INSTALL
@rekhareddyyyy
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
@rekhareddyyyy
23,271
फॉलोअर्स
51
फॉलोइंग
11,745
पोस्ट
🙈23.3k Flwrs😍🙏🤝 Extralu cheste peeka 🔪🔪🔪
Follow
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
625 ने देखा
•
1 दिन पहले
#✌️నేటి నా స్టేటస్
#😇My Status
#thread bangles
14
4
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
609 ने देखा
•
3 दिन पहले
💚song:751💚 M కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు ముసిముసి నవ్వుల మీనా దయరాదా నాపైన బిగి కౌగిట ఊయలలూగాలమ్మా.. F కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా తడి ఆరని పెదవులు నీకేనమ్మా.. చరణం :1 M చేరగనే చెలిచెంత అదియేమో పులకింత F వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా M చేరగనే చెలి చెంత అదియేమో పులకింత F ఆ.. వళ్ళంత తుళ్లింత నీదేలే వలపంతా M అందాలే అనుబంధాలై మోహాలే మకరందాలై వెన్ను తట్టితట్టి లేపుతుంటే ఆగలేనే అమ్మడు F ముద్దులెన్నో లెక్క పెట్టమంట M లెక్కపెట్టే నిన్ను చుట్టుకుంటా F కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు M కులికింది కూనలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు F కావాలా ఒక చుమ్మా ఇస్తాలే ఇటు రమ్మా M బిగి కౌగిట ఊయలలూగాలమ్మా M కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు F కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు చరణం :2 F నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో M ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో F నాఎదలో పైఎదలో పరువాలా పందిరిలో M ఆ..ఆసడిలో నీఒడిలో సరసాల తొందరలో F వేకువనై నిను కోరుకుని M రాతిరినై నే మేలుకొని F ఎదో పట్టు పట్టి అడుగుతుంటే ఏమంటాను పిల్లోడా M అమ్మదొంగా ఇట్టా వచ్చేయ్ మరి F నిమ్మళంగా జోడు కట్టేయ్ మరి M కూసింది కోయిలమ్మ కుకుకుకు కుకు కుకు కుకు F కవ్వింత లెందుకమ్మా.. కుకు కుకు కుకు కుకు కుకు M ముసిముసి నవ్వుల మీనా దయరాదా నాపైన F తడి ఆరని పెదవులు నీకేనమ్మా... M కూసింది కోయిలమ్మ కుకు కుకు కుకు కుకు కుకు F కవ్వింత లెందుకమ్మా.. Bujji123💃😍💚🎶🎵🎤💚😍💃 Movie : అబ్బాయిగారు Singers: SP. Balu, chitra
#😇My Status
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#✌️నేటి నా స్టేటస్
17
12
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
557 ने देखा
•
3 दिन पहले
💚song:750💚 పల్లవి: M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా M నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా F మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా M కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా F నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా..ఆ.. చరణం 1: M కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది F ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది M గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా F గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా M ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా..ఆ.. F ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా.. M ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. చరణం 2: F ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంటా.. M ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట F కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరురా M కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా F ప్రేమకెపుడైనా జయమే గాని ఓటమి లేదంట..ఆ M ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమా F ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమా.. M నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమా F మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమా M కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమా F నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమా శాశ్వతమీ ప్రేమా.. 💚Bujji123💚😍💃🎶🎵🎵😍💃💚 Movie : Jayam Lyrics : Kulasekhar Music : R P Patnaik Singers: R P Patnaik, Usha
#✌️నేటి నా స్టేటస్
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#😇My Status
14
12
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
624 ने देखा
•
3 दिन पहले
