Ripunjay
ShareChat
click to see wallet page
@ripunjay8708
ripunjay8708
Ripunjay
@ripunjay8708
ఓం నమః శివాయ
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 *♦️శ్రీ గురుభ్యోనమః♦️* *🌴శ్రీ గణేశాయ నమః🌴* *🌸ఈరోజు రాశి ఫలితాలు🌸* *మేషం* ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి. --------------------------------------- *వృషభం* వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. --------------------------------------- *మిధునం* ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. --------------------------------------- *కర్కాటకం* బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి. --------------------------------------- *సింహం* స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి. --------------------------------------- *కన్య* వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. --------------------------------------- *తుల* దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. --------------------------------------- *వృశ్చికం* పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. --------------------------------------- *ధనస్సు* వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. --------------------------------------- *మకరం* వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది. -------------------------------------- *కుంభం* ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. --------------------------------------- *మీనం* వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. *సర్వే జనః సుఖినోభవంతు* 💫💫🔥💫💫🔥💫💫 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #😇శివ లీలలు✨
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 *♦️శ్రీ గురుభ్యోనమః♦️* *🌴శ్రీ గణేశాయ నమః🌴* *🌸ఈరోజు రాశి ఫలితాలు🌸* *మేషం* ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి. --------------------------------------- *వృషభం* వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. --------------------------------------- *మిధునం* ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. --------------------------------------- *కర్కాటకం* బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి. --------------------------------------- *సింహం* స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి. --------------------------------------- *కన్య* వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. --------------------------------------- *తుల* దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. --------------------------------------- *వృశ్చికం* పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. --------------------------------------- *ధనస్సు* వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. --------------------------------------- *మకరం* వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది. -------------------------------------- *కుంభం* ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. --------------------------------------- *మీనం* వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. *సర్వే జనః సుఖినోభవంతు* 💫💫🔥💫💫🔥💫💫 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕శివాలయ దర్శనం
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆదివారం,జనవరి.11,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:అష్టమి మ12.22 వరకు వారం:ఆదివారం(భానువాసరే) నక్షత్రం:చిత్ర రా8.25 వరకు యోగం:సుకర్మ రా8.00 వరకు కరణం:కౌలువ మ12.22 వరకు తదుపరి తైతుల రా1.11 వరకు వర్జ్యం:రా2.31 - 4.15 దుర్ముహూర్తము:సా4.10 - 4.54 అమృతకాలం:మ1.32 - 3.15 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం:మ12.00 -1.30 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కన్య సూర్యోదయం:6.37 సూర్యాస్తమయం:5.37 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🛕శివాలయ దర్శనం #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱
🛕శివాలయ దర్శనం - ShareChat
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 ఆదివారం,జనవరి.11,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:అష్టమి మ12.22 వరకు వారం:ఆదివారం(భానువాసరే) నక్షత్రం:చిత్ర రా8.25 వరకు యోగం:సుకర్మ రా8.00 వరకు కరణం:కౌలువ మ12.22 వరకు తదుపరి తైతుల రా1.11 వరకు వర్జ్యం:రా2.31 - 4.15 దుర్ముహూర్తము:సా4.10 - 4.54 అమృతకాలం:మ1.32 - 3.15 రాహుకాలం:సా4.30 - 6.00 యమగండ/కేతుకాలం:మ12.00 -1.30 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కన్య సూర్యోదయం:6.37 సూర్యాస్తమయం:5.37 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨
🙏🏻కృష్ణుడి భజనలు - ShareChat
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻 *💧శ్రీ గురుభ్యోనమః💧* *🎋శ్రీ గణేశాయ నమః🎋* *🩸ఈరోజు రాశి ఫలితాలు🩸* *మేషం* సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. --------------------------------------- *వృషభం* ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. --------------------------------------- *మిధునం* అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. --------------------------------------- *కర్కాటకం* ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. --------------------------------------- *సింహం* ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. --------------------------------------- *కన్య* నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. --------------------------------------- *తుల* ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. --------------------------------------- *వృశ్చికం* కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. --------------------------------------- *ధనస్సు* వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. --------------------------------------- *మకరం* కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. --------------------------------------- *కుంభం* నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. --------------------------------------- *మీనం* ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. *సర్వే జనః సుఖినోభవంతు* 🔹🔹♦️🔹🔹♦️🔹🔹 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🏻కృష్ణుడి భజనలు
