని నమ్మిక వల్లనే
అని?
🌹నీవు లేవన్న ఊహ కలిగిననాడు నా ఆస్థిత్వమే ప్రశ్నర్ధకం తండ్రీ బ్రతుకు భారంగా జీవితం సూన్యంగా ఆశలు నిరాశగా ఆలోచనలు నిర్లిప్తంగా మారతాయి.
🌹ఒక జన్మలో దూరమైన తల్లి తండ్రుల జ్ఞాపకాలే అంతలా వేధిస్తే జన్మ జన్మలకు తండ్రివైన నీ జ్ఞాపకాలు నన్ను వీడి ఉంటాయా? నిన్ను వీడి నేను ఉండగలనా?
#కార్తీకమాసం శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🔱రుద్రాభిషేకము #😇శివ లీలలు✨