చేసింది చెప్పుకోలేక పోయాం: జగన్
మేం చెబుతాం కదా:
ఎలుకలు పట్టడానికి 1.36 కోట్లు,
తాడేపల్లి కొంప చుట్టూ కుక్కలబోను కంచె 12.5 కోట్లు,
ఎగ్పఫ్ ల కోసం 3.6 కోట్లు,
పాస్ పుస్తకాలపై ఫోటోకి 13 కోట్లు,
వైరస్ విగ్రహాలకు 18 కోట్లు,
గాలి తిరుగుళ్లకు 222 కోట్లు,
రుషికొండ ప్యాలెస్కి 600 కోట్లు,
బియ్యం సంచుల నిమిత్తం తమరి పెళ్ళానికి 700 కోట్లు,
సమాధిరాళ్లలాంటి సరిహద్దు రాళ్లపై ఫోటోకి 700 కోట్లు...
ఇసుక,మధ్యం, గనులు లిస్ట్
ఇంకా చాంతాడంత list ఉంది రాస్తే...
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🏛️రాజకీయాలు #🐅ఎన్టీఆర్ ఫ్యాన్స్ #😎బాలయ్య ఫ్యాన్స్