💚song:749💚 పల్లవి: K ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే F ఆ.... గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా చరణం 1: F ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా M ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా F చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా M ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా F తెలియని లీలలతో తికమక చేయకయా M మనసును చూడకనే మాటలు విసరకలా F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే F గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా చరణం 2: F ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు M ఆ...అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు F తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు M మాయని దూరము చేసిన గీతాచార్యుడు F కనుకనే అతని కధా తరములు నిలిచె కదా M తలచిన వారి ఎద తరగని మధుర సుధ F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే F జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే M గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 చిత్రం: గోకులంలో సీత (1997) సంగీతం: కోటి గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: బాలు, చిత్ర
#😇My Status
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#✌️నేటి నా స్టేటస్
16
23
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
501 ने देखा
•
3 दिन पहले
💚song:748💚 M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది M ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది F ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది చరణం :1 M ప్రతీ జన్మ నీతోనే ముడేసాడు బ్రహ్మ F అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా M అదే పాట నాదాకా ఎలా చేరెనమ్మా F ప్రతి బాట నావైపే నిన్నే పంపెనమ్మా M నిరంతరం నీ ఊసేదో నను రమ్మన్నది F ప్రతిక్షణం నీ ధ్యాసేగా కలవరించి వరించి రతించుతున్నది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది చరణం :2 F అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా M తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా F వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం M ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం F రహస్య రాజ్యం చేరే జత కధే ఇది M సుఖాల తీరం కోరే మన ప్రయానమివాళ ఫలించు క్షణమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది M ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది F ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది M అల చూడు ప్రేమలోకం పిలుస్తున్నది F కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie:Preminchukundam Ra Singers: S. P. Balasubrahmanyam, Chitra Music: Mahesh Mahadevan
#✌️నేటి నా స్టేటస్
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#😇My Status
12
13
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
625 ने देखा
•
3 दिन पहले
💚song:747💚 M పెల్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా తద్దినక తాళం ఉంది ఆజా ఆజా మంటపం రమ్మంటుంది ఆజా ఆజా జంటపడు వేళయ్యింది ఆజా ఆజా M పెల్లికళ వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా చరణం:1 F అక్షితలు వేసేసింది షాదీ.. అడ్డు తెర తీసేసింది షాదీ.. స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్ ఇష్టపడు కన్యాదానం లేజా లేజా జానేమన్ ఏ దుల్హన్ కో లేజా లేజా మై డియర్ హబ్బీ ముజ్కో లేజా లేజా ఆశపడు అందం చందం లేజా లేజా F అక్షితలు వేసేసింది షాదీ.. అడ్డు తెర తీసేసింది షాదీ.. చరణం:2 Mఆలుమగలైపోయామే భామా F అసలు కధ భాకీ ఉంది రామ్మా M అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా F మల్లెలతో మంచం సిద్దం దేఖో దేఖో M అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో F మన్మధుని ఆహ్వానిద్దాం దేఖో దేఖో M ముద్దులతో సన్మానిద్దాం దేఖో దేఖో Mఆలుమగలైపోయామే భామా F అసలు కధ భాకీ ఉంది రామ్మా M అమాంతంగా ప్రొసీడ్ అవుదాం చలో జానా 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Male Singer : Mano Female Singer : Swarnalatha Movie : Preminchukundam Raa Music : Mahesh Mahadevan Lyricist : Bhuvana Chandra
#😇My Status
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#✌️నేటి నా స్టేటస్
23
19
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
493 ने देखा
•
3 दिन पहले
💚song:746💚 F ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా కన్నులలోనా వెన్నెలలోనా నీరూపుతోచి ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువల వానా ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నను చేరి మురిపించెరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా ఏయ్ ఎంటలా చూస్తున్నావ్ సిగ్గేస్తుంది దగ్గరికి రావద్దే ప్లీజ్.. చంటి.. నిన్నే అరెయ్. ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా వికసించే కుసుమం నేనై నినుతాకనా నీలో సడిచేయనా పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే పడుతుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే సంగీతమై నాలో సంతోషమై నీ ప్రేమ కలలెన్నో పండించేరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా చంటి... ప్లీజ్... హహ్హాహ్హా... చి 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie : Idiot Lyrics : Kandikonda Music : Chakri Singer : Kousalya
