Peter Ravadi
ShareChat
click to see wallet page
@rashool007
rashool007
Peter Ravadi
@rashool007
Man of God
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *మనము నమ్ముకుని ఆరాధిస్తున్న దేవుడు వెలుగైయున్న గొప్ప దేవుడు చీకటితో నిండిపోయిన ఈ లోకమును చీకటిలో జీవిస్తున్న మనలను వెలిగించుట కొరకు వెలుగై యున్న దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి మనిషిగా దిగివచ్చి మన జీవితంలో ఉన్న చీకటి అంత పారద్రోలి మనలను వెలిగించారు యేసయ్య లోకమునకు వెలుగైయున్నారు!*👈 🤝 *నిన్ను వెలిగించుటకు నీలో ఉన్న చీకటిని పారద్రోలుటకు వెలుగై ఉన్న దేవుడు మనిషిగా వచ్చారు అదే క్రిస్మస్* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK-4/2024 Apostolic Kingdom ٦٥٢ లశకములదేనికి వచ్చెను 0005P01 ICGUUIORSHe యోహాను 319 MANIAPEIA ` 04 Dec 2025 that Light is come into the world John 3.19 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No 2IBK-4/2024 Apostolic Kingdom ٦٥٢ లశకములదేనికి వచ్చెను 0005P01 ICGUUIORSHe యోహాను 319 MANIAPEIA ` 04 Dec 2025 that Light is come into the world John 3.19 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప దేవుడైన యేసయ్య ఎందుకు ఈ లోకమునకు మనిషిగా వచ్చారు అంటే నశించిపోతున్న మానవులమైన మనలను రక్షించుట కొరకే... యేసు అంటేనే రక్షకుడు*👈 🤝 *తన ప్రజలను వారి పాపములనుండి రక్షించే రక్షకుడు యేసు* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నేను లోకమును రక్షించుటకే వచ్చితిని: KPGOSPE ICGOODESMN యోహాను 12.47 MANIAPEIA ` 03 Dec 2025 I came to save the world. John 12:47 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom నేను లోకమును రక్షించుటకే వచ్చితిని: KPGOSPE ICGOODESMN యోహాను 12.47 MANIAPEIA ` 03 Dec 2025 I came to save the world. John 12:47 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *అర్హత లేని వారిని అర్హులుగా గొప్పవారిగా మార్చేది దేవుని కృప ఈరోజు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి నీ భవిష్యత్తు విషయంలో భయపడుతున్నావా...? నోవహు దేవుని కృప పొంది రక్షించబడ్డాడు, మరియ దేవుని కృప పొంది ధన్యురాలుగా మార్చబడింది, అదే కృప నీవు పొందితే నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుచున్నారు భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి!*👈 🤝 *నేనేమైయున్నానో అది కేవలం నీ కృప తండ్రి* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi DoctNo.2/BK-4/2024 Apostolic Kingdom ಭಯಸಡಿ5ುಮು; దేవునివలన నీవు కృపపొందితివి PUUSPEL  H0mak 1.30 లూరా MANIAPEIA ` 02 Dec 2025 Mary, for thou hast Fear not, found favor with God. Luke 1:30 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ పారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi DoctNo.2/BK-4/2024 Apostolic Kingdom ಭಯಸಡಿ5ುಮು; దేవునివలన నీవు కృపపొందితివి PUUSPEL  H0mak 1.30 లూరా MANIAPEIA ` 02 Dec 2025 Mary, for thou hast Fear not, found favor with God. Luke 1:30 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ పారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *గడచిన కాలమంతా మీ జీవితంలో... మీరు అనుభవించిన కీడులన్నిటి నుండి, శాపములన్నిటి నుండి, ప్రమాదములన్నిటి నుండి, హాని, అపాయముల నుండి, శ్రమలు శోధన నుండి, నిందలు అవమానాలనుండి, కష్టనష్టాలనుండి, మిమ్మును విడిపించి ఈ నూతనమైన నెలలో మీ దేవుడైన యెహోవా మీకు క్షేమమును, నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్యము, ఐశ్వర్యమును అనుగ్రహించి మీరు ఆత్మలో వర్ధిల్లుతూ అన్ని విషయములలో వర్ధిల్లు కృపను దయచేయును గాక!*👈 🤝 *ఈ క్రిస్మస్ నెలలో దేవుడు మీకు నిజముగానే క్షేమమును అనుగ్రహించును గాక* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom యెపెబావా నీకు క్షేమేము విస్తేరింప జేసియనకాడ్: 1900571  icodowop ಕಿಂನ 116.6 MANIAPEIA 01 Dec 2025 for the LORD hath dealt bountifully with thee. Psalms 116:6 పాస్టర్  పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపోః ఆర్ ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom యెపెబావా నీకు క్షేమేము విస్తేరింప జేసియనకాడ్: 1900571  icodowop ಕಿಂನ 116.6 MANIAPEIA 01 Dec 2025 for the LORD hath dealt bountifully with thee. Psalms 116:6 పాస్టర్  పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట లపోః ఆర్ ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఈ లోకంలో మనుషులు ఇచ్చిన మాట తప్పుతారేమో కానీ చివరికి నిన్ను కన్న తల్లిదండ్రులు మీ స్నేహితులు నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు సైతము నీకు ఇచ్చిన మాట తప్పి నిన్ను మోసం చేస్తారేమో కానీ నీవు నమ్ముకున్న నీ దేవుడు నీకు మాట ఇస్తే ...