"ఈ చారిత్రాత్మక ఒప్పందం (భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు మరియు యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మందికి అపారమైన అవకాశాలను అందిస్తుంది. ఈ రెండు ప్రాంతాలు కలిసి ప్రపంచ జీడీపీలో 25 శాతానికి మరియు ప్రపంచ వాణిజ్యంలో మూడింట ఒక వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి."
- భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై ప్రధాని మోదీ.
#🇮🇳దేశం #🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 #💪పాజిటీవ్ స్టోరీస్ #రావుల భరత్ రెడ్డి🚩