💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీ సొంత ఆలోచనలతో నడిచి ఇంతకాలము చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా...? లేకపోతే ఎవరెవరో చెప్పిన పనికిమాలిన ఆలోచనల వలన చాలా నష్టపోయావేమో...? కానీ ఈరోజు నుంచి నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ మీద దృష్టియుంచి నీకు మంచి ఆలోచన కర్తగా ఉండబోవుచున్నారు.* 👈
🤝 *ఆలోచన కర్త యేసయ్య మీకు స్తోత్రములు* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *ఆశీర్వాదముల వెనుక నీవు పరిగెత్తడం కాదు నిన్నే నీ దేవుడు మీ కుటుంబానికి నీ బంధువులకు నీ రక్తసంబంధికులకు నీ కులస్తులకు నీ గ్రామానికి నీ దేశానికి నీ సంఘానికి ఆశీర్వాదకరముగా మారుస్తున్నారు* 👈
🤝 *నీవు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అని నీవు నమ్ముతావో అటువంటి గొప్ప కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీ జీవితంలో నీవు అన్నిటికీ భయపడుతున్నావు... అందరిని నీవు కనపరుస్తున్నావు... ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు దేవునిని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తారు నీవు దేవునికి భయపడితే మనుషులు నిన్ను చూసి భయపడేటట్లు చేస్తారు* 👈
🤝 *దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే ముందు నీవు దేవుని ఘనపరచు... నీవు దేవునికి భయపడితే ఈ లోకంలో దేనికి భయపడే పరిస్థితి దేవుడు నీకు ఎన్నడూ రానివ్వడు* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీకు మీ ఇంటిలో నీవు పని చేసే స్థలములో సమాజంలో మంచి పేరు లేదేమో... యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తీస్మం పొంది నీతిగా పరిశుద్ధముగా బ్రతికితే యేసయ్య నీకు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహిస్తారు...* 👈
🤝 *యేసయ్యను నమ్ముకోవడం అంటే మతమార్పిడి కాదు మనసు మార్చుకోవడం...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *ఈ భూమి మీద ఏ మానవుడు తనంతట తాను నీతిమంతుడిగా ఉండలేడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మము పొందుట ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము... ఊపిరి ఆగిపోతే మనిషి చనిపోతాడు విశ్వాసం లేకపోతే నీతిమంతుడు ఆత్మీయ జీవితంలో చనిపోతారు ఎందుకంటే నీతిమంతునికి విశ్వాసము ఊపిరి వంటిది అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును..* 👈
🤝 *నీతిమంతునికి విశ్వాసం ఊపిరి వంటిది...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *మేలు చేయుట కొరకే దేవుడు మనలను పిలుచుకున్నారు... మేలు చేయువాడు దేవుని సంబంధింది, మేలైనది చేయనెరిగియు ఆలాగు చేయని వానికి పాపము కలుగును, సహోదరులారా మేలు చేయుటయందు విసుకవద్దు మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము.* 👈
🤝 *కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే క్రైస్తవ లక్షణం* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీ జీవితంలో అన్నిటికి మొదటి స్థానము ఇస్తున్నావు, అన్నిటిని మొదట వెతుకుతున్నావు అందుకే నీ బ్రతుకు ఎలా ఉంది, ఒక్కసారి నిన్ను సృష్టించిన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యకు నీ జీవితంలో మొట్టమొదటి స్థానమును ఇచ్చి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకటం ప్రారంభించు ఈ భూమి మీద నీవు బ్రతుకు దినములన్నీ నీకు ఏ లోటు లేకుండా అన్నిటినీ సమకూర్చి అందరికంటే అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తారు* 👈
🤝 *జీరో ప్రక్కన ఎన్ని జీరోలు ఉన్నా దాని విలువ జీరోనే కానీ జీరో ప్రక్కన ఒకటి ఉంటే దాని సంఖ్య వందలు వేలు లక్షలు కోట్లు దాని విలువ మారిపోతుంది ఆ ఒక్కటి ప్రభువైన యేసుక్రీస్తు జీరో అంటే నీ జీవితంలో మొదటి స్థానం యేసయ్యకు ఇస్తే విలువ లేని నీ జీవితం విలువైనదిగా మారిపోతుంది* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీవు నమ్ముకున్న వారందరూ నిన్ను చెయ్యి విడిచి పెట్టేసారా..?నీ బందువులు, స్నేహితులు అందరూ నిన్ను ఒంటరిని చేసి వదిలేసారా..