#✌️నేటి నా స్టేటస్
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#😇My Status
12
14
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
564 ने देखा
•
3 दिन पहले
💚song:745💚 తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా.. గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా.. 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie : Sontham Lyrics : Sirivennela Music : Devi Sri Prasad Singer : Chitra
#✌️నేటి నా స్టేటస్
#😇My Status
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
11
15
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
8.8K ने देखा
•
2 महीने पहले
💚song:682💚 పల్లవి : 💃Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Eey Meoww Meoww Pilliee అరే మీసం లేని పిల్లి హే Meoww Meoww పిల్లి మీసం లేని పిల్లి దొంగ లాగ మింగుతావా చేపను ఎత్తుకెళ్లి ఓ Meoww Meoww పిల్లి Milk-Shake పిల్లి ఛీ పొమ్మని తరిమి కొట్టను తాగేయ్ Milko Milliee 🕺one 💃మన మనసోక్కటీ 🕺two 💃మన దేహాలు రెండూ 🕺three 💃మనం ఏకం అయితే అవుతాం మూడూ 💃one 🕺నీ చూపొకటి 💃two 🕺దాని అర్ధాలు రెండూ 💃three 🕺అవి చెప్పక చెప్పే మాటలు మూడు 💃హే Meoww Meoww పిల్లి మీసం లేని పిల్లి దొంగ లాగ మింగుతావా చేపను ఎత్తుకెళ్లి ఏయ్ Meow Meow పిల్లి Milk-Shake పిల్లి ఛీ పొమ్మని తరిమి కొట్టను తాగేయి Milko Milliee ఆ Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww Meoww చరణం : 💃వేగమంటే పాత కద అరే మొహమంటే నాకు కొత్త కదా కయ్యమంటే అలవాటు కదా పెనవెయ్యమంటే నాకు కొత్త కదా 🕺one 💃మన దిండొక్కటి 🕺two 💃అగరొత్తులు రెండూ 🕺three 💃రేయి మత్తులో చేసే యుద్ధాలు మూడూ 💃one 🕺నీ నడుమొక్కటీ 💃two 🕺దాని సుడులు రెండూ 💃three 🕺ఆ సుడిలో జారే ముడులే మూడు 💃హేయ్ Meoww Meoww పిల్లి మీసం లేని పిల్లి దొంగ లాగ మింగుతావా చేపను ఎత్తుకెళ్లి Meoww Meoww Meoww Meoww Meoww Meoww చరణం : 💃శత్రువులా ముట్టడివ్వు నా ఒంటికిలా జర ఒత్తిడివూ సిగ్గులనే జారనివ్వు ఆశలన్నీ తీరనివ్వు 🕺one 💃మన ముద్దొక్కటి 🕺two 💃అదరాలు రెండు 🕺three 💃ఆ ముద్దులో అందె స్వర్గాలు మూడు 💃one 🕺నీ మెడొక్కటి 💃Two 🕺తెనీగలు రెండు 💃Three 🕺అవి కుట్టే రోజే హనీమూన్ 💃హే Meow Meoww పిల్లి మీసం లేని పిల్లి దొంగ లాగ మింగుతావా చేపను ఎత్తుకెళ్లి ఏయ్ Meow Meoww పిల్లి Milk-Shake పిల్లి ఛీ పొమ్మని తరిమి కొట్టను తాగేయి Milku Milliee Meow Meoww Meoww Meow Meoww Meoww Meow Meoww Meoww Meow Meoww Meoww Movie:Mallanna Bujji123 😍💃💚🎵🎶🎤💚💃😍 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #my fav song 🎶 🎼🎹🎻🎵❤ #✍️🎼తెలుగు లిరిక్స్ సాంగ్స్ 🎤🎵🎶
#😇My Status
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#✌️నేటి నా స్టేటస్
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵
49
64
कमेंट
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
8.6K ने देखा
•
4 महीने पहले
💚song:562💚 F చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా M చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా M కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే F ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే M చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా F రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా M నిదరేదో నిజమేదో తేలీ తేలని లాలనలో F మౌనరాగం మధుపరాగం సాగనేలా M చినుకు తడి స్పృశించే నేలలా F చిలిపి చలి సృజించే జ్వాలలా M మధు మురళి రమించే గాలిలా F మొదటి విరి సుమించే వేళలా F ప్రతినడిరాత్రి సూర్యుడురాడా నీ శ్వాసతో M జతపడగానే చంద్రుడుకాడా నీ సేవతో F ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం M వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం F పగలేదో రేయేదో తెలిసీ తెలియని లాహిరిలో M మౌనరాగం మధుపరాగం సాగనేలా F చినుకు తడి స్పృశించే నేలలా M చిలిపి చలి సృజించే జ్వాలలా F మధు మురళి రమించే గాలిలా M మొదటి విరి సుమించే వేళలా MFమోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా 💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚 Movie:priya ragalu
#🎙నా ఫేవరెట్ సింగర్ 🎵
#🤩నా ఫేవరెట్ సాంగ్🎵
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#😇My Status
#✌️నేటి నా స్టేటస్
12
17
कमेंट
Your browser does not support JavaScript!