Sadhguru Telugu
ShareChat
click to see wallet page
@sadhgurutelugu
sadhgurutelugu
Sadhguru Telugu
@sadhgurutelugu
సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి అధికారిక పేజీ
ఇక్కడ మనం ఉండేది కేవలం కొద్ది కాలం మాత్రమే. ఒకరితో ఒకరం పోట్లాడుకుంటూ దాన్ని మరింత తగ్గించనక్కర్లేదు. Our presence here is just for a short period of time. We do not have to shorten it by fighting each other. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #time
sadhguru - ఇక్కడ మనం ఉండేది కేవలం కొద్ది కాలం మాత్రమే. ఒకరితో ఒకరం పోట్లుడుకుంటూ దాన్ని మరింత తగ్గించనక్కర్లేదు: Sەdgمi~ ఇక్కడ మనం ఉండేది కేవలం కొద్ది కాలం మాత్రమే. ఒకరితో ఒకరం పోట్లుడుకుంటూ దాన్ని మరింత తగ్గించనక్కర్లేదు: Sەdgمi~ - ShareChat
జీవించడం తప్ప ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదు. మీరు పైపైనే జీవిస్తారా లేక గాఢంగా జీవిస్తారా అన్నది మాత్రమే మీకున్న ఏకైక ఎంపిక. There is nothing else to do here except Live – the only choice you have is to Live either superficially or profoundly. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #ekadashi
sadhguru - 6 ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదుః మీరు పైపైనే . 88 జీవించడం జీవిస్తారా లేక గాఢంగా జీవిస్తారా అన్నది మాత్రమే మీకున్న ఏకైక ఎంపిక. Jslah | 6 ఇక్కడ చేయడానికి ఇంకేమీ లేదుః మీరు పైపైనే . 88 జీవించడం జీవిస్తారా లేక గాఢంగా జీవిస్తారా అన్నది మాత్రమే మీకున్న ఏకైక ఎంపిక. Jslah | - ShareChat
అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 11వ రోజున వచ్చే ఏకాదశి - ఉపవాసానికి అనువైన రోజు. ఈ రాత్రి మీ భోజనం తర్వాత, మరుసటి భోజనం వరకు ఉపవాసం ఉండండి. మీ వ్యవస్థను శుద్ధి చేసుకోవడానికి అలాగే తినే ప్రక్రియను మరింత చైతన్యవంతంగా మార్చుకోవడానికి ఏకాదశిని ఉపయోగించుకోండి. #sadhguru #SadhguruTelugu #amavasya #ekadashi #fasting
sadhguru - Da bhal రేపు ఏకాదశి అక్టోబర్ 3 Da bhal రేపు ఏకాదశి అక్టోబర్ 3 - ShareChat
విజయదశమి, అస్తిత్వపు మూల గుణాలైన తమస్సు, రజస్సు మరియు సత్వ గుణాలను జయించడం గురించి. ఈ రోజు మీకు విజయవంతమైన రోజు కావాలని ఆకాంక్షిస్తున్నాను. Vijayadashami is about conquering the basic qualities of existence: tamas, rajas, and sattva. May this be a day of Victory for you. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #vijayadashami #dasara
sadhguru - ShareChat
00:06
దేవి దున్నపోతు మీద ఎందుకు నిలుచుని ఉంటుంది? Why Is Devi Depicted Standing On A Buffalo దేవి కింద మహిషాసురుడిని చిత్రీకరించడం వెనుక ఉన్న కథ మరియు ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు. 🔗 https://youtu.be/YP_senku0Zg #sadhguru #SadhguruTelugu #navratri #LingaBhairavi #buffalo
sadhguru - దేవి మహింషాసురుని ఎందుకు చంపింది? ಸದ್ಗುರು దేవి మహింషాసురుని ఎందుకు చంపింది? ಸದ್ಗುರು - ShareChat
నవరాత్రులు & నెలసరి: స్త్రీలు గుడికి వెళ్ళొచ్చా? Navratri & Periods: Can Women Visit Temples? నెలసరి సమయంలో స్త్రీలు పూజలు చేయనవసరం లేదనే సాంప్రదాయ నమ్మకం ఎలా వచ్చిందో, అది ఈనాటికీ వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని సద్గురు వివరిస్తున్నారు. #sadhguru #SadhguruTelugu #navratri #periods #women
sadhguru - ShareChat
01:38
మీ మనశ్శరీరాలతో సహా, మీ ఉపకరణాలను పూజ్యభావంతో చూసుకుంటే, అప్పుడు ప్రతి పని ఓ ఆనందకరమైన, ఫలప్రదమైన ప్రక్రియ అవుతుంది. If you treat your tools – including your own body and Mind – with reverence, every activity is a joyful and fruitful process. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #ayudhpooja #LingaBhairavi
sadhguru - 66 మీ మనశ్శరీరాలతో సహా, మీ ఉపకరణాలను పూజ్యభావంతో చూసుకుంటే, అప్పుడు ప్రతి పని ఓ ఆనందకరమైన; ఫలప్రదమైన ప్రక్రియ అవుతుంది: Sەdgk~ 66 మీ మనశ్శరీరాలతో సహా, మీ ఉపకరణాలను పూజ్యభావంతో చూసుకుంటే, అప్పుడు ప్రతి పని ఓ ఆనందకరమైన; ఫలప్రదమైన ప్రక్రియ అవుతుంది: Sەdgk~ - ShareChat
దేవి అనుగ్రహం యొక్క మహిమ #sadhguru #SadhguruTelugu #LingaBhairavi #devi #anugraham
sadhguru - ShareChat
01:06
నిరీక్షణలో ఉన్న శక్తి The power of waiting #sadhguru #SadhguruTelugu #life #power #waiting
sadhguru - ShareChat
01:29
భద్రత అవసరం విడిచిపెట్టిన వారే, నిజానికి భద్రంగా ఉంటారు. Only those who have lost the need for security are truly secure. #sadhguru #SadhguruTelugu #Sadhguru Quotes #life #love
sadhguru - 66 భద్రత అవసరం విడిచిపెట్టిన వారే; నిజానికి భద్రంగా ఉంటారు: Jslzh 66 భద్రత అవసరం విడిచిపెట్టిన వారే; నిజానికి భద్రంగా ఉంటారు: Jslzh - ShareChat