*బెట్టింగ్ యాప్ కేసు.. యూవీ, సోనూసూద్ ఆస్తుల జప్తు*
* అక్రమ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో తాజాగా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్(యూవీ), రాబిన్ ఉతప్ప, బాలీవుడ్ నటీనటులు సోనూసూద్, నేహాశర్మల ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తుచేసింది. #news #latestnews #sharechat