Sadhguru Telugu
ShareChat
click to see wallet page
@sadhgurutelugu
sadhgurutelugu
Sadhguru Telugu
@sadhgurutelugu
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి అధికారిక పేజీ
పోలికల ఆధారంగా ఏర్పడే అవగాహన ఎప్పటికీ సంపూర్ణమైనది కాదు – అది వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తుంది. Perception based on comparison is never absolute – it is a distortion of Reality. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #reality
sadhguru - పోలికల ఆధారంగా ఏర్పడే అవగాహన ఎప్పటికీ సంపూర్ణమైనది వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తుంది: కాదు అది Sەdgk~ పోలికల ఆధారంగా ఏర్పడే అవగాహన ఎప్పటికీ సంపూర్ణమైనది వాస్తవాన్ని వక్రీకరించి చూపిస్తుంది: కాదు అది Sەdgk~ - ShareChat
గ్రీస్‌లో యోగులచే నిర్మించబడిన 4200 ఏళ్ల నాటి ఆలయం | సద్గురు A 4200-Year-Old Temple in Greece, Built by Yogis గ్రీస్‌లో యోగులు నిర్మించిన 4200 ఏళ్ల పురాతన ఆలయం | సద్గురు సద్గురు: గ్రీస్‌లో "భూనాభి" అని పిలిచే లింగం ఉన్న ఆలయం ఉంది. నేను చాలా ఏళ్ల క్రితం ఈ లింగం ఫోటో చూశాను, చూడగానే అది మణిపూరక చక్రమని గుర్తించాను. ఇది డెల్ఫీలో ఉందని చెప్పారు. అప్పటినుంచి అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను, కానీ వెళ్ళడానికి 15 ఏళ్ళు పట్టింది. ఈ లింగం పూర్తిగా మణిపూరక చక్రం. దీన్ని సుమారు 4200 ఏళ్ల క్రితం కచ్చితంగా భారతీయ యోగులు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి పాదరస గర్భం ఉండేది. ఏదో కారణం చేత, అక్కడ పరిస్థితులు తారుమారైనప్పుడు, ఆ పాదరసం విచ్ఛిన్నమైపోయింది. అందుకే, ఈ రోజు ఆ లింగానికి ఒక రంధ్రం ఉంది. మణిపూరక లింగాన్ని ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం సృష్టిస్తారు. బహుశా స్థానిక రాజు లేదా నాయకుడు విజయం, సౌభాగ్యం, శ్రేయస్సు కోరుకోవడం వల్ల, ఎవరో ఆ లింగాన్ని మణిపూరక కోసం ప్రతిష్ఠించి ఉంటారు. అందుకే, ఆ ఉద్దేశ్యంతో ఒక పరికరాన్ని సృష్టించారు. చాలా ఆలయాలకు రాజులే నిధులు సమకూర్చే వారు కాబట్టి, అవి ఎక్కువగా మణిపూరక స్వభావంతో ఉండేవి. ఆ లింగంలో మణిపూరకాన్ని ఎంత శక్తివంతంగా ప్రతిష్ఠించారంటే, దాన్ని దాని అసలు చోటు నుండి తీసి మ్యూజియంలో పెట్టినా, ఇంకా అది కొంచెం పగిలినా, 4000 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ శక్తితో ప్రతిధ్వనిస్తోంది. ఎవరు చేశారో గానీ, అదొక అద్భుతమైన ప్రతిష్ఠ. లింగాలను తయారుచేసే విజ్ఞానం ఒక గొప్ప అనుభవపూర్వకమైన సంభావ్యత, ఇది వేల ఏళ్లుగా ఉంది. రకరకాల ప్రయోజనాల కోసం వివిధ రకాల లింగాలను తయారు చేస్తారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతీ సంస్కృతిలో, ప్రతీచోటా ఉండేది. గత 1800 ఏళ్లుగా, ప్రపంచవ్యాప్తంగా మతాన్ని చాలా దూకుడుగా వ్యాప్తి చేయడం వల్ల, ఇప్పుడది అంతగా కనిపించట్లేదు. కానీ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, అది అన్నిచోట్లా ఉండేది. #sadhguru #SadhguruTelugu #life #linga #india
sadhguru - ShareChat
00:06
మీరు నిజంగా ఎరుకతో ఉంటే, మీరు ఉండగలిగేది ఒక్క చోట మాత్రమే – ఈ క్షణంలో. If you are truly Conscious, there is only one place you can be: NOW. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #conscious
