Peter Ravadi
ShareChat
click to see wallet page
@rashool007
rashool007
Peter Ravadi
@rashool007
Man of God
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ముల్లోకాలను ఏలే మహా చక్రవర్తి ఎవరు సమీపింపరాన్ని తేజస్సులో అమరత్వము కలిగిన గొప్ప దేవుడైన యేసుక్రీస్తు వారు మనకొరకు మనిషిగా పుట్టి సర్వమానవాళ్లకు రక్షణ తీసుకొని వచ్చారు ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి మనము సంతోషించి ఉచ్చహించాలి...!*👈 🤝 *యేసుక్రీస్తు దగ్గర మాత్రమే రక్షణ దొరుకుతుంది...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆయన రక్షణనుబట్టటై ಸಂತ್ಹಿಂವಿ &ತೃನಾಂತಮು 0003P0 +0PSH" 1C0un} ಯಖಯಾ 25.9 MANIAPEIA ` 09 Dec 2025 let us rejoice and be glad in his salvation Isaiah 25:9 ವಾಸ್ದ5. ಏಲ5ಿ ಗಾರು అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆయన రక్షణనుబట్టటై ಸಂತ್ಹಿಂವಿ &ತೃನಾಂತಮು 0003P0 +0PSH" 1C0un} ಯಖಯಾ 25.9 MANIAPEIA ` 09 Dec 2025 let us rejoice and be glad in his salvation Isaiah 25:9 ವಾಸ್ದ5. ಏಲ5ಿ ಗಾರು అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *యేసుక్రీస్తు ఈ భూమి మీద మనిషిగా ఎందుకు పుట్టారంటే..?తన ప్రజలకు దర్శనమిచ్చుటకు, వారికి విమోచన కలుకజేయుట కొరకు, పాపమునుండి శాపము నుండి మరణము నుండి నరకము నుండి అపవాది కబంధహస్తాల నుండి విమోచించుట కొరకు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు మనిషిగా పుట్టారు తన ప్రజలకు దర్శనాన్ని ఇచ్చారు నీ హృదయమని సత్రంలో యేసయ్యకు చోటు ఇచ్చి ఆయన ద్వారా విమోచన పొందుకొని ఆయనను దర్శించుకుని నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించు.!*👈 🤝 *నామకర్థ వేషధారణ ఆచార క్రైస్తవులకు ఒక డిసెంబర్ నెలలో మాత్రమే క్రిస్మస్ కానీ వాక్యాలు సారమైన నిజమైన క్రైస్తవునికి ప్రతిరోజు ప్రతిక్షణం బ్రతికినంతకాలము క్రిస్మస్సే...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆరగ్ తన త్రజరిక్రి గర్గనaిశ్చిః . '93 విమోచన కలుగజేసెను 9 005P0  DDWURSH 1:69 లూరా MANUAPEIA 08 Dec 2025 He has raised a horn of upor salvation uS Luke 1:69 ஜகி ஃீகசி ல் అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ పారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆరగ్ తన త్రజరిక్రి గర్గనaిశ్చిః . '93 విమోచన కలుగజేసెను 9 005P0  DDWURSH 1:69 లూరా MANUAPEIA 08 Dec 2025 He has raised a horn of upor salvation uS Luke 1:69 ஜகி ஃீகசி ல் అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ పారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *దేవుడు నరులను యదార్ధవంతులు గాని పుట్టించాడు కానీ ఆదిలో అపవాది మన ఆది పిత్తరులైన ఆదాము అవ్వలను మోసపుచ్చి పాపములో పడగొట్టి అపవాదిక్రియలను మానవునిలోనికి ఇంజెక్ట్ చేశాడు స్వరూపము దేవునిది అయినా స్వభావము అపవాది వలె మానవుడు మారిపోయాడు అందుకే అదృష్టుడు ఆత్మ స్వరూపి ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన గొప్ప దేవుడు దైవ కుమారునిగా ప్రత్యక్షమై అపవాది తలను సిలువలో శీఘ్రముగా చితకత్వొక్కి మానవులకు పాపం మీద మరణం మీద విజయాన్ని ప్రకటించారు!*👈 🤝 *స్త్రీ సంతానముగా కన్య మరియ గర్భము నుండి మనిషిగా పుట్టి అపవాది తలను యేసయ్య చితుక త్రొక్కి మరణపు ముల్లును విరిచారు* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom లపవార్ధి గiiIక్క క్రిసలిను Uరరపరచlilకే 85? ಕುಮೌಕುಡು త్రీత్యేక్షమాయెనః & 9 005P0  ~ ٥ ٥ యోహాను 12.47 MANUAPEIA 07 Dec 2025 appeared The reason the Son of God destroy the devil' s WOrK was to 1John 3*8 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 పారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom లపవార్ధి గiiIక్క క్రిసలిను Uరరపరచlilకే 85? ಕುಮೌಕುಡು త్రీత్యేక్షమాయెనః & 9 005P0  ~ ٥ ٥ యోహాను 12.47 MANUAPEIA 07 Dec 2025 appeared The reason the Son of God destroy the devil' s WOrK was to 1John 3*8 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 పారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఈ లోకంలో ఎవరి వలన రక్షణ కలుగదు యేసయ్య వలన మాత్రమే రక్షణ కలుగుతుంది ఎందుకంటే మనలను రక్షించుట కొరకు గొప్ప దేవుడు మనిషిగా దిగి వచ్చి మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఈ విలువైన రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు యేసు అనే పేరులోనే రక్షణ ఉన్నది!