#YSRCPSCCell
మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకంగా వైయస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన
కూటమి ప్రభుత్వంకి బుద్ధి రావాలని అంబేద్కర్ విగ్రహంకి వినతిపత్రం అందజేత
# #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్