sadhguru - 0 మీరు నిజంగా ఎరుకతో ఉంటే, మీరు ఉండగలిగేది ఒక్క చోట మాత్రమే ఈ క్షణంలో: _ Sەdgk~ 0 మీరు నిజంగా ఎరుకతో ఉంటే, మీరు ఉండగలిగేది ఒక్క చోట మాత్రమే ఈ క్షణంలో: _ Sەdgk~ - ShareChat
ఈ భూమి మీద ఇప్పటి దాకా జరిగిన ప్రతీది మీ శరీరం గుర్తుపెట్టుకుని ఉంది – ఎందుకంటే మీ శరీరం ఈ భూమిలో ఓ భాగమే. Everything that ever happened on this planet is still remembered by your body – because your Body is just a piece of this Planet. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #body #planet
sadhguru - 6 ఈ భూమి మీద ఇప్పటి దాకా జరిగిన ప్రతీది మీ శరీరం ఎందుకంటే మీ శరీరం గుర్తుపెట్టుకుని ఉంది ఈ భూమిలో ఓ భాగమే: JకgtL 6 ఈ భూమి మీద ఇప్పటి దాకా జరిగిన ప్రతీది మీ శరీరం ఎందుకంటే మీ శరీరం గుర్తుపెట్టుకుని ఉంది ఈ భూమిలో ఓ భాగమే: JకgtL - ShareChat
న్యూయార్క్ లో సద్గురు షికారు. సద్గురు న్యూయార్క్ వీధుల్లో సరదాగా సాయంత్రం షికారుకి వెళ్లగా, ఇక న్యూయార్క్ వాసులు ఊరుకోలేకపోయారు #sadhguru #SadhguruTelugu #newyork #city #roaming
sadhguru - ShareChat
00:27
షరతులు లేని ప్రేమ అనేది ఏదీ లేదు. ప్రతి సంబంధంలోనూ షరతులు ఉంటాయి. There is no such thing as unconditional Love. In every Relationship, there are conditions. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #love
sadhguru - ೧೦ షరతులు లేని ప్రేమ అనేది ఏదీ లేదు: ప్రతి సంబంధంలోనూ షరతులు ఉంటాయి: Jslzh ೧೦ షరతులు లేని ప్రేమ అనేది ఏదీ లేదు: ప్రతి సంబంధంలోనూ షరతులు ఉంటాయి: Jslzh - ShareChat
ఏ పరిస్థితీ సులభం లేదా కష్టం కాదు. మీరు సునాయాసంగా ఉంటే, దాన్ని మీ కోసం సులభతరం చేసుకోగలరు. No situation is easy or hard. If you are at ease, you can make it easy for yourself #sadhguru #SadhguruTelugu #life #situation #easy
sadhguru - ShareChat
01:10
మీ పిల్లలు నిజంగా వికసించాలనుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమపూరితమైన, ఆనందకరమైన, ప్రశాంతమైన వ్యక్తిగా మలుచుకోండి. If you want your Child to truly Blossom, first transform yourself into a loving, joyful, and peaceful being. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #children
sadhguru - 01 మీ పిల్లలు నిజంగా వికసించాలనుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమపూరితమైన; ఆనందకరమైన, ప్రశాంతమైన వ్యక్తిగా మలుచుకోండి: Sە dg  01 మీ పిల్లలు నిజంగా వికసించాలనుకుంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమపూరితమైన; ఆనందకరమైన, ప్రశాంతమైన వ్యక్తిగా మలుచుకోండి: Sە dg - ShareChat
ఒత్తిడి లేకుండా మరిన్ని పనులు చేయడం Do More WIthout Stressing Out #sadhguru #SadhguruTelugu #life #love #stress
sadhguru - ShareChat
01:06
మీరు తెగువతో ఎదుర్కోవడానికి ఇష్టపడకపోతే, మీరు పరివర్తన చెందడానికి ఇష్టపడనట్లే. పరివర్తన చెందని ఏదైనా మృతంతో సమానం. If you are not willing to be Vulnerable, you are not willing to Transform. Whatever does not transform is as good as dead. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #love
sadhguru - 0 మీరు తెగువతో ఎదుర్కోవడానికి ఇష్టపడకపోతే; మీరు పరివర్తన చెందడానికి ఇష్టపడనట్లే  పరివర్తన చెందని ఏదైనా మృతంతో సమానం: Sەdgk~ 0 మీరు తెగువతో ఎదుర్కోవడానికి ఇష్టపడకపోతే; మీరు పరివర్తన చెందడానికి ఇష్టపడనట్లే  పరివర్తన చెందని ఏదైనా మృతంతో సమానం: Sەdgk~ - ShareChat