అవమానం చేసింది
అయినవాడైనా సరే సమయం
చూసి సరైన సమాధానం(బుద్ది)చెప్పాల్సిందే...
#నా ఫీలింగ్స్ ##✌️నేటి నా స్టేటస్#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్#100% edhi nijam#🙆 Feel Good Status
#నా ఫీలింగ్స్ ##100% edhi nijam#🙆 Feel Good Status#✌️నేటి నా స్టేటస్#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్
పగలయితే క్షణాల్ని
రాత్రయితే నక్షత్రాల్నీ...
లెక్కపెడుతూ
తనువంతా కళ్లతో
నీ కోసం చూస్తుంటానా...
ఓ క్షణం మెరుపులా
అలా వచ్చి ఇలా మాయవుతుంటావు....