✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
ShareChat
click to see wallet page
@rekhareddyyyy
rekhareddyyyy
✮͢≛⃝💚Bujji123 ⍣⃝💚࿐🎼
@rekhareddyyyy
🙈23k Flwrs😍🙏🤝 Extralu cheste peeka 🔪🔪🔪
💚song:610💚 M ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా F అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో.. ఉన్నోడూ M ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా చరణం :1 F ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో M నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో F మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా M ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా F ఓ .. ఓ .. ఓ .. ఓ ఎన్నో రాత్రులొస్తాయి గానీ F రాదీ వెన్నెలమ్మా FM ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మ చరణం :2 M గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో F నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో M అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా F ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా Mహో .. ఓ .. ఓ .. ఓ F ఎన్నో రాత్రులొస్తాయి గానీ M రాదీ వెన్నెలమ్మా ఎన్నో ముద్దులిస్తారు గానీ F లేదీ వేడిచెమ్మా అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ M ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ F రాదీ వెన్నెలమ్మా M అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie :Amigos Singers: Sameera Bharadwaj & S. P. B. Charan Lyrics : Veturi Sundararama Murthy Music : Mohamaad Ghibran & Ilaiyaraaja #✌️నేటి నా స్టేటస్ #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status
💚song:609💚 F హా హా.. హా హా హా.. హా... హా హా. హా.... M గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది F పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది M నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే F కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే M కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది M గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది F పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది M మనసా మనసా ….ఓ మనసా Charanam1 M పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ F నువ్వు ఇపుడన్నదీ నే నెప్పుడూ వినానీదీ M నిన్నీలా చూసి పయినుంచి వెన్నెలే చిన్నాబోతుంది F కన్నూలె దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది M ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది M గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది F పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది Charanam2 F ఎందుకూ తెలియనీ కంగారు పుడుతున్నది M ఎక్కడా జరగనీ వింతేమీ కాదే ఇది F పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది M పరిణయమ్ దాకా నడిపించే పరిచయం తోడు కోరింది F దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడోస్తుంది M గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది.... F పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది M నిలవదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే F కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే M కలవరమో తొలి వారమో తెలియని తరుణమిది మనసా మనసా ….ఓ మనసా 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie :మన్మధుడు Lyrics :సిరివెన్నెల Singers:వేణు సుమంగళి #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్
💚song:608💚 M నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా Charanam1 పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన మీకెవరికి కనిపించదు ఏమైనా నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా Charanam2 చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేను నిజమేదో నాకూ వింతే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవ కనురెప్పలకే మాటొస్తే ఓ. ఓ హో హో ఓహ్ నేను నేనుగా లేనే నిన్న మొన్నలా లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా... 💚Bujji123💚😍💃🎶🎵🎤😍💃💚 Movie : మన్మధుడు Lyrics :సిరివెన్నెల Singer:sp. చరణ్ #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
💚song:607💚 M ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా.... ఆమని పాడవే హాయిగా.... వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా పదాల నా యెద స్వరాల సంపద తరాల నా కథ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని ఆమని పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో.... శుకాలతో పికాలతో.. ధ్వనించినా మధూదయం దివి భువి కలా నిజం సృశించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోని గాధ నేనని ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా... 💚Bujji123💚😍💃🎤🎶🎵😍💃💚 చిత్రం: గీతాంజలి సంగీతం : ఇళయరాజా గీతం : వేటూరి గానం : SP.బాలు #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్
