పవన్కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు 🚩🙏🇮🇳
#srikrushna #jaisriram #omnamahshivaya #hindugods #temple #sanatanadharmarakshanaboard #india #pawankalyan కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
ఉడుపి క్షేత్రంలో శ్రీ కృష్ణుడిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #janasena