#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కులకోసం పోరాడిన మహానీయుడు సామాజిక ఉద్యమ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
#MahatmaJyotibaPhule
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ముఖ ద్వారమైన సత్తెనపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులోని చెరువులో 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహం, వావిలాల ఘాట్, ఎన్టీఆర్ పార్కు అభివృద్ధి చేసిన పల్నాటి పులి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు.
కోడెల అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కోడెల
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామ్ గారు..
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
తెలుగు ప్రజలకి గుర్తువుండే మనిషి* …
తెలుగు దేశం పార్టీ ని భుజాన వేసుకుని ఆహహర్నిశలు కష్టపడిన వ్యక్తి…
తెలుగు దేశం కోసం ప్రాణం ఇచ్చిన పెద్దమనిషి
నిజం గా రాజువయ్యా ..మహారాజువయ్యా…
ఆ ఠీవి మీకే సొంతం పెద్దాయన…
మీ కుటుంబం మొత్తానికి మేము అండ ఉంటాము 🙏
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
తండ్రి స్పూర్తితో, తండ్రి ఆశీస్సులతో
ప్రజల మనసు గెలుస్తున్న యోధుడు
డాక్టర్ కోడెల శివరామ్ గారు....
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి సారధ్యంలో 395 సూత్రాలు, 9 పట్టికలతో ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ఆమోదించిన దినం సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalConstitutionDay
#DrKodelaSivaram
#Andhra Pradesh
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..
#IndianConstitutionDay
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
డాక్టర్ కోడెల శివరామ్ ఇంటర్వ్యూ..
#KodelaSivaprasadarao
#DrKodelaSivaram
#jai tdp #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ##Nara Lokesh #😇My Status #✌️నేటి నా స్టేటస్ @Dr Kodela Sivaram
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!
#HBDVijayAnna #HBDChintakayalaVijay #HBDVijayChintakayala #VijayChintakayala #ChintakayalaVijay
#iTDPforTDP