💚song:606💚 🕺నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా.. 💃నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా.. 🕺ఎందుకో ఏకాంతవేళా..చెంతకే రానందీ వేళ.. 💃గాలిలో రాగాలమాలా..జంటగా తోడుంది నీలా.. 🕺నీ ఊహలో కలా..ఊగింది ఊయలా.. 💃ఆకాశవాణిలా పాడింది కోయిలా.. 🕺నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా.. 💃నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా.. చరణం:-1 🕺సరిగమలే వర్ణాలుగా..కలగలిసేనా..కంటి పరదా నీ బొమ్మలా..కళలొలికేనా.. 💃వర్ణమై వచ్చానా..వర్ణనై పాడానా. 🕺జాణ తెలుగులా..జాణ వెలుగులా.. 💃వెన్నెలై గిచ్చానా..వెకువే తెచ్చానా.. 🕺పాల మడుగులా..పూల జిలుగులా.. 💃అన్ని పోలికలు విన్న..వేడుకలో ఉన్నా. 🕺నువ్వేమన్నా నీ మాటలో నన్నే చూస్తున్నా.. 💃నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా.. 🕺నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా.. చరణం:-2 🕺ప్రతి ఉదయం నీల నవ్వే సొగసుల జోలా..ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాలా.. 💃అంతగా నచ్చానా..ఆశలే పెంచానా.. 🕺గొంతు కలపనా..గుండె తడపనా.. 💃నిన్నలా వచ్చానా..రేపుగా మారానా.. 🕺ప్రేమ తరపునా..గీత చెరపనా.. 💃ఎంత దూరాన నీవున్నా..నీతోనే నే లేనా.. 🕺నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా.. 🕺నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా..విల విలా..విల విలా.. 💃నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా..గల గలా..గల గలా.. 🕺ఎందుకో ఏకాంతవేళా..చెంతకే రానందీ వేళ.. 💃గాలిలో రాగాలమాలా..జంటగా తోడుంది నీలా.. 🕺నీ ఊహలో కలా..ఊగింది ఊయలా.. 💃ఆకాశవాణిలా పాడింది కోయిలా.. 🕺నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విల విలా.. 💃నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గల గలా.. Bujji123💚😍💃🎶🎵🎤💚😍💃 Movie :గోపి గోపిక గోదావరి #👋విషెస్ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵
#🏹దసరా శుభాకాంక్షలు🎉 #✌️నేటి నా స్టేటస్ #👋విషెస్ స్టేటస్ #గాంధీ జయంతి #మహత్మా గాంధీ జయంతి నా స్టెటష్
🏹దసరా శుభాకాంక్షలు🎉 - Good morning @NNDII 7 OCTOBER| 2]]0 Bujji123 IIIPDY DISIPI Good morning @NNDII 7 OCTOBER| 2]]0 Bujji123 IIIPDY DISIPI - ShareChat
💚song:605💚 Male: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది Female: అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది.. వెడ్డింగే సిద్ధమైనది Male: పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు Female: భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు Male: బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా Female: గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా Male: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది Female: ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది.. 💚💚💚 Male: ఆదివారం అర్ధరాత్రి వేళలో.. ఆ అల్లరంత మరిచేదెట్టా Female: సోమవారం ఆడుకున్న ఆటలో.. ఆ హాయి కింక సరిలేదంట Male: వంట ఇంటి మధ్యలో గంటకెన్ని ముద్దులో Female: వేపచెట్టు నీడలో చెంపకెన్ని చుమ్మలో Male: ఎట్టా లేకెట్టిన పిట్ట నీ ఒంటిలో పుట్టిమచ్చలున్నవి ఏడు Female: ఇంకా చెప్పెయ్యవద్దు ఆనవాళ్ళు ఇటువైపే చూడసాగే వేయికళ్ళు Male: ముద్దుమురిపాలు అంటే గిట్టనోళ్ళు.. మునుముందు జన్మలోన కీటకాలు ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది Female: ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది 💚💚💚 Male: ఇంచుమించు ఇరావయ్యారు నడుముతో నువ్వు కదిల్తే సాగదు కాలం Female: నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం Male: గోల్డ్ చైను సాక్షిగ ఎన్ని గోటిముద్రలో Female: హెయిర్ పిన్ సాక్షిగా ఎన్ని హాటు గుర్తులో Male: కైపే పుట్టించినా చిట్టా ఓటుందిగా కొండవీటి చాంతాడంత Female: పెళ్ళి కాలేదుగాని లక్షణంగా పెళ్ళానికంటే నేను ఎక్కువేగా Male: ముళ్ళే పళ్ళేదుగాని సుబ్బరంగా.. థ్రిల్లేదో నాకు తెలిసే రంగారంగా.. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది Female: ముహుర్తం ముందరున్నది తధాస్తని పందిరన్నది Male: పెళ్లిదాక చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు Female: భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు Male: బుగ్గ చుక్క వారెవా.. ముక్కు పుడ్డక వారెవా Female: గళ్ళచొక్క వారెవా.. కళ్ళజోడు వారెవా Male: ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది Female: ముహుర్తం ముందరున్నది Male: తధాస్తని పందిరన్నది Female: తన నా త న్నా న్నా న్నా నా త నా నా నా న న న. నా 💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚 Movie : బావగారు బాగున్నారా #✍️సినిమా పాటల లిరిక్స్ 🎶 #🎼సినిమా పాటల లిరిక్స్🖋 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