నీకు వాగ్దానము చేస్తే... తగిన సమయంలో తప్పకుండా దానిని నెరవేరుస్తారు ఆలస్యం జరిగిన అన్యాయం మాత్రం చేయడు ఆలస్యం వెనుక గొప్ప అద్భుతం నీ జీవితంలో జరిగిస్తారు మాట ఇచ్చి తప్పుటకు నా దేవుడు నరుడు కాదు జీవముగల దేవుడు.!*👈 🤝 *దేవుడు నీకు ఇచ్చిన మాట నెరవేర్చబడే రోజుల్లో దగ్గర్లోనే ఉన్నాయి ధైర్యంగా ఉండండి...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom ఆయిన నాకు మాట ఇచ్చెను నెరవేర్చెను: ఆయనే PUEFI WURSMI యెషయా 3815 MANIAPEIA ` 29 Nov 2025 Do not be afraid of what you have heard] Isaiah 38:15 పాస్టర్: పీటర్ గారు అపోస్థలికి కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom ఆయిన నాకు మాట ఇచ్చెను నెరవేర్చెను: ఆయనే PUEFI WURSMI యెషయా 3815 MANIAPEIA ` 29 Nov 2025 Do not be afraid of what you have heard] Isaiah 38:15 పాస్టర్: పీటర్ గారు అపోస్థలికి కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు  +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఈ రోజు ఏ సమస్యను బట్టి కన్నీళ్లు విడుస్తున్నావో... యేసయ్య నీ కన్నీటిని నాట్యముగా మార్చి నీ జీవితంలో నీ కన్నీళ్లకు కారణమైన ప్రతీ సమస్యను తొలగించి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నారు...!*👈 🤝 *కన్నీటిని తుడిచే గొప్ప దేవుడు యేసయ్య* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom నీవిక నేమాత్రము . IPCUSPEL  o 000 ಯನ್ಯಾ 39:19 MANIAPEIA ` 26 Nov 2025 you will weep no more. ISAIAH 30:19 పాస్టర్ పీటర్ గారు శస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom నీవిక నేమాత్రము . IPCUSPEL  o 000 ಯನ್ಯಾ 39:19 MANIAPEIA ` 26 Nov 2025 you will weep no more. ISAIAH 30:19 పాస్టర్ పీటర్ గారు శస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపో: ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఈరోజు మీరు అందముగా లేరని, మీ దగ్గర డబ్బు లేదని,మీకు ఉద్యోగము లేదని, నీ స్థితిగతులను బట్టి నీ పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను తృణీకరిస్తున్నారా..? అయితే భయపడకు, ఎవరైతే నిన్ను తృణీకరించారో... వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు, నిన్ను తృణీకరించిన వారందరి కన్నుల ఎదుట నీవు నమ్ముకున్న నీ దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించి ఆశీర్వదిస్తారు ధైర్యంగా ఉండు!*👈 🤝 *తృణీకరించబడిన వారు ధన్యులు వారు హెచ్చించబడుదురు...* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom తృణీకరించినవారందరు వచ్చి నిన్ను . 306 POOSPEL) o 000 639:05 69:14 MANIAPEIA ` 25 Nov 2025 despise you will bow all who down at your feet ISAIAH 60:14 పాస్టర్: పీటర్ గారు శీస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపోః ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రన లవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4|2024 Apostolic Kingdom తృణీకరించినవారందరు వచ్చి నిన్ను . 306 POOSPEL) o 000 639:05 69:14 MANIAPEIA ` 25 Nov 2025 despise you will bow all who down at your feet ISAIAH 60:14 పాస్టర్: పీటర్ గారు శీస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట అపోః ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ రన లవసరతల కొరకు - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *మనమందరము అనేక విషయములలో తప్పిపోవుచున్నాము... చాలాసార్లు అపవాది మరియు మన మనస్సాక్షి నువ్వు తప్పు చేశావు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు క్షమించడు అంటూ నేరారూపణ చేస్తూ ఉంటుంది అటువంటి అపరాధ భావముతో జీవిస్తున్నావా..? అయితే ఈరోజు దేవుడు మీతో చెప్తున్న మాట నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను... యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు మీ పాపములన్నీ క్షమించి మరలా నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోవుచున్నారు!