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻 *💧శ్రీ గురుభ్యోనమః💧* *🎋శ్రీ గణేశాయ నమః🎋* *🩸ఈరోజు రాశి ఫలితాలు🩸* *మేషం* సోదరులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగమున ఊహించని మార్పులు ఉంటాయి. --------------------------------------- *వృషభం* ధన వ్యవహారాలు కలసివస్తాయి. సన్నిహితులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. --------------------------------------- *మిధునం* అవసరానికి చేతికి ధనం అందుతుంది. మిత్రుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. --------------------------------------- *కర్కాటకం* ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత గందరగోళ పరిస్థితులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. --------------------------------------- *సింహం* ఉద్యోగులు చేయని పనికి నిందలు పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. --------------------------------------- *కన్య* నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టి లాభాలు అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. --------------------------------------- *తుల* ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు అంతగా కలిసి రావు. స్ధిరాస్తి సంబంధిత వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. --------------------------------------- *వృశ్చికం* కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. --------------------------------------- *ధనస్సు* వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా మారుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. అనుకున్న సమయానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. --------------------------------------- *మకరం* కుటుంబ సభ్యులతో చర్చలు లాభసాటిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. దీర్ఘ కాలిక ఋణ సమస్యలు నుండి బయట పడతారు. స్థిరస్తి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. --------------------------------------- *కుంభం* నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. --------------------------------------- *మీనం* ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. *సర్వే జనః సుఖినోభవంతు* 🔹🔹♦️🔹🔹♦️🔹🔹 #🛕శివాలయ దర్శనం #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🕉️ శ్రీ గురుభ్యోనమః శనివారం,జనవరి.10,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:సప్తమి ఉ11.12 వరకు వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:హస్త సా6.16 వరకు యోగం:అతిగండ రా8.09 వరకు కరణం:బవ ఉ11.12 వరకు తదుపరి బాలువ రా11.47 వరకు వర్జ్యం:తె3.12 - 4.56 దుర్ముహూర్తము:ఉ6.37 - 8.05 అమృతకాలం:మ12.16 - 1.58 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కన్య సూర్యోదయo;6.37 సూర్యాస్తమయం:5.37 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕శివాలయ దర్శనం
🎶భక్తి పాటలు🔱 - ShareChat
🕉️ శ్రీ గురుభ్యోనమః శనివారం,జనవరి.10,2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:సప్తమి ఉ11.12 వరకు వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:హస్త సా6.16 వరకు యోగం:అతిగండ రా8.09 వరకు కరణం:బవ ఉ11.12 వరకు తదుపరి బాలువ రా11.47 వరకు వర్జ్యం:తె3.12 - 4.56 దుర్ముహూర్తము:ఉ6.37 - 8.05 అమృతకాలం:మ12.16 - 1.58 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:కన్య సూర్యోదయo;6.37 సూర్యాస్తమయం:5.37 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 #😇శివ లీలలు✨ #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🙏🏻కృష్ణుడి భజనలు
😇శివ లీలలు✨ - ShareChat
🕉️శ్రీ గురుభ్యోనమః🙏 శుక్రవారం జనవరి 9 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - హేమంత ఋతువు* పుష్య మాసం - బహుళ పక్షం* తిధి : *షష్ఠి* ఉ10.30 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం : *ఉత్తర* సా5.15 వరకు యోగం : *శోభనం* రా8.40 వరకు కరణం : *వణిజ* ఉ10.30 వరకు తదుపరి *భద్ర* రా11.47 వరకు దుర్ముహూర్తము : *ఉ8.48 - 9.33* *12.29 - 1.13* అమృత కాలం *9.48 - 11.27* రాహుకాలం : *10.30-12.00* యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30* సూర్యరాశి: *ధనుస్సు* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: 6.37* సూర్యాస్తమయం: 5.37 శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏 #🙏🏻కృష్ణుడి భజనలు #🙏🔱కాశీ విశ్వనాథ్‌ ధామ్🛕 #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨
🙏🏻కృష్ణుడి భజనలు - OPPoF2956 8 Janpany2o26at19:18 ShavanN OPPoF2956 8 Janpany2o26at19:18 ShavanN - ShareChat
🕉️శ్రీ గురుభ్యోనమః🙏 శుక్రవారం జనవరి 9 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - హేమంత ఋతువు* పుష్య మాసం - బహుళ పక్షం* తిధి : *షష్ఠి* ఉ10.30 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం : *ఉత్తర* సా5.15 వరకు యోగం : *శోభనం* రా8.40 వరకు కరణం : *వణిజ* ఉ10.30 వరకు తదుపరి *భద్ర* రా11.47 వరకు దుర్ముహూర్తము : *ఉ8.48 - 9.33* *12.29 - 1.13* అమృత కాలం *9.48 - 11.27* రాహుకాలం : *10.30-12.00* యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30* సూర్యరాశి: *ధనుస్సు* చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: 6.37* సూర్యాస్తమయం: 5.37 శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏 #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామ మందిరం🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🛕శివాలయ దర్శనం
🎶భక్తి పాటలు🔱 - ShareChat