ప్రెస్ నోట్
-——
అందరికీ ఆహ్వానం
ఖమ్మం పట్టణం లో మన V.D.O’S కాలని లోని
ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క గారి క్యాంప్ కార్యాలయం ప్రక్కన NTR పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
మిక్కిలినేని మంజుల నరేంద్ర
54 వ డివిజన్ కార్పొరేటర్#🌟షేర్‌చాట్ 11 సంవత్సరాలు🎊