*👈 🤝 *నాపై చూపిన నీ వాత్సల్యమును బట్టి వందనాలు యేసయ్య ❤️❤️❤️* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ಸ ಯಣಮುಮುಲನ] తుడిచివేయుచున్నాను 0005P01 ;CU০IURSHE) యెషయా 4325 MANIAPEIA ^ 24 Nov 2025 ENEMIGOS pos 05 am He that blotteth out thy transgressions ISAIAH 43:25 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు ७ळ६ +919014603612 ారన అవసరతల కొరకు మీ Apostolic Kingdom Ministry Peter Ravadi Doct No.2IBK-4/2024 Apostolic Kingdom ಸ ಯಣಮುಮುಲನ] తుడిచివేయుచున్నాను 0005P01 ;CU০IURSHE) యెషయా 4325 MANIAPEIA ^ 24 Nov 2025 ENEMIGOS pos 05 am He that blotteth out thy transgressions ISAIAH 43:25 పాస్టర్ పీటర్ గారు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు ७ळ६ +919014603612 ారన అవసరతల కొరకు మీ - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *ఆదిలో ఆదాము, హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమమనే పాపము ద్వారా వారు దేవుని సన్నిధి నుంచి త్రోసి వేయబడ్డారు, కయీను చేసిన నరహత్య ద్వారా దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాడు, ఏ యోగ్యత... ఏ అర్హత... ఏ మంచితనము... ఏ గొప్పతనము... లేని మన కొరకు యేసయ్య సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టి మన పాపముల నుండి విడిపించి ఈరోజు మనందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యము ఇచ్చారు... దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది, దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించారు ఎట్టి పరిస్థితుల్లోను ఈ లోక సంబంధమైన వాటి కొరకు అల్పకాల పాప భోగముల కొరకు ఆ గొప్ప భాగ్యమును కోల్పోకండి...!*👈 🤝 *యోనా ప్రవక్త వలే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నావా...? లేకపోతే ఏలియా వలే దేవుని సన్నిధిలో రోషము కలిగి నిలబడుతున్నావా...?* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct No.2IBK-4/2024] సన్నిధిని Apostolic Kingdom న ನಿಲುಮ ಭಾಗಫಮು ನ ಕಿತ್ತುನು. JUTSHIPUISp ಔತರಾ$ 3:7 MANIAPEIA ` 23 Nov 2025 I will give thee places to walk among these who stand by. Zechariah 3:7 పాస్టర్: పీటర్ గార్రు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట| అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 & ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು Apostolic Kingdom Ministry  Peter Ravadi Doct No.2IBK-4/2024] సన్నిధిని Apostolic Kingdom న ನಿಲುಮ ಭಾಗಫಮು ನ ಕಿತ್ತುನು. JUTSHIPUISp ಔತರಾ$ 3:7 MANIAPEIA ` 23 Nov 2025 I will give thee places to walk among these who stand by. Zechariah 3:7 పాస్టర్: పీటర్ గార్రు అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మందపేట| అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 & ೦ನ ಅಏನಂಅಲ 5ೌ65ು - ShareChat
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *మనము నమ్ముకుని ఆరాధిస్తున్న దేవుడు విమోచనకర్త ఆయన నిన్ను శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా విమోచించారు భయపడకు!*👈 🤝 *విమోచనకర్త నీకు స్తోత్రం* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #✌️నేటి నా స్టేటస్ #కల్వరి సత్యం #😇My Status #telugu christians#telugu christ# jesus #Jesus#@christ#@
✌️నేటి నా స్టేటస్ - Apostolic Kingdom Ministry Peter Ravadil Doct No.2IBK-4/2024 Apostolis Kingdom నేను నిన్ను విమోచించియునాను భయపడకుము IPCUSPELL 000|10234 యెషయా 431 MANDAPETA| 22 Nov 2025 Fear not, for I have redeemed thee; ISAIAH 43:1 ವಾರ್5. ಏಲ5ಿ ಗಾರು అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట శ్రీమతి కుమారి గారు లపోః ఆర్. ప్రభుకుమార్ గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు Apostolic Kingdom Ministry Peter Ravadil Doct No.2IBK-4/2024 Apostolis Kingdom నేను నిన్ను విమోచించియునాను భయపడకుము IPCUSPELL 000|10234 యెషయా 431 MANDAPETA| 22 Nov 2025 Fear not, for I have redeemed thee; ISAIAH 43:1 ವಾರ್5. ಏಲ5ಿ ಗಾರು అపోస్థలిక్ కింగ్డమ్ మినిస్ట్రీ మండపేట శ్రీమతి కుమారి గారు లపోః ఆర్. ప్రభుకుమార్ గారు +919014603612 మీ ప్రారన అవసరతల కొరకు - ShareChat