💚song:604💚 F రంగా రంగా సింగారంగా రారా సారంగా M శృంగారంగా చిందేయంగా రావే సరసంగా F భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చే సాయంగా M తీయంగా అల్లి తీర్చన నీ బెంగ F రంగా రంగా సింగారంగా రారా సారంగా M శృంగారంగా చిందేయంగా రావే సరసంగా 💚💚💚 M విరిసే వయసా నీ చిక్కని సొంపుల చక్కదనానికి చిక్కనివాడొక మనిష F పిలిచే వరసా నులి వెచ్చని ముచ్చట తెరిచిన కౌగిట నలగని నాదొక సొగసా M నవనవమను నీ పరువం కువ కువ మను కోసిన తరుణం F పిట పిట మను పడుచుదనం పద పడమను ఈ నిముషం M అదిరే అందాల పెదవే కందాలి ముదిరే ముద్దాటలో F రంగా రంగా సింగారంగా రారా సారంగా M శృంగారంగా చిందేయంగా రావే సరసంగా 💚💚💚 F కసిగా కసిరే చెలి కమ్మని తిమ్మిరి ఘమ్ముగా తీర్చగ కమ్ముకు రావేం పురుష M సుఖమే అడిగే సఖి ముచ్చట తీరగ వెచ్చని వేడుక పంచుటకే కద కలిశా F తహతహ మను దాహంతో తపనలు పడు సంపదలివిగో M అలుపెరుగని మొహంతో కలపడు మగతనమిదిగో F నడుమే నవ్వేల తడిమే నీ చేతి చలువే చూపించుకో రంగా రంగా సింగారంగా రారా సారంగా M శృంగారంగా చిందేయంగా రావే సరసంగా F భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చే సాయంగా M తీయంగా అల్లి తీర్చన నీ బెంగ 💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚 చిత్రం: సరదాబుల్లోడు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సిరివెన్నెల S.P. BALASUBRAHMANYAM,CHITRA #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✌️నేటి నా స్టేటస్ #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status
💚song:562💚 F చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా M చినుకు తడి స్పృశించే నేలలా చిలిపి చలి సృజించే జ్వాలలా మధు మురళి రమించే గాలిలా మొదటి విరి సుమించే వేళలా మోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా M కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే F ఎదురుగ ఉంటే నామదిలోనా కుదురుండదే M చూస్తూనే ఉండాలి నిన్ను కనుమూసి ఉన్నా F రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా M నిదరేదో నిజమేదో తేలీ తేలని లాలనలో F మౌనరాగం మధుపరాగం సాగనేలా M చినుకు తడి స్పృశించే నేలలా F చిలిపి చలి సృజించే జ్వాలలా M మధు మురళి రమించే గాలిలా F మొదటి విరి సుమించే వేళలా F ప్రతినడిరాత్రి సూర్యుడురాడా నీ శ్వాసతో M జతపడగానే చంద్రుడుకాడా నీ సేవతో F ఆవిర్లు చిమ్మిందే చూడు పొగమంచు పాపం M వేడెక్కే చల్లారుతుంది కలిపేక్షణం F పగలేదో రేయేదో తెలిసీ తెలియని లాహిరిలో M మౌనరాగం మధుపరాగం సాగనేలా F చినుకు తడి స్పృశించే నేలలా M చిలిపి చలి సృజించే జ్వాలలా F మధు మురళి రమించే గాలిలా M మొదటి విరి సుమించే వేళలా MFమోయలేని హాయిలొ మేలుకున్న రేయిలో మౌనరాగం మధుపరాగం సాగనేలా 💚Bujji123 💚😍💃🎶🎵🎧🎤😍💃💚 Movie:priya ragalu #🎙నా ఫేవరెట్ సింగర్ 🎵 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్
💚song:462💚 F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు F అబ్బబ..ఇద్దు.. అదిరేలా ఓ ముద్దు M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు F సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో M గిలగిలా లాడే సొగసుకే జోలాలీ... F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు 💚💚💚 F వాటేసుకో వదలకు వలపుల వలా విసిరి వాయించు నీ మురళిని వయసు గాలి పోసి M దోచెయ్యన దొరికితే దొరకని కొక సిరి రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి F ఎవరికీ తెలియవు యద రస రసలు M పరువులాటకు పానుపు పిలిచాకా F తనువూ తాకినా తనివి తీరని వేలా... F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు 💚💚💚 M జాబిల్లితో జాతకలూ జగడపు రగడలతో పొంకాలతో నిన్ను నిన్ను పొగడ మాలలేసి F ఆకాశమే కులు కులు తొడిగేడు నడిమిదిగో సూరీడుని పిలు పిలు చుక్క మంచు సోకి M అలకలు చిలకలు చెలి రుస రసాలు F ఇకజాగేందుకు ఇరుకున పడిపోకఆ M మనసు తీరిన వయసు మారని వేలా.. F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు F సలి పులి పంజా విసిరితే సలకాగే వయసులో M గిలగిలా లాడే సొగసుకే జోలాలీ... F అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు.. M అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు. 😘... 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 Album: Choodalani Vundi Starring:Chiranjeevi,Soundarya, Anjala Zaveri Music:ManiSharma Lyrics-Veturi Singers:Sp Balu, Sujatha Producer:Ashwini Dutt Director:Gunasekhar Year:1998 #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #✌️నేటి నా స్టేటస్ #😇My Status