*👈 🤝 *రక్షణ కర్త నీకి స్తోత్రం* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆయన వలన నాకు రక్షణ కలుగును: 0003P0 CGDDWOD కీరనలు 62:1 MANIAPEIA ` 06 Dec 2025 from Him cometh my salvation. Psalms 62:1 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ఆయన వలన నాకు రక్షణ కలుగును: 0003P0 CGDDWOD కీరనలు 62:1 MANIAPEIA ` 06 Dec 2025 from Him cometh my salvation. Psalms 62:1 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ అనేది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు, దేవునియందు మనకున్న నిరీక్షణ మనలను ఎప్పటికీ సిగ్గుపరచదు, విశ్వాసులకు తండ్రియైన అబ్రహాము నిరీక్షణ ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవునిని నమ్మెను అతని నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు ఈరోజు నీ జీవితంలో నిరీక్షించడానికి ఆధారము లేదా‌..? అయితే ఒకసారి అబ్రహామును జ్ఞాపకము చేసుకో అదే నిరీక్షణ కలిగి ఉండు నీ నిరీక్షణ నిన్ను ఎంత మాత్రమూ సిగ్గుపరచదు!*👈 🤝 *దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నిరీక్షణ కలిగిన వారమై మనము రక్షింపబడితిమి: 'PusPn' ICUODNORSH} రోమా 824 MANIAPEIA ` 05 Dec 2025 saved by hope; For we are John 3:19 పాస్టర్. పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట లపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ೩ಿ ವಾರನ ಅಏಸರಅಲ 5ರsು Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నిరీక్షణ కలిగిన వారమై మనము రక్షింపబడితిమి: 'PusPn' ICUODNORSH} రోమా 824 MANIAPEIA ` 05 Dec 2025 saved by hope; For we are John 3:19 పాస్టర్. పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట లపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 ೩ಿ ವಾರನ ಅಏಸರಅಲ 5ರsು - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *మనము నమ్ముకుని ఆరాధిస్తున్న దేవుడు వెలుగైయున్న గొప్ప దేవుడు చీకటితో నిండిపోయిన ఈ లోకమును చీకటిలో జీవిస్తున్న మనలను వెలిగించుట కొరకు వెలుగై యున్న దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి మనిషిగా దిగివచ్చి మన జీవితంలో ఉన్న చీకటి అంత పారద్రోలి మనలను వెలిగించారు యేసయ్య లోకమునకు వెలుగైయున్నారు!*👈 🤝 *నిన్ను వెలిగించుటకు నీలో ఉన్న చీకటిని పారద్రోలుటకు వెలుగై ఉన్న దేవుడు మనిషిగా వచ్చారు అదే క్రిస్మస్* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK-4/2024 Apostolic Kingdom ٦٥٢ లశకములదేనికి వచ్చెను 0005P01 ICGUUIORSHe యోహాను 319 MANIAPEIA ` 04 Dec 2025 that Light is come into the world John 3.19 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK-4/2024 Apostolic Kingdom ٦٥٢ లశకములదేనికి వచ్చెను 0005P01 ICGUUIORSHe యోహాను 319 MANIAPEIA ` 04 Dec 2025 that Light is come into the world John 3.19 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడైన యేసయ్య ఎందుకు ఈ లోకమునకు మనిషిగా వచ్చారు అంటే నశించిపోతున్న మానవులమైన మనలను రక్షించుట కొరకే... యేసు అంటేనే రక్షకుడు*👈 🤝 *తన ప్రజలను వారి పాపములనుండి రక్షించే రక్షకుడు యేసు* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నేను లోకమును రక్షించుటకే వచ్చితిని: KPGOSPE ICGOODESMN యోహాను 12.47 MANIAPEIA ` 03 Dec 2025 I came to save the world. John 12:47 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నేను లోకమును రక్షించుటకే వచ్చితిని: KPGOSPE ICGOODESMN యోహాను 12.47 MANIAPEIA ` 03 Dec 2025 I came to save the world. John 12:47 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *అర్హత లేని వారిని అర్హులుగా గొప్పవారిగా మార్చేది దేవుని కృప ఈరోజు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి నీ భవిష్యత్తు విషయంలో భయపడుతున్నావా...? నోవహు దేవుని కృప పొంది రక్షించబడ్డాడు, మరియ దేవుని కృప పొంది ధన్యురాలుగా మార్చబడింది, అదే కృప నీవు పొందితే నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నారు భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి!*👈 🤝 *నేనేమైయున్నానో అది కేవలం నీ కృప తండ్రి* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi DoctNo.2/BK-4/2024 Apostolic Kingdom ಭಯಸಡಿ5ುಮು; దేవునివలన నీవు కృపపొందితివి PUUSPEL  H0mak 1.30 లూరా MANIAPEIA ` 02 Dec 2025 Mary, for thou hast Fear not, found favor with God. Luke 1:30 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ పారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi DoctNo.2/BK-4/2024 Apostolic Kingdom ಭಯಸಡಿ5ುಮು; దేవునివలన నీవు కృపపొందితివి PUUSPEL  H0mak 1.30 లూరా MANIAPEIA ` 02 Dec 2025 Mary, for thou hast Fear not, found favor with God. Luke 1:30 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ పారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *గడచిన కాలమంతా మీ జీవితంలో... మీరు అనుభవించిన కీడులన్నిటి నుండి, శాపములన్నిటి నుండి, ప్రమాదములన్నిటి నుండి, హాని, అపాయముల నుండి, శ్రమలు శోధన నుండి, నిందలు అవమానాలనుండి, కష్టనష్టాలనుండి, మిమ్మును విడిపించి ఈ నూతనమైన నెలలో మీ దేవుడైన యెహోవా మీకు క్షేమమును, నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యము, ఐశ్వర్యమును అనుగ్రహించి మీరు ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయములలో వర్ధిల్లు కృపను దయచేయును గాక!*👈 🤝 *ఈ క్రిస్మస్ నెలలో దేవుడు మీకు నిజముగానే క్షేమమును అనుగ్రహించును గాక* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom యెపెబావా నీకు క్షేమేము విస్తేరింప జేసియనకాడ్: 1900571  icodowop ಕಿಂನ 116.6 MANIAPEIA 01 Dec 2025 for the LORD hath dealt bountifully with thee. Psalms 116:6 పాస్టర్  పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపోః ఆర్ ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom యెపెబావా నీకు క్షేమేము విస్తేరింప జేసియనకాడ్: 1900571  icodowop ಕಿಂನ 116.6 MANIAPEIA 01 Dec 2025 for the LORD hath dealt bountifully with thee. Psalms 116:6 పాస్టర్  పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపోః ఆర్ ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఈ లోకంలో మనుషులు ఇచ్చిన మాట తప్పుతారేమో కానీ చివరికి నిన్ను కన్న తల్లిదండ్రులు మీ స్నేహితులు నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు సైతము నీకు ఇచ్చిన మాట తప్పి నిన్ను మోసం చేస్తారేమో కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు మాట ఇస్తే ...నీకు వాగ్దానము చేస్తే... తగిన సమయంలో తప్పకుండా దానిని నెరవేరుస్తారు ఆలస్యం జరిగిన అన్యాయం మాత్రం చేయడు ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిగిస్తారు మాట ఇచ్చి తప్పుటకు నా దేవుడు నరుడు కాదు జీవముగల దేవుడు.!*👈 🤝 *దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చబడే రోజుల్లో దగ్గర్లోనే ఉన్నాయి ధైర్యంగా ఉండండి...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom ఆయిన నాకు మాట ఇచ్చెను నెరవేర్చెను: ఆయనే PUEFI WURSMI యెషయా 3815 MANIAPEIA ` 29 Nov 2025 Do not be afraid of what you have heard] Isaiah 38:15 పాస్టర్: పీటర్ గారు అపోస్థలికి కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom ఆయిన నాకు మాట ఇచ్చెను నెరవేర్చెను: ఆయనే PUEFI WURSMI యెషయా 3815 MANIAPEIA ` 29 Nov 2025 Do not be afraid of what you have heard] Isaiah 38:15 పాస్టర్: పీటర్ గారు అపోస్థలికి కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు - ShareChat