@sachinsachin789
@sachinsachin789

sachin

latest trends and dubsmash

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ జీవితాధారంగా ఈ చిత్రాన్ని విజయ్‌ రత్నాకర్‌ తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ‘నాకు డాక్టర్‌ సాబ్‌ను చూస్తుంటే భీష్ముడు గుర్తుకొస్తున్నారు. ఆయనలో ఏ చెడూ లేదు. కానీ ఫ్యామిలీ డ్రామా బాధితుల్లో ఆయన ఒకరు’ అని ఓ వ్యక్తి చెబుతున్నప్పుడు అక్షయ్‌ ఖన్నా.. ‘మహాభారతంలో రెండు కుటుంబాలుండేవి. కానీ భారత్‌లో ఒకటే ఉంది’ అని చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.‘భారత ప్రధానిగా నేను డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ఎంపిక చేశాను’ అని సోనియా గాంధీ(సుసాన్నే బెర్నెట్‌) చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 2004లో మన్మోహన్‌ వద్ద ఎన్‌ఎస్‌ఏ(నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌)గా పనిచేసిన సంజయ్‌ బారు(అక్షయ్‌ ఖన్నా) ఆయన జీవితాధారంగా పుస్తకం రాయాలనుకుంటాడు. ఈ విషయం తెలిసి మన్మోహన్.. ‘ఓ ప్రధాని ఏం చేయాలో ఎన్‌ఎస్‌ఏ నిర్ణయిస్తారా? ప్రధాని అంటే వ్యాపారం అనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తారు. ఇందుకు సంజయ్‌.. ‘నో నో..సర్‌. ది డాక్టర్‌ సింగ్‌ అంటే వ్యాపారం’ అన్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ప్రధానిగా అనుపమ్‌ ప్రమాణ స్వీకారం చేసే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి.ఇందులో ప్రియాంక గాంధీ పాత్రలో అహనా కుమ్రా, రాహుల్‌ గాంధీ పాత్రలో అర్జున్‌ మాథుర్‌ నటించారు. సునీల్‌ బోహ్రా, జయంతిలాల్‌ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంజయ్‌ బారు రాసిన ‘ది యాక్సిడెంట్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
#

ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌

ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ - ShareChat
3k views
27 days ago
ShareChat Install Now
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because