? అయితే భయపడకు నిన్ను ఆదుకొని ఆదరించే దేవుడు నీ చెయ్యి పట్టుకున్నారు నిన్ను గమ్యస్థానానికి చేర్చేవరకు నిన్ను విడువడు యెడబాయడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు.* 👈
🤝 *నిన్ను ఆదుకొనే గొప్ప దేవుడు యేసయ్య మాత్రమే...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీవు నమ్ముకున్న దేవుడు నీవు కలిగి ఉన్న దేవుడు నీవు ఆశ్రయించిన దేవుడు నీవు ఎక్కడ అడుగు పెట్టావో ఆ స్థలంలోనే నిన్ను స్థిరపరిచి ఆ ప్రాంతాన్ని నీకు స్వాధీన పరుస్తారు.* 👈
🤝 *దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఎక్కడ ఉన్నా ఆ దేశం ఆ స్థలం ఆ కుటుంబం నీ స్వాధీనంలో ఉంటుంది.* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీవు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడని నీవు నమ్ముతున్నావు...? నీ చదువులో హెచ్చిస్తారని, నీ ఉద్యోగంలో ఆశీర్వదిస్తారని, నీ ఉద్యోగ విషయంలో గొప్ప అద్భుతం చేస్తారని, నీ ఆరోగ్య విషయంలో గొప్ప మేలు చేసి నిన్ను స్వస్థపరుస్తారని, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి నీకు విముక్తి కలుగచేస్తారని, నీవు నమ్ముకున్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నీవు నమ్మగలిగితే.... నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది, నమ్మితే దేవుని మహిమకరమైన కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు.* 👈
🤝 *నీవు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు అని నీవు నమ్ముతున్నావో అటువంటి గొప్ప కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తారు* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@

![✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK 4|२०२४ Apostolic Kingdom] నిశయముగా ఆశీర్వదింతును నిన్ను నేను HORSHIPOOS 3028 6.14] MANIAPEIA ` 23 Jan 2026 Surely in blessing I will bless thee Hebrews 6.14 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రస అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK 4|२०२४ Apostolic Kingdom] నిశయముగా ఆశీర్వదింతును నిన్ను నేను HORSHIPOOS 3028 6.14] MANIAPEIA ` 23 Jan 2026 Surely in blessing I will bless thee Hebrews 6.14 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రస అవసరతల కొరకు - ShareChat ✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK 4|२०२४ Apostolic Kingdom] నిశయముగా ఆశీర్వదింతును నిన్ను నేను HORSHIPOOS 3028 6.14] MANIAPEIA ` 23 Jan 2026 Surely in blessing I will bless thee Hebrews 6.14 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రస అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK 4|२०२४ Apostolic Kingdom] నిశయముగా ఆశీర్వదింతును నిన్ను నేను HORSHIPOOS 3028 6.14] MANIAPEIA ` 23 Jan 2026 Surely in blessing I will bless thee Hebrews 6.14 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రస అవసరతల కొరకు - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_465936_2c1ff186_1769145464560_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=560_sc.jpg)

![✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024] Apostolic Kingdom నమ్మకుట నీవలననైతే, సమ్ువానికి సమస్తమును సాధ్యమే మార్కు 9-23 MANIAPEIA 15 Jan 2026 Every place whereon the soles of your feet shall tread shall be yours: Mark 9.23 పాస్టరై పీటరొగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ಮಿ ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024] Apostolic Kingdom నమ్మకుట నీవలననైతే, సమ్ువానికి సమస్తమును సాధ్యమే మార్కు 9-23 MANIAPEIA 15 Jan 2026 Every place whereon the soles of your feet shall tread shall be yours: Mark 9.23 పాస్టరై పీటరొగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ಮಿ ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು - ShareChat ✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024] Apostolic Kingdom నమ్మకుట నీవలననైతే, సమ్ువానికి సమస్తమును సాధ్యమే మార్కు 9-23 MANIAPEIA 15 Jan 2026 Every place whereon the soles of your feet shall tread shall be yours: Mark 9.23 పాస్టరై పీటరొగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ಮಿ ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024] Apostolic Kingdom నమ్మకుట నీవలననైతే, సమ్ువానికి సమస్తమును సాధ్యమే మార్కు 9-23 MANIAPEIA 15 Jan 2026 Every place whereon the soles of your feet shall tread shall be yours: Mark 9.23 పాస్టరై పీటరొగారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ಮಿ ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_78902_a8fd345_1768446077434_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=434